వైష్ణవ దివ్యదేశాలు
వైష్ణవ దివ్యదేశాలు, దివ్య దేశం (సంస్కృతం: दिव्यदेशम्, తమిళం: divya Desam) లేదా వైష్ణవ దివ్య దేశం అని అంటారు.[1] ఇవి వైష్ణవులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలు 108 ఉన్నాయి. పన్నెండుమంది (12) ఆళ్వారులు తమ రచనలైన పాశురములలో ఈ 108 విష్ణు రూపాలను కొలిచారు. ఇందులో 105 భారతదేశంలో ఉండగా, ఒకటి నేపాల్ లో, మిగతా రెండు దివ్య తిరుపతులు భూమి వెలుపల (తిరుప్పర్‌కటల్) వైకుంఠంలో ఉన్నాయని నమ్ముతారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానికి చెందిన కవి-సన్యాసులైన ఆళ్వార్ల రచనలలో పేర్కొనబడిన 108 విష్ణు, లక్ష్మీ దేవాలయాలలో ఒకటి. భారతదేశంలోని 105 దివ్యదేశాలు తమిళనాడు రాష్ట్రంలో 84, కేరళ రాష్ట్రంలో 11, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2, గుజరాత్ రాష్ట్రంలో 1, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 4, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 3 విస్తరించి ఉన్నాయి. ముక్తినాథ్, సాలిగ్రామం నేపాల్‌లోని ఏకైక దివ్య దేశం. 4,000 తమిళ శ్లోకాల సమాహారమైన నాళాయిర దివ్య ప్రబంధంలో 12 మంది ఆళ్వార్లచే దివ్య దేశాలు గౌరవించబడ్డాయి. దివ్య దేశాలు టెంకలై లేదా వడకళై ఆరాధన పద్ధతులను అనుసరిస్తాయి.[2]
దివ్యదేశాలు జాబితా
[మార్చు]ఈ పట్టికలో 108 వైష్ణవ దివ్యదేశాలు జాబితా ఇవ్వబడింది:[3][4]
- శ్రీరంగం
- ఉరైయూర్
- తంజమా మణిక్కోయిల్ (తంజావూర్-తిరువయ్యార్ 3 కి.మీ.)
- అన్బిల్ (బాణాపురం) (లాల్గుడి నుండి 8 కి.మీ.)
- కరంబనూర్ (ఉత్తమర్ కోయిల్)
- తిరువెళ్ళరై (శ్వేతగిరి)
- తిరుపుళ్ళమ్ పూతంగుడి (కుంభకోణం 10 కి.మీ.)
- తిరుప్పేర్ నగర్ (అప్పక్కుడుత్తాన్) (లాల్గుడి 10 కి.మీ.) (కోవిలడి)
- తిరువాదనూర్ (స్వామిమలై 3 కి.మీ.)
- తిరువళందూర్ (మాయవరం 12 కి.మీ.) (తేరళందూర్)
- శిరుపులియూర్
- తిరుచ్చేరై (కుంభకోణం 12 కి.మీ.) (సార క్షేత్రం)
- తలైచ్చంగనాణ్మదియమ్ (తలైచ్చగాడ్)
- తిరుక్కుడందై (కుంభకోణం)
- తిరుక్కండియూర్
- తిరువిణ్ణగర్ (కుంభకోణం 5 కి.మీ.) (ఉప్పిలి యప్పన్ కోయిల్)
- తిరువాలి తిరునగరి (శీర్గాళి 18 కి.మీ.)
- తిరుక్కణ్ణపురం (నన్నిలమ్ నుండి 7 కి.మీ.)
- తిరునాగై (నాగపట్నం)
- తిరునరైయూర (కుంభకోణం 10 కి.మీ.)
