విష్ణుదేవ్ సాయ్ మంత్రివర్గం
స్వరూపం
(విష్ణు డియో సాయ్ మంత్రివర్గం నుండి దారిమార్పు చెందింది)
విష్ణుదేవ్ సాయ్ మంత్రివర్గం | |
---|---|
ఛత్తీస్‌గఢ్ 6వ మంత్రిమండలి | |
రూపొందిన తేదీ | 2023 డిసెంబరు 13 |
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు | |
గవర్నర్ | బిశ్వభూషణ్ హరిచందన్ |
ముఖ్యమంత్రి | విష్ణుదేవ్ సాయ్ |
ఉపముఖ్యమంత్రి | అరుణ్ సావో విజయ్ శర్మ |
పార్టీలు | బిజెపి |
సభ స్థితి | మెజారిటీ
54 / 90 (60%) |
ప్రతిపక్ష పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
ప్రతిపక్ష నేత | చరణ్ దాస్ మహంత్ |
చరిత్ర | |
ఎన్నిక(లు) | 2023 |
క్రితం ఎన్నికలు | 2018 |
శాసనసభ నిడివి(లు) | 5 సంవత్సరాలు |
అంతకుముందు నేత | బాఘేల్ మంత్రివర్గం |
విష్ణుదేవ్ సాయ్ మంత్రివర్గం, 2023 ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల తరువాత విష్ణుదేవ్ సాయ్ ఛత్తీస్‌గఢ్ నాల్గవ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం తరువాత ఏర్పడిన మంత్రివర్గం.[1][2][3]
మంత్రుల జాబితా
[మార్చు]మంత్రి | పోర్ట్‌ఫోలియో | నియోజకవర్గం | పదవీకాలం | పార్టీ | ||
---|---|---|---|---|---|---|
నుండి | వరకు | |||||
ముఖ్యమంత్రి | ||||||
విష్ణుదేవ్ సాయ్ |
|
కుంకురి | 2023 డిసెంబరు 13 | ప్రస్తుతం | బీజేపీ | |
ఉపముఖ్యమంత్రి | ||||||
అరుణ్ సావో |
|
లోర్మి | 2023 డిసెంబరు 13 | ప్రస్తుతం | బీజేపీ | |
విజయ్ శర్మ |
|
కవార్ధా | 2023 డిసెంబరు 13 | ప్రస్తుతం | బీజేపీ | |
కేబినెట్ మంత్రులు | ||||||
బ్రిజ్‌మోహన్ అగర్వాల్ |
|
రాయ్‌పూర్ సిటీ సౌత్ | 2023 డిసెంబరు 22 | ప్రస్తుతం | బీజేపీ | |
రాంవిచార్ నేతమ్ |
|
రామానుజ్‌గంజ్ | 2023 డిసెంబరు 22 | ప్రస్తుతం | బీజేపీ | |
దయాల్‌దాస్ బాఘేల్ |
|
నవగఢ్ | 2023 డిసెంబరు 22 | ప్రస్తుతం | బీజేపీ | |
కేదార్ కశ్యప్ |
|
నారాయణపూర్ | 2023 డిసెంబరు 22 | ప్రస్తుతం | బీజేపీ | |
లఖన్‌లాల్ దేవాంగన్ |
|
కోర్బా | 2023 డిసెంబరు 22 | ప్రస్తుతం | బీజేపీ | |
శ్యామ్ బిహారీ జైస్వాల్ |
|
మనేంద్రగర్ | 2023 డిసెంబరు 22 | ప్రస్తుతం | బీజేపీ | |
ఓ.పి. చౌదరి |
|
రాయగఢ్ | 2023 డిసెంబరు 22 | ప్రస్తుతం | బీజేపీ | |
ట్యాంక్ రామ్ వర్మ |
|
బలోడా బజార్ | 2023 డిసెంబరు 22 | ప్రస్తుతం | బీజేపీ | |
లక్ష్మీ రాజ్‌వాడే |
|
భట్గావ్ | 2023 డిసెంబరు 22 | ప్రస్తుతం | బీజేపీ |
Source:[4]
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (22 December 2023). "Chhattisgarh Cabinet expansion: Nine BJP MLAs sworn in as Ministers". Archived from the original on 23 December 2023. Retrieved 23 December 2023.
- ↑ Andhrajyothy (22 December 2023). "Chattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో 9 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం నేడు". Archived from the original on 23 December 2023. Retrieved 23 December 2023.
- ↑ The New Indian Express (22 December 2023). "Chhattisgarh cabinet expansion: Nine BJP MLAs sworn in as ministers". Archived from the original on 29 December 2023. Retrieved 29 December 2023.
- ↑ India Today (4 January 2024). "Chhattisgarh Chief Minister allocates portfolios, ex-IAS O P Choudhary gets finance". Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.