Jump to content

శెంపొన్ శెయ్ కోవిల్

అక్షాంశ రేఖాంశాలు: Coordinates: Unknown argument format
వికీపీడియా నుండి
శెంపొన్ శెయ్ కోవిల్
శెంపొన్ శెయ్ కోవిల్ is located in Tamil Nadu
శెంపొన్ శెయ్ కోవిల్
శెంపొన్ శెయ్ కోవిల్
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు :Coordinates: Unknown argument format
ప్రదేశం
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:పేరరుళాళన్ పెరుమాళ్
ప్రధాన దేవత:అల్లిమామలర్ తాయార్
దిశ, స్థానం:తూర్పు ముఖము
పుష్కరిణి:నిత్య పుష్కరిణి,స్వర్ణ తీర్థము
విమానం:స్వర్ణ విమానము
కవులు:తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం:శివునకు , తృట నేత్రమునికి

శెంపొన్ శెయ్ కోవిల్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

విశేషాలు

[మార్చు]

ఈ తిరునాంగూర్ తిరుపతులు పదకొండు ఏకాదశరుద్రుల ఆరాధన అందుకుంటున్నాడు.

సాహిత్యం

[మార్చు]

శ్లో. శెంపొన్‌శెయ్ నగరేతు నిత్య సరసీ స్వర్ణాఖ్య తీర్థాంచితే
   శ్రీమాన్ పేరరుళాళ నాయక ఇతి స్వర్ణాఖ్యవైమానగ:|
   ప్రాగాస్య స్థితి రల్లిమామలరితి ప్రాప్తోతి శేతే శ్రియం
   రుద్రావేశిక దివ్యమంగళతను శ్శ్రీమత్కలిఘ్నస్తుత:||

పా. పేరణి న్దులగత్తవర్ తొழுదేత్తుమ్‌ పేరరుళాళ నెమ్బిరానై
   వారణి ములై యాళ్ మలర్‌మగళోడు మణ్‌మగళు ముడన్ నిఱ్ప;
   శీరణిమాడ నాణ్గై నన్నడువుళ్ శెమ్మొన్‌శెయ్ కోయిలినుళ్లే
   కారణి మేగమ్‌ నిన్ఱదొప్పానై క్కణ్డు కొణ్ణుయ్‌న్దొழிన్దేనే||
           తిరుమంగై ఆళ్వార్-పెరియతిరుమొழி 4-3-1

ఆలయ మొదటి ఆవరణ

వివరాలు

[మార్చు]
ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వారా దిశ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
పేరరుళాళన్ పెరుమాళ్ అల్లిమామలర్ తాయార్ నిత్య పుష్కరిణి, స్వర్ణ తీర్థము తూర్పు ముఖము నిలుచున్న భంగిమ స్వర్ణ విమానము శివునకు, తృట నేత్రమునికి తిరుమంగై ఆళ్వార్

చేరే మార్గం

[మార్చు]

ఈ క్షేత్రమును తిరునాంగూర్‌లోనే ఉంది.

చిత్రమాలిక

[మార్చు]

ఇవికూడా చూడండి

[మార్చు]

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]