- నందిపుర విణ్ణగరమ్ (కుంభకోణం 10 కి.మీ.) (నాదన్ కోయిల్)
- తిరువళందూర్ (మాయావరం) (తిరువళందూర్)
- తిరుచ్చిత్తరకూడమ్ (చిదంబరం)
- కాంచీరామ విణ్ణగరమ్ (శీయాళి) (సీర్గాళి)
- కూడలూర్ (తిరువయ్యారు 10 కి.మీ.) (ఆడుదురై పెరుమాళ్ కోయిల్)
- తిరుక్కణ్ణంగుడి (కృష్ణారణ్యక్షేత్రం)
- తిరుక్కణ్ణమంగై (తిరువారూరు 8 కి.మీ.) (కృష్ణమంగళ క్షేత్రం)
- కపి స్థలమ్
- తిరువెళ్ళియంగుడి
- మణిమాడక్కోయిల్ (తిరునాగూర్) (శీర్గాళి-వైదీశ్వరన్ కోయిల్
- వైకుంద విణ్ణ్గగరం
- అరిమేర విణ్ణ్గగరం
- తిరువత్తేవనార్‌తొగై (కీళచాలై)
- వణ్‌పురుడోత్తం
- శెంపొన్ శెయ్ కోవిల్
- తిరుత్తెట్రియమ్బలమ్
- తిరుమణిక్కూడం (తిరునాంగూర్ తిరుపతి)
- తిరుక్కావళంబాడి (తిరునాంగూర్ తిరుపతి)
- తిరువెళ్ళక్కుళమ్ (అణ్ణన్ కోయిల్)
- తిరుపార్తన్ పళ్ళి
- తిరుమాలిరుం శోలై మలై (మధుర 20 కి.మీ.) (అళగర్ కోయిల్)
- తిరుక్కోట్టియూర్ (గోష్ఠీపురం)
- తిరుమెయ్యమ్ (పుదుక్కోట్టై 20 కి.మీ.)
- తిరుపుల్లాణి (రామనాథపురం 10 కి.మీ.) (దర్భ శయనం)
- తిరుత్తణ్ కాల్ (తిరుత్తంగాలూర్) (శివకాశి 3 కి.మీ.)
- తిరుమోగూర్ (మర 10 కి.మీ.) (మోహనపురం)
- తెన్ మధురై (మదురై) (తిరుక్కూడల్)
- శ్రీవిల్లి పుత్తూరు
- తిరుక్కురుగూర్ (ఆళ్వార్ తిరునగరి)
- తిరుత్తొల విల్లి మంగలమ్ (ఇరిట్టై తిరుప్పతి)
- శిరీవరమంగై (నాంగునేరి) (వానమామలై)
- తిరుపుళ్ళింగుడి
- తెన్ తిరుప్పేర్ (తిరుప్పేరై)
- శ్రీ వైకుంఠము
- తిరువరగుణమంగై (నత్తం)
- తిరుక్కుళందై (తెన్ కుళన్దై) (పెరుంకుళమ్)
- తిరుక్కురుంగుడి
- తిరుక్కోళూరు
- తిరువనంతపురమ్
- తిరువణ్ పరిశారమ్
- తిరుక్కాట్కరై
- తిరుమూళక్కళమ్
- తిరుప్పులియూర్ (కుట్టనాడు)
- తిరుచ్చెంకున్నూర్ (శంగణూర్)
- తిరునావాయ్
- శ్రీవల్లభక్షేత్రం (తిరువల్లాయ్) (శ్రీవల్లభక్షేత్రం)
- తిరువణ్ వండూరు
- తిరువాట్టార్
- తిరువిత్తువక్కోడు (తిరువిచ్చిక్కోడు)
- తిరుక్కడిత్తానమ్
- తిరువాఱన్ విళై (ఆరుముళై)
- తిరువయిందిర పురమ్
- తిరుక్కోవలూరు (గోపాలనగరమ్)
- పెరుమాళ్ కోయిల్ (కాంచీపురం)
- అష్ట భుజమ్ (కాంచీ)
- తిరుత్తణ్ గా (కాంచీ)
- తిరువేళుక్కై (కాంచీ)
- తిరుప్పాడగమ్ (కాంచీ)
- తిరునీరగమ్ (కాంచీ)
- నిలాత్తింగళ్ తుండత్తాన్ (కాంచీ)
- ఊఱగమ్ (కాంచీ)
- తిరువెంకా (కాంచీ)
- తిరుక్కారగమ్ (కాంచీ)
- తిరుకార్వానమ్ (కాంచీ)
- తిరుక్కళ్వనూర్ (కాంచీ)
- పవళవణ్ణమ్ (కాంచీ)
- పరమేశ్వర విణ్ణగరమ్ (కాంచీ)
- తిరుప్పుళ్ కుళి (కాంచీ)
- తిరునిన్ఱవూర్
- తిరువెవ్వుళ్ళూరు (తిరువళ్ళూరు)
- తిరునీర్మలై (ఘండారణ్యక్షేత్రం)
- తిరువిడవెన్దై
- తిరుక్కడల్‌మలై (మహాబలిపురం)
