Jump to content

మిస్ యూనివర్స్

వికీపీడియా నుండి
మిస్ యూనివర్స్
2001 నుండి మిస్ యూనివర్స్ సాష్
ఆశయంకాన్ఫిడెంట్లీ బ్యూటిఫుల్
స్థాపనజూన్ 28, 1952; 72 సంవత్సరాల క్రితం (1952-06-28)
రకంఅందాల పోటీ
ప్రధాన
కార్యాలయాలు
న్యూయార్క్
కార్యస్థానం
అధికారిక భాషఇంగ్లీష్
ముఖ్యమైన వ్యక్తులుపౌలా షుగర్ట్ (1997 నుండి) ప్రెసిడెంట్
మాతృ సంస్థఎండీవర్
అనుబంధ సంస్థలువిలియం మోరిస్ ఎండీవర్
బడ్జెట్US$100 మిలియన్లు (ఏటా)

మిస్ యూనివర్స్ (ఆంగ్లం: Miss Universe) అనేది యునైటెడ్ స్టేట్స్ ఆధారిత మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్వహించబడే వార్షిక అంతర్జాతీయ అందాల పోటీ . 190 దేశాలలో 500 మిలియన్లకు పైగా వీక్షకులు ఉన్నట్లు అంచనా వేయబడిన ప్రపంచంలో అత్యధికంగా వీక్షించబడిన పోటీలలో ఇది ఒకటి. మిస్ వరల్డ్, మిస్ ఇంటర్నేషనల్, మిస్ ఎర్త్ లతో పాటు, మిస్ యూనివర్స్ బిగ్ ఫోర్ అంతర్జాతీయ అందాల పోటీలలో ఒకటి.

ఇజ్రాయెల్‌ వేదికగా జరిగిన మిస్‌ యూనివర్స్‌-2021 పోటీల్లో మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని భారత యువతి హర్నాజ్‌ సంధు[1] కైవసం చేసుకున్నారు. భారత్‌కు ఇది మూడో మిస్ యూనివర్స్‌ కిరీటం. 1994లో సుస్మితా సేన్‌, 2000లో లారాదత్తా.. 21 ఏళ్ల తర్వాత ఇప్పుడు హర్నాజ్‌ సంధు విశ్వ వేదికపై విజేతగా నిలిచారు.[2] అమెరికాలోని లూసియానా రాష్ట్రం, న్యూ ఓర్లీన్స్‌లో జరిగిన 71వ ఎడిషన్‌ మిస్ యూనివర్స్ 2022 విజేతగా బొన్ని గాబ్రియేల్ నిలిచింది.[3]

అమెరికా లూసియానాలోని న్యూ ఓర్లీన్స్‌ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ - 2022 పోటీల్లో దాదాపు 80కిపైగా దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. ఈ కిరీటం అమెరికాకు చెందిన ఆర్‌ బానీ గాబ్రియేల్‌ ని వరించింది. మాజీ విశ్వ సుందరి హర్నాజ్‌ సంధు ఈ కిరీటాన్ని ఆమెకు అలంకరించి శుభాకాంక్షలు తెలిపింది. ఈ పోటీల్లో భారతదేశం తరఫున పాల్గొన్న దివితా రాయ్‌ విజయం సాధించలేకపోయింది.[4]

