పాల్ఘర్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
పాల్ఘర్ లోక్‌సభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | మహారాష్ట్ర |
అక్షాంశ రేఖాంశాలు | 19°42′0″N 72°48′0″E |
పాల్ఘర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పాల్ఘర్ జిల్లా పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[2]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ | |
---|---|---|---|---|---|---|
128 | దహను | ఎస్టీ | పాల్ఘర్ | వినోద్ నికోల్ | సిపిఎం | |
129 | విక్రమ్‌గడ్ | ఎస్టీ | పాల్ఘర్ | సునీల్ భూసార | ఎన్సీపీ | |
130 | పాల్ఘర్ | ఎస్టీ | పాల్ఘర్ | శ్రీనివాస్ వంగ | శివసేన | |
131 | బోయిసర్ | ఎస్టీ | పాల్ఘర్ | రాజేష్ పాటిల్ | బహుజన్ వికాస్ అఘాడి | |
132 | నలసోపరా | జనరల్ | పాల్ఘర్ | క్షితిజ్ ఠాకూర్ | బహుజన్ వికాస్ అఘాడి | |
133 | వసాయ్ | జనరల్ | పాల్ఘర్ | హితేంద్ర ఠాకూర్ | బహుజన్ వికాస్ అఘాడి |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
2008 వరకు సీటు లేదు | |||
2009 | బలిరామ్ జాదవ్ | బహుజన్ వికాస్ అఘాడి | |
2014 | చింతామన్ వనగా | భారతీయ జనతా పార్టీ | |
2018 ^ | రాజేంద్ర గావిట్ | ||
2019 [3] | శివసేన | ||
2024 | హేమంత్ సవారా | భారతీయ జనతా పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ Zee News (2019). "Palghar Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Retrieved 5 October 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ "Delimitation Commission of India Notification" (PDF). Chief Electoral Officer, Maharashtra. p. 24. Retrieved 8 November 2014.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.