- తిరువల్లిక్కేణి (చెన్నై)
- తిరుక్కడిగై (చోళసింహపురం)
- తిరువేంగడమ్ (తిరుమలై - తిరుపతి)
- శింగవేళ్ కున్ణమ్ (అహోబిలం)
- తిరువయోధ్యై
- నైమిశారణ్యం
- శాళక్కిణామం (సాలగ్రామమ్)
- బదరికాశ్రమం (బదరీనాథ్)
- కండమెన్ణుం కడినగర్ (దేవప్రయాగ)
- తిరుప్పిరిది (నందప్రయాగ) (జోషిమఠ్)
- వడమధురై (ఉత్తరమధుర)
- శ్రీ ద్వారక
- తిరువాయిప్పాడి (గోకులం)
- తిరుప్పార్ కడల్ (క్షీర సముద్రం)
- పరమపదమ్ (తిరునాడు)
వివరణ
[మార్చు]108 తిరుపతుల పట్టిక
[మార్చు]వరుస సంఖ్య | పాశురములలో కీర్తించిన స్థలం పేరు | విష్ణునామం- అమ్మవారు | పాశురాలు | ప్రస్తుతం ఊరు పేరు |
---|---|---|---|---|
01. | శ్రీరంగం | రంగనాథస్వామి రంగనాయకి | 247 పాశురంగళ్ | తమిళనాడు-శ్రీరంగం |
02. | ఉరైయూర్ | అళగియ మణవాళన్ - వాసలక్ష్మీ | 002 పాశురంగళ్ | తమిళనాడు-శ్రీరంగం |
03. | తంజావూరు | నీలమేఘం- సెంగమలవల్లి | 005 పాశురంగళ్ | తమిళనాడు-తంజావూరు |
04. | తిరువడివళగియనంబి పెరుమాళ్ కోవిల్ | వడివళగియనంబి - అళగియవల్లి | 001 పాశురంగళ్ | తమిళనాడు-శ్రీరంగం |
05. | ఉత్తమర్ కోయిల్ | పురుషోత్తమన్- పూర్ణవల్లి | 001 పాశురంగళ్ | తమిళనాడు-శ్రీరంగం |
06. | తిరువళ్ళరై | పుండరీకాక్షఉడు - పంకజచెల్వి | 024 పాశురంగళ్ | తమిళనాడు-శ్రీరంగం |
07. | పూళ్ళపూతంగుడి | వల్విల్ రామన్ - పొట్రామరైయాళ్ | 010 పాశురంగళ్ | తమిళనాడు-కుడందై |
08. | తిరుప్పేర్ నగర్ కోయిలడి | అప్పకుడందాన్ - ఇందిరాదేవి (కమలవల్లి) | 033 పాశురంగళ్ | తమిళనాడు-శ్రీరంగం |
09. | తిరువాదనూర్ శ్రీ ఆణ్డళక్కుం అయన్ కోయిల్, ఆదనూర్ | ఆండళక్కుమయ్యన్ - శ్రీరంగనాయకి | 001 పాశురంగళ్ | తమిళనాడు-కుడందై ఆదనూర్ |
10. | తేరళందూర్ ఆమరువియప్పన్ కోయిల్ | ఆమరువియప్పన్ - చెంగమలవల్లి | 045 పాశురంగళ్ | తమిళనాడు-మాయవరం |
11. | సిరు పులియూర్ | అరుల్మాగడల్ తిరుమామగల్ | 010 పాశురంగళ్ | తమిళనాడు-కుడందై தமிழகம்-సీర్గాళీ |
12. | తిరుచ్చేఱై సారనాథ పెరుమాళ్ | సారనాథుడు - సారనాయకి | 013 పాశురంగళ్ | తమిళనాడు-కుంభకోణం కుడందై |
13. | తలైచ్చన్గాడు | నాన్మిదియ పెరుమాళ్ - తలైచ్చంగనాచ్చియార్ | 002 పాశురంగళ్ | తమిళనాడు-సీర్గాళి தமிழகம்-సీర్గాళీ |
14. | తిరుక్కుడండై(కుంభకోణం) శార్ఙ్గపాణి స్వామి కోవెల | కుంభకోణం శార్ఙ్గపాణి, అరవముదన్ - కోమలవల్లి | 051 పాశురంగళ్ | తమిళనాడు-కుంభకోణం కుడందై |
15. | కండియూర్ | హరశాపవిమోచకర్ - కమల వల్లి | 001 పాశురంగళ్ | తమిళనాడు-తంజావూరు కణ్డియూర్ |
16. | ఉప్పులియప్పన్ కోయిల్ ( ఉప్పిలియప్పన్) | ఉప్పిలియప్పన్ - భూమాదేవి | 047 పాశురంగళ్ | తమిళనాడు- కుంభకోణంకుడందై |
