వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మే 21
స్వరూపం
- 1502 : సెయింట్ హెలెనా దీవిని పోర్చుగీస్ కి చెందిన నౌకాదళాధికారి అడ్మిరల్ జోయో డా నోవా కనుగొన్నాడు.
- 1829 : సికింద్రాబాదు కు ఆ పేరు రావటానికి కారణమైన సికిందర్ జా అసఫ్ జాహి మరణం (జ.1768).
- 1886 : ప్రాణవాయువు ను కనుగొన్న శాస్త్రవేత్త కార్ల్ విల్హెల్మ్ షీలే మరణం (జ.1742).
- 1937 : ఆర్కిటిక్ మహాసముద్రం మంచు ఖండాల మీద సోవియట్ రష్యా తన మొట్టమొదటి వైజ్ఞానిక పరిశోధక కేంద్రం మొదలు పెట్టింది.
- 1991 : భారత 6వ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మరణం (జ.1944). (చిత్రంలో)
- 1994 : భారత దేశానికి చెందిన సుష్మితా సేన్ 18 సంవత్సరాల వయసులో, 43వ విశ్వ సుందరిగా ఎన్నికైంది.