లాతూర్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
లాతూర్ లోకసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | మహారాష్ట్ర |
అక్షాంశ రేఖాంశాలు | 18°24′0″N 76°36′0″E |
లాతుర్ లోక్‌సభ నియోజకవర్గం (Latur Lok Sabha constituency) మహారాష్ట్రలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శివరాజ్ పాటిల్ ఈ నియోజకవర్గం నుంచి వరుసగా 7 సార్లు విజయం సాధించాడు.
నియోజకవర్గంలోని సెగ్మెంట్లు
[మార్చు]ఈ లోక్‌సభ నియోజకవర్గంలో 6 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
1952-61 : నియోజకవర్గం లేదు | |||
1962 | తులసీరామ్ కాంబ్లే | భారత జాతీయ కాంగ్రెస్ | |
1967 | |||
1971 | |||
1977 | ఉధవరావు పాటిల్ | రైతులు మరియు వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా | |
1980 | శివరాజ్ పాటిల్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1984 | |||
1989 | |||
1991 | |||
1996 | |||
1998 | |||
1999 | |||
2004 | రూపతై పాటిల్ నీలంగేకర్ | భారతీయ జనతా పార్టీ | |
2009 | జయవంత్ అవలే | భారత జాతీయ కాంగ్రెస్ | |
2014 | సునీల్ గైక్వాడ్ | భారతీయ జనతా పార్టీ | |
2019 | సుధాకర్ శృంగారే | ||
2024 | శివాజీ కల్గే | భారత జాతీయ కాంగ్రెస్ |
2009 ఎన్నికలు
[మార్చు]2009 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జయవంత్ అవాలే తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన సునీల్ గైక్వాడ్ పై 7,975 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. జయవంత్కు 3,72,890 ఓట్లు రాగా, సునీల్ గైక్వాడ్‌కు 3,64,915 ఓట్లు లభించాయి. బీఎస్పీ అభ్యర్థి బాబాసాహెబ్ గైక్వాడ్‌కు 34,033 ఓట్లు వచ్చాయి.