17. | నీలమేఘ పెరుమాళ్ కోవిల్, తిరుకణ్ణపురం | సౌరిరాజన్ - కణ్ణపురనాయకి | 128 పాశురంగళ్ | తమిళనాడు-తిరుక్కణ్ణపురం |
18. | తిరువాలి,తిరునగరి | వయలాళి మణవాళన్ - అమృతవల్లి, వేదరాజన్ - అమృతవల్లి | 042 పాశురంగళ్ | తమిళనాడు -సీర్గాళీ |
19. | తిరుత్తెట్రియమ్బలం | పళ్ళికొండ పెరుమాళ్ - శెంగమవల్లి | 010 పాశురంగళ్ | తమిళనాడు - తిరుత్తెట్రియమ్బలం |
20. | నాచ్చియార్ కోయిల్ | నరైయూర్ నంబి - నంబిక్కై నాచ్చియార్ | 110 పాశురంగళ్ | తమిళనాడు - కుంభకోణంకుడందై |
21. | నాదన్ కోయిల్ | జగన్నాథర్- చెంపకవల్లి | 010 పాశురంగళ్ | తమిళనాడు - కుంభకోణం కుడందై |
22. | మయిలాడుదురై మాయవరం | పరిమళరంగనాథర్ - పుణరీకవల్లి | 011 పాశురంగళ్ | తమిళనాడు - మాయవరం |
23. | తిరుచ్చిత్తరకూడమ్ | గోవిందరాజర్ - పుండరీకవల్లి | 032 పాశురంగళ్ | తమిళనాడు - తిరుచ్చిత్తరకూడమ్ |
24. | సీర్గాళీ | తడాళన్ - లోకనాయకి | 010 పాశురంగళ్ | తమిళనాడు -సీర్గాళీ |
25. | తిరుకూడలూరు (కడలూరు- ఆడుదురై) | జగద్రక్షకన్ - పద్మాసనవల్లి | 010 పాశురంగళ్ | తమిళనాడు - కుంభకోణం, తిరుకూడలూరు |
26. | తిరుక్కణ్ణంగుడి | లోకనాదన్ - లోకనాయకి | 010-పాశురంగళ్ | తమిళనాడు -తిరుక్కణ్ణంగుడి |
27. | తిరుక్కడిగై | భక్తవత్సలన్- అభిషేకవల్లి | 014- పాశురంగళ్ | తమిళనాడు - తిరుక్కడిగై |
28. | కపి స్థలమ్ | గజేంద్రవరదన్ - రమామణివల్లి | 001- పాశురంగళ్ | తమిళనాడు - తంజావూరు |
29. | తిరువెళ్ళియంగుడి | కోలవిల్లి రామర్ - మరకతవల్లి | 010- పాశురంగళ్ | తమిళనాడు -తంజావూరు |
30. | తిరుమణిమాడ కోయిల్ | శాశ్వతదీపనారాయణర్ - పుణడరీకవల్లి | 012- పాశురంగళ్ | తమిళనాడు -తిరుమణిమాడ కోయిల్ సీర్గాళీ |
31. | వైకుఠ విణ్ణగరం | వైకుంటనాదర్ - వైకుంఠవల్లి | 010-పాశురంగళ్ | తమిళనాడు - వైకుఠ విణ్ణగరం, సీర్గాళీ |
32. | అరిమేయ విణ్ణగరం, | కుడమాడుకూత్తర్ - అమృతవల్లి | 010- పాశురంగళ్ | తమిళనాడు -అరిమేయ విణ్ణగరం, సీర్గాళీ |
33. | తిరుదేవనార్ తొగై, | దేవనాయకర్ - సముద్రనాదర్ | 010- పాశూరంగళ్ | తమిళనాడు -తిరుదేవనార్ తొగై, సీర్గాళీ |
34. | వణ్పుడోత్తమర్ | పురుషోత్తమర్ - పురుషోత్తమ నాయకి | 010- పాసురంగళ్ | తమిళనాడు -వణ్పుడోత్తమర్, సీర్గాళీ |
35. | సెంపొన్ కోయిల్ | సెంపొన్నరంగర్ - స్వేతపుష్పవల్లి | 010 పాశురంగళ్ | తమిళనాడు -సెంపొన్ కోయిల్, సీర్గాళీ |
36. | తిరునెట్రియంబలం | సెంగమాల్ - సెనమవల్లి | 010 | తమిళనాడు - తిరునెట్రియంబలం, సీర్గాళీ |
37. | తిరుమణికూడం, | మణికూడనాయకన్ - తిరుమళ్ నాచ్చియార్ | 010- పాశురంగళ్ | తమిళనాడు -తిరుమణికూడం |
