ఔరంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఔరంగాబాద్ లోకసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | మహారాష్ట్ర |
అక్షాంశ రేఖాంశాలు | 19°53′20″N 75°20′36″E |
ఔరంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గం మహారాష్ట్రలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన 15 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, శివసేన 6 సార్లు, కాంగ్రెస్ (ఎస్), జనతాపార్టీలు చెరోసారి విజయం సాధించాయి.
నియోజకవర్గంలోని సెగ్మెంట్లు
[మార్చు]పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
1952 | సురేష్ చంద్ర | భారత జాతీయ కాంగ్రెస్ | |
1957 | స్వామి రామానంద తీర్థ | ||
1962 | భౌరావ్ దేశ్‌ముఖ్ | ||
1967 | |||
1971 | మాణిక్రావు పలోడకర్ | ||
1977 | బాపు కల్దాటే | జనతా పార్టీ | |
1980 | ఖాజీ సలీమ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1984 | సాహెబ్రావ్ డొంగాంకర్ | ఇండియన్ కాంగ్రెస్ | |
1989 | మోరేశ్వర్ సేవ్ | శివసేన | |
1991 | |||
1996 | ప్రదీప్ జైస్వాల్ | ||
1998 | రామకృష్ణ బాబా పాటిల్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1999 | చంద్రకాంత్ ఖైరే | శివసేన | |
2004 | |||
2009 | |||
2014 | |||
2019 | ఇంతియాజ్ జలీల్ | ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ | |
2024 | సందీపన్‌రావ్ బుమ్రే | శివసేన |
2009 ఎన్నికలు
[మార్చు]2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి శివసేన పార్టీ అభ్యర్థి చంద్రకాంత్ ఖైరే తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉత్తమ్ సింగ్ పవార్‌పై 33,014 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. చంద్రకాంత్‌కు 2,55,896 ఓట్లు రాగా, ఉత్తమ్ సింగ్‌కు 2,22,882 ఓట్లు లభించాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి శాంతిగిరిజి మహరాజ్‌కు 1,48,026 ఓట్లు వచ్చాయి.