విశాఖపట్నం-2 శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
విశాఖపట్నం-2 | |
---|---|
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మాజీ నియోజకవర్గం | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
పరిపాలనా విభాగం | దక్షిణ భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం జిల్లా |
లోకసభ నియోజకవర్గం | విశాఖపట్నం |
ఏర్పాటు తేదీ | 1967 |
రద్దైన తేదీ | 2008 |
రిజర్వేషన్ | జనరల్ |
విశాఖపట్నం -2 శాసనసభ నియోజకవర్గం భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రజాప్రతినిధులను ఎన్నుకున్న పూర్వ శాసనసభ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నియోజకవర్గం డీలిమిటేషన్ ఆర్డర్స్ (1967) ప్రకారం 1967లో ఏర్పాటై[1], డీలిమిటేషన్ ఆర్డర్స్ (2008) ప్రకారం 2008లో రద్దు చేయబడింది. 1955 నుండి 1967 వరకు ఉన్న కణితి శాసనసభ నియోజకవర్గం రద్దు కావడంతో ఈ నియోజకవర్గం ఏర్పడింది.[2]
శాసనసభ్యులు
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1967[3] | పోతిన సన్యాసి రావు | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
1972[4] | స్వతంత్ర | ||
1978[5] | ఎన్‌ఎస్‌ఎన్ రెడ్డి | జనతా పార్టీ | |
1983 | ఈశ్వరపు వాసుదేవరావు | తెలుగుదేశం పార్టీ | |
1985[6] | రాజనా రమణి | ||
1989[7] | టి.సూర్యనారాయణ రెడ్డి (సూర్రెడ్డి) | భారత జాతీయ కాంగ్రెస్ | |
1994[8] | పల్లా సింహాచలం | తెలుగుదేశం పార్టీ | |
1999 | పెన్నింటి వరలక్ష్మి | ||
2004 | సారిపల్లి రంగరాజు | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "The Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 1976". Election Commission of India. 1 December 1976. Retrieved 13 October 2021.
- ↑ బాబు, తిరుమల (3 May 2024). "కుగ్రామంగా మొదలై అసెంబ్లీ నియోజకవర్గంగా.. ఇప్పుడు ఏకంగా ఏడు నియోజకవర్గాలు". Samayam Telugu. Retrieved 9 October 2024.
- ↑ "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Andhra Pradesh". Election Commission of India. Retrieved 22 December 2021.
- ↑ "Andhra Pradesh Legislative Assembly Election, 1972". Election Commission of India. Retrieved 8 February 2023.
- ↑ "Andhra Pradesh Legislative Assembly Election, 1978". Election Commission of India. Retrieved 8 February 2023.
- ↑ Sakshi (7 March 2024). "1983 శాసనసభ ఎన్నికలు సామాజికవర్గాల విశ్లేషణ". Archived from the original on 7 May 2024. Retrieved 7 May 2024.
- ↑ "స్టాటిస్టికల్ రిపోర్ట్" (PDF). ceotelangana.nic.in. Archived from the original (PDF) on 2022-12-16. Retrieved 2022-12-16.
- ↑ "Key Highlights of General Election, 1994 to the Legislative Assembly of Andhra Pradesh" (PDF). nic.in. Retrieved 26 September 2013.