38. | తిరుక్కావళంబాడి | గోపాలకృష్ణన్ - సెంగమలనాచ్చియార్ | 010- పాశురంగళ్ | తమిళనాడు -తిరుక్కావళంబాడి |
39. | తిరువెళ్ళక్కుళమ్ | శీనివాసన్ - అలర్మేల్మ్ంగై | 010- పాశురంగళ్ | తమిళనాడు -తిరువెళ్ళికుళం |
40. | తిరుపార్తన్ పళ్ళి | తామరైనాయకి - తామరైయాళ్ కేళ్వన్ | 010- పాశురంగళ్ | తమిళనాడు -తిరుపార్తన్ పళ్ళి] , నాగపట్నం |
41. | అళగర్ కోవిల్ | అళగర్ - సుందరవల్లి | 128-పాశురంగళ్ | తమిళనాడు -అళగర్ కోవిల్, మదురై |
42. | తిరుగోష్టియూర్ | సౌమ్యనారాయణర్- మహాలక్ష్మీ | 039- పాశురంగళ్ | తమిళనాడు - తిరుగోష్టియూర్ మదురై |
43. | తిరుమయం సత్యమూర్తి పెరుమాళ్ కోవిల్, | సత్యగిరినాదన్ - ఉజ్జీవన్ నాచ్చియార్ | 009- పాశురంగళ్ | తమిళనాడు - తిరుమయం సత్యమూర్తి పెరుమాళ్ కోవిల్ శివగంగై |
44. | తిరుపుల్లాణి | కల్యాణజగన్నాథర్ - కల్యాణవల్లి | 021- పాశురంగళ్ | తమిళనాడు -రామనాథపురం |
45. | తిరుత్తంగల్, | తణ్కాలప్పన్ - అన్ననాయకి | 005- పాశురంగళ్ | తమిళనాడు - తిరుత్తంగల్, మదురై |
46. | తిరుమేగూర్ కాళమేఘ పెరుమాళ్ కోయిల్ | కాళమేఘం - కోమళ వల్లి | 012- పాశురంగళ్ | తమిళనాడు - తిరుమేగూర్ కాళమేఘ పెరుమాళ్ కోయిల్, మదురై |
47. | కూడలళగర్ కోయిల్, | కూడలళగర్ - మదురవల్లి | 002- పాశురంగళ్ | తమిళనాడు - కూడలళగర్ కోయిల్, మదురై |
48. | తిరువిల్లిపుత్తూర్ ఆణ్డాళ్ | వటపత్రస్వామి - ఆణ్దాళ్ | 002- పాశురంగళ్ | తమిళనాడు - తిరువిల్లిపుత్తూర్ ఆణ్డాళ్మదురై |
49. | ఆళ్వార్ తిరునగర్ నవతిరుపతి, | ఆదినాదర్ - ఆదినాదవల్లి | 011-పాశురంగళ్ | తమిళనాడు - ఆళ్వార్ తిరునగర్, తిరునెల్వేలి |
50. | తిరుత్తులైవిల్లి మంగళం రెండవ తిరుపతి నవతిరుపతి | అరవిందవల్లి- విశాలకృష్ణాక్షి | 011-పాశురంగళ్ | తమిళనాడు - తిరుత్తులైవిల్లి మంగళం, తిరునెల్వేలి |
51. | వనమాలై, నవతిరుపతి | తోతాద్రినాథర్ - సిరీవరమంగై | 011- పాశురంగళ్ | తమిళనాడు - వనమాలై, తిరునెల్వేలి |
52. | తిరుపళ్ళిగుడి, నవతిరుపతి | కాయ్‌చ్చినదేవన్ - మలర్‌మగన్ | 012- పాశురంగళ్ | తమిళనాడు - తిరుపళ్ళిగుడి తిరునెల్వేలి |
53. | తిరుప్పీరై,నవతిరుపతి | మకరనెడుంఘుళైక్కాదర్ - కుళైక్కాదువల్లి నాచ్చియార్ | 011- పాశురంగళ్ | తమిళనాడు - తిరుప్పీరై, తిరునెల్వేలి |
54. | వైకుంఠనాథర్ కోవిల్, నవతిరుపతి | కళ్ళప్రాన్- వైకుంఠవల్లి | 002- పాశురంగళ్ | తమిళనాడు - వైకుంఠనాథర్ కోవిల్ వైకుంఠం, తిరునెల్వేలి |
55. | తిరువరగుణమంగై (నందం)నవతిరుపతి | విజయాసనర్ - వరగుణవల్లి | 001- పాశురంగళ్ | తమిళనాడు - తిరువరగుణమంగై, తిరునెల్వేలి |
