Jump to content

తిరునీరగమ్

వికీపీడియా నుండి
తిరునీరగమ్
పేరు
ఇతర పేర్లు:తిరునీరగమ్
ప్రధాన పేరు :తిరునీరగమ్
ప్రదేశం
దేశం:భారత దేశము
రాష్ట్రం:తమిళనాడు
జిల్లా:కాంచీపురం
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:జగదీశ్వర పెరుమాళ్ (విష్ణువు)
పుష్కరిణి:అక్రూర తీర్థము
విమానం:జగదీశ్వర విమానము
ఇతిహాసం
సృష్టికర్త:పల్లవులు

తిరునీరగమ్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్య దేశం.

విశేషాలు

[మార్చు]

మూలవర్ జగదీశ్వర పెరుమాళ్. ఉత్సవర్ ఉలగళంద పెరుమాళ్. పుష్కరిణి-సన్నిధి ఎక్కడనున్నవో తెలియవు. సన్నిధి ఉత్తర ప్రాకారములో చిన్న సన్నిధిలో గలరు.

వివరాలు

[మార్చు]
ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
జగదీశ్వర పెరుమాళ్ (విష్ణువు) నిలమంగైవల్లి త్తాయార్ (లక్ష్మి) అక్రూర తీర్థము తూర్పు నిలచున్న భంగిమ తిరుమంగై ఆళ్వార్ జగదీశ్వర విమానము అక్రూరుడు

సాహిత్యం

[మార్చు]

శ్లో. అక్రూర తీర్థ రుచిచే వీరకాఖ్యాన పట్టణే|
   విలమంగై లతానాథో జగదీశ విభుస్థిత:||
   జగదీశ్వర వైమానే ప్రాజ్ముఖో క్రూర గోచర:||
   పరకాల మునీంద్రేణ సన్నుతో భువి రాజతే||

పాశురాలు

[మార్చు]

పా. వీరగత్తాయ్ నెడువరైయి నుచ్చి మేలాయ్
           నిలాత్తిజ్గళ్ తుణ్డత్తాయ్ నిఱైన్దకచ్చి
   ఊరగత్తాయ్, ఓణ్ తుఱైనీర్ వెஃకావుళ్ళాయ్
           ఉళ్ళువారుళ్ళత్తాయ్; ఉలగ మేత్తుమ్‌
   కారగత్తాయ్ కార్‌వానత్తుళ్ళాయ్ కళ్వా
           కామరుపూజ్కావిరియన్ తెన్బాల్ మన్ను
   పేరగత్తాయ్, పేరాదెన్నె-- నుళ్ళాయ్
           పెరుమానున్ తిరువడియే పేణినేనే
           తిరుమంగై ఆళ్వార్లు, తిరునెడున్దాణ్డగమ్‌, పాశురం 8

మంచిమాట

[మార్చు]

ప్రతిబంధకములు

[మార్చు]

భగవంతుని ఆశ్రయించుటకు ప్రతిబంధకము శరీరము.
ఆచార్యుని ఆశ్రయించుటకు ప్రతిబంధకము పుత్రమిత్రాదులు.
భాగవతులనాశ్రయించుటకు ప్రతిబంధకము ధనాపేక్ష.
కైంకర్య విషయప్రీతికి ప్రతిబంధకము శబ్దాది విషయములందు ప్రీతి.
కావున ముముక్షువు ఈప్రతిబంధకములను తొలగించుకొనుటకు ప్రయత్నింపవలెను.

ఇవికూడా చూడండి

[మార్చు]

వైష్ణవ దివ్యదేశాలు