56. | తిరుకుళందై, నవతిరుపతి | మాయకూత్తర్ - కుళందైవల్లి (అలమేల్‌మంగై ) | 001- పాశురంగళ్ | తమిళనాడు - తిరుకుళందై, తిరునెల్వేలి |
57. | తిరుకురుంగుడి | వైష్ణవనంబి - కురుంగుడి వల్లి | 040- పాశురంగళ్ | తమిళనాడు - తిరుకురుంగుడి, తిరునెల్వేలి |
58. | తిరుక్కోళూర్,నవతిరుపతి | వైత్తమానిది - కొళ్ళూర్‌వల్లి | 012- పాశురంగళ్ | తమిళనాడు - తిరుక్కోళూర్, తిరునెల్వేలి |
59. | పద్మనాభస్వామి | అనంతపద్మనాభుడు - శ్రీహరిలక్ష్మి | 011- పాశురంగళ్ | కేరళ - తిరువనంతపురం |
60. | తిరువణ్‌పరిచారం (తిరుపదిచారం) | కమలవల్లి - తిరుకురళప్పన్ | 001- పాశురంగళ్ | తమిళనాడు - తిరువణ్‌పరిచారం కన్యాకుమారి |
61. | తిరుకాట్కరైయప్పన్ కోయిల్ | తిరుకాట్కరైయప్పన్- వాత్సల్యవల్లి | 011- పాశురంగళ్ | కేరళ - కోట్టాయం |
62. | తిరుమూళిక్కళం | తిరుమూళిక్కళత్తాన్ - మదురవేణి | 014- పాశురంగళ్ | కేరళ - తిరుమూళిక్కళం,కొట్టాయం |
63. | తిరుపులియూర్ | మాయప్రాన్ - పొర్కొడినాచ్చియార్ | 012- పాశురంగళ్ | కేరళ - తిరుపులియూర్, కొట్టాయం |
64. | తిరుచెంకున్రర్ | ఇమయవరప్పన్ - సెంగమలవల్లి | 011- పాశురంగళ్ | కేరళ - తిరుచెంకున్రర్ కొట్టాయం |
65. | తిరునావాయ్ | నావాయ్‌ముకుందన్ - మలర్‌మంగై నాచ్చియార్ | 013- పాశురంగళ్ | కేరళ - తిరునావాయ్, మలప్పురం |
66. | తిరువల్లాయ్ | కోలప్పిరాన్ - సెల్వతిరుకొళుందు | 022- పాశురంగళ్ | కేరళ - తిరువల్లాయ్, కొట్టాయం |
67. | తిరువణ్వణ్డూర్ | పాంబణ్య్యప్పన్ - కమలవల్లి | 011- పాశురంగళ్ | కేరళ - తిరువణ్వణ్డూర్ కొట్టాయం |
68. | ఆదికేశవపెరుమాళ్ | ఆదికేశవన్ - మరకతవల్లి | 011- పాశురంగళ్ | తమిళనాడు - ఆదికేశవపెరుమాళ్, కన్యాకుమారి |
69. | తిరువితువకోడు | ఉయ్యవంద పెరుమాళ్ - విత్తువక్కోడువల్లి | 010- పాశురంగళ్ | కేరళ- తిరువితువకోడు తిరుచ్చూర్ |
70. | తిరుక్కుడిత్తానం | అర్బుతనారాయణన్ - కర్బకవల్లి నాచ్చియార్ | 011- పాశురంగళ్ | కేరళ - తిరుక్కుడిత్తానం, కొట్టాయం |
71. | తిరువారన్‌విళై | తిరుకురళప్పన్ - పద్మాసని | 011- పాశురంగళ్ | కేరళ - తిరువారన్‌విళై, కొట్టాయం |
72. | తిరువందిపురం | దేవనాదన్ - హేమాప్జవల్లి | 010- పాశురంగళ్ | తమిళనాడు - తిరువందిపురం, కడలూరు |
73. | తిరుకోయిలూర్ ఉలగళంద పెరుమాళ్ కోయిల్ | త్రివిక్రమన్ - పూంకోవల్నాచ్చియార్ | 021- పాశురంగళ్ | తమిళనాడు -తిరుకోయిలూర్ ఉలగళంద పెరుమాళ్ కోయిల్ కడలూరు |
74. | కాంచి వరదరాజ పెరుమాళ్ | వరదరాజన్ - శ్రీదేవి | 007- పాశురంగళ్ | తమిళనాడు - திருக்கச்சி| కాంచి వరదరాజ పెరుమాళ్ కంచి |
75. | అట్టపుయక్కరం | ఆదికేశవన్ - అలర్మేల్మంగై | 012- పాశురంగళ్ | తమిళనాడు - అట్టపుయక్కరం కంచి |
76. | తిరుత్తణకా (దూప్పుల్) | దీప్రకాశకర్ - మరకతవల్లి | 002- పాశురంగళ్ | తమిళనాడు - తిరుత్తణకా కంచి |
77. | తిరువేళూక్కై (కంచి) | ముకుందనారాయణన్ - వేళూక్కైవళ్ళి | 004- పాశురంగళ్ | తమిళనాడు - తిరువేళూక్కై కంచి |
78. | తిరుప్పాడకం (కంచి) | పాణ్డవదూతర్ - రుక్మణి, సత్యభామా | 006- పాశురంగళ్ | తమిళనాడు - తిరుప్పాడకం కంచి |
79. | తిరునీరకం (కంచి) | జగదీశపెరుమాళ్ - నీలమంగైవల్లి | 001- పాశురంగళ్ | తమిళనాడు -తిరునీరకం కంచి |
80. | నిలాత్తింగళ్ (కంచి) | నిలాత్తింగళణ్డత్తాన్ - నేరొరువరిల్లాదవల్లి | 001- పాశురంగళ్ | తమిళనాడు - కంచి |
81. | కాంచి ఉలగళంద పెరుమాళ్ (కంచి) | ఉలగళంద పెరుమాళ్ - అమృతవల్లి | 006- పాశురంగళ్ | తమిళనాడు -కాంచి ఉలగళంద పెరుమాళ్ కంచి |
82. | తిరువెక్కా (కంచి) | యదోత్తక్కారి - కోమళవల్లి | 015- పాశురంగళ్ | తమిళనాడు - తిరువెక్కా కంచి |
83. | తిరుక్కారకం (కంచి) | కరుణాకరర్ - పద్మామణి | 001- పాశురంగళ్ | తమిళనాడు - తిరుక్కారకం, కంచి |
84. | తిరుక్కార్వానం (కంచి) | కళ్వర్‌పెరుమాళ్ - కమలవల్లి | 001- పాశురంగళ్ | తమిళనాడు - తిరుక్కార్వానం కంచి |
85. | తిరుక్కళవనూర్ (కంచి) | ఆదివరాహర్ - అంజిలైవల్లి | 001- పాశురంగళ్ | తమిళనాడు - తిరుక్కళవనూర్, కంచి |
86. | తిరుప్పవళ్ వణ్ణం (కంచి) | పవళవణ్ణపెరుమాళ్ - పవళవల్లినాచ్చియార్ | 001- పాశురంగళ్ | తమిళనాడు- తిరుప్పవళ్ వణ్ణం, కంచి |
87. | తిరుప్పరమేచ్చుర విణ్ణగరం | పరమపదనాదన్ - వైకుందవల్లి | 010- పాశురంగళ్ | తమిళనాడు - తిరుప్పరమేచ్చుర విణ్ణగరం,కంచి |
88. | తిరుపుట్కుళి | విజయరాగవన్ - మరకతవల్లి | 002- పాశురంగళ్ | తమిళనాడు - తిరుపుట్కుళి, కంచి |
89. | తిరునిన్ఱవూరు | భక్తవత్సలర్ - సుందరవల్లి | 002- పాశురంగళ్ | తమిళనాడు - తిరునిన్ఱవూరు చెన్నై |
90. | తిరువళ్ళూరు | వైద్యవీరరాగవర్ - కనకవల్లి | 012- పాశురంగళ్ | తమిళనాడు - తిరువళ్ళూరు చెన్నై |
91. | తిరునీర్మలై | నీర్‌వణ్ణపెరుమాళ్ - అణిమామలర్‌మంగై | 020- పాశురంగళ్ | తమిళనాడు - తిరునీర్మలై |
92. | తిరువిడందై | నిత్యకల్యాణర్ - కోమళవల్లి | 013- పాశురంగళ్ | తమిళనాడు - திருவிடவெந்தை చెన్నై |
93. | తలశయన పెరుమాళ్ కోయిల్ మహాబలిపురం | స్థల శయనపెరుమాళ్ - నిలమంగై నాచ్చియార్ | 027- పాశురంగళ్ | తమిళనాడు - మహాబలిపురం చెన్నై |
94. | పార్థసారథి దేవాలయం | పార్ధసారథి - రుక్మిణి | 012- పాశురంగళ్ | తమిళనాడు - తిరువళ్ళికేని పార్ధసారథి,చెన్నై |
95. | చోళింగర్ యోగనరసింహ పెరుమాళ్ (చోళింగర్ ) | యోగనరసింహర్ - అమృతవల్లి | 004- పాశురంగళ్ | తమిళనాడు - చోళింగర్ యోగనరసింహ పెరుమాళ్, చోళింగడ్ |
96. | తిరుపతి | తిరువేంకటముడైయాన్ - అలర్‌మేల్‌మంగై | 202- పాశురంగళ్ | ఆంధ్రప్రదేశ్ - తిరుపతి |
97. | అహోబిలం | లక్ష్మీణనరసింహం - చెంచులక్ష్మి | 010- పాశురంగళ్ | ఆంధ్రప్రదేశ్ - అహోబిలం |
98. | అయోధ్య | చక్రవర్తి తిరుమగన్ - సీతాదేవి | 013- పాశురంగళ్ | ఉత్తర ప్రదేశ్ - అయోధ్య |
99. | నైమిశారణ్యం | దేవరాజన్ - హరిలక్ష్మి | 010- పాశురంగళ్ | ఉత్తర ప్రదేశ్ - నైమిశారణ్యం |
100. | సాలిగ్రామం | శ్రీమార్తి - శ్రీదేవి | 012- పాశురంగళ్ | నేపాల్ - ముక్తినాథ్ |
101. | బద్రీనాథ్ కోయిల్ | బద్రీనారాయణన్ - అమృతవల్లి | 022- పాశురంగళ్ | ఉత్తరాఖండ్ - బద్రీనాథ్ |
102. | దేవప్రయాగ | నీలమేఘం - పుణ్డరీకవల్లి | 011- పాశురంగళ్ | ఉత్తరాఖండ్ - దేవప్రయాగ |
103. | తిరుప్పిరిది | పరమపురుషన్ - పరిమళవల్లి | 010- పాశురంగళ్ | ఉత్తరాఖండ్ - |
104. | ద్వారకనాథ్ ఆలయం | కల్యాణనారాయణన్ - కల్యాణనాచ్చియార్ | 013- పాశురంగళ్ | గుజరాత్ - ద్వారక ద్వారకనాథ్ ఆలయం |
105. | మథుర (ఉత్తరప్రదేశ్) | గోవర్ధనగిరి ధారి - సత్యభామా | 050- పాశురంగళ్ | ఉత్తర ప్రదేశ్ - మథురడిల్లీ |
106. | ఆయర్పాడి | నవమోగన కృష్ణుడు - రుక్మణి, సత్యభామ | 022- పాశురంగళ్ | ఢిల్లీ - ఆయర్పాడి, |
107. | పాలకడలి | క్షీరాబ్ధినాదన్ - కడలమగళ్ నాచ్చియార్ | 051- పాశురంగళ్ | వైకుంఠం ( భూమి మీద లేదు ) |
108. | పరమపదం | పరమపదనాథుడు, పెద్ద పిరాట్టియమ్మ | 036-పాశురములలో | దేవుని పాదసన్నిధి |
ఆంగ్లవ్యాసాల జాబితా
[మార్చు]108 దివ్యదేశాల జాబితా ఈ పట్టికలో ఇవ్వబడినవి:[3][4]
మూలాలు
[మార్చు]- ↑ P.M., Neelakrishnan (April 1992). "Sri Divya Desams". Ancient Science of Life. 11 (3). Coimbatore: Sarva Sastra Maha Vidyalaya: 193–7. PMC 3336602. PMID 22556587.
- ↑ R.K.K., Rajarajan (2013). "Historical sequence of the Vaiṣṇava Divyadeśas. Sacred venues of Viṣṇism". Acta Orientalia. 74. Acta Orientalia, Societates Orientales Daniica Fennica Norvegia Svecia: 37–90. ISSN 0001-6438.
- ↑ 3.0 3.1 "108 Divya Desams". srivaishnava.org/ddesam/ddesam.htm srivaishnava.org]. Archived from the original on 2007-07-21. Retrieved 2007-07-16.
- ↑ 4.0 4.1 Govindāchārya 1902, p. 59-69
వెలుపలి లంకెలు
[మార్చు]- దివ్య దేశ వైభవ ప్రకాశికా, శ్రీమాన్ కిడాంబి గోపాల కృష్ణమాచార్య స్వామి, ఉభయ వేదాంత సభ, పెంటపాడు, 1997.