మిస్ యూనివర్స్ విజేతల పూర్తి జాబితా

[మార్చు]
సంవత్సరం దేశం విజేత పేరు వయసు[a] తేదీ పోటీదారులు
1952  ఫిన్‌లాండ్ ఆర్మీ కుసేలా[5] 17 28 జూన్ 1952 30
1953  ఫ్రాన్స్ క్రిస్టియన్ మార్టెల్ 18 17 జూలై 1953 26
1954  యు.ఎస్.ఏ మిరియం స్టీవెన్సన్ 21 24 జూలై 1954 33
1955  Sweden హిల్లెవి రోంబిన్ 21 22 జూలై 1955
1956  యు.ఎస్.ఏ కరోల్ మోరిస్ 20 20 జూలై 1956 30
1957  పెరూ గ్లాడిస్ జెండర్ 17 19 జూలై 1957 32
1958  కొలంబియా లజ్ మెరీనా జులుగా 19 26 జూలై 1958 36
1959  జపాన్ అకికో కోజిమా 22 24 జూలై 1959 34
1960  యు.ఎస్.ఏ లిండా బిమెంట్ 18 9 జూలై 1960 43
1961  Germany మార్లిన్ ష్మిత్ 23 15 జూలై 1961 48
1962  అర్జెంటీనా నార్మా నోలన్ 24 14 జూలై 1962 52
1963  బ్రెజిల్ ఇడా మరియా వర్గస్ 18 20 జూలై 1963 50
1964  గ్రీస్ కొరిన్నా సోపీ 20 1 ఆగస్టు 1964 60
1965  థాయిలాండ్ అపాస్రా హాంగ్సాకుల 18 24 జూలై 1965 56
1966  Sweden మార్గరేటా అర్విడ్సన్ 18 16 జూలై 1966 58
1967  యు.ఎస్.ఏ సిల్వియా హిచ్‌కాక్ 21 15 జూలై 1967 56
1968  బ్రెజిల్ మార్తా వాస్కోన్సెలోస్ 20 13 జూలై 1968 65
1969  ఫిలిప్పీన్స్ గ్లోరియా డియాజ్ 18 19 జూలై 1969 61
1970  Puerto Rico మారిసోల్ మలారెట్ 20 11 జూలై 1970 64
1971  Lebanon జార్జినా రిజ్క్ 18 24 జూలై 1971 60
1972  ఆస్ట్రేలియా కెర్రీ ఆన్నే వెల్స్ 20 29 జూలై 1972 61
1973  ఫిలిప్పీన్స్ మార్గీ మోరాన్ 19 21 జూలై 1973
1974  స్పెయిన్ అంపారో మునోజ్ 20 19 జూలై 1974 65
1975  ఫిన్‌లాండ్ ఆన్నే మేరీ పొహ్టామో 19 19 జూలై 1975 71
1976  ఇజ్రాయిల్ రీనా మోర్ 20 11 జూలై 1976 72
1977  ట్రినిడాడ్ అండ్ టొబాగో జానెల్లె కమిషన్ 24 16 జూలై 1977 80
1978  దక్షిణాఫ్రికా మార్గరెట్ గార్డినర్ 18 24 జూలై 1978 75
1979  వెనెజులా మారిట్జా సయాలెరొ 18 20 జూలై 1979
1980  యు.ఎస్.ఏ షాన్ వెదర్లీ 20 8 జూలై 1980 69
1981  వెనెజులా ఐరీన్ సయేజ్ 19 20 జూలై 1981 76
1982  కెనడా కరేన్ బాల్డ్విన్ 18 26 జూలై 1982 77
1983  న్యూజీలాండ్ లోరైన్ డౌన్స్ 19 11 జూలై 1983 80
1984  Sweden యువొన్నె రైడింగ్ 21 9 జూలై 1984 81
1985  Puerto Rico కార్థీ డెయు 19 15 జూలై 1985 79
1986  Venezuela బార్బరా పాలసియోస్ 22 21 జూలై 1986 77
1987  Chile సిసిలియా బొలొకొ 22 27 మే 1987 68
1988  Thailand బుయి సైమన్ 19 24 మే 1988 66
1989  Netherlands ఏంజెలా విస్సేర్ 22 23 మే 1989 76
1990  Norway మోనా గ్రడ్ట్ 19 15 ఏప్రిల్ 1990 71
1991  Mexico లుపిటా జోన్స్ 23 17 మే 1991 73
1992  Namibia మిషెల్లి మెక్‌లీన్ 19 9 మే 1992 78
1993  Puerto Rico డయనారా టొరెస్ 18 21 మే 1993 79
1994  భారతదేశం సుస్మితా సేన్[6] 18 21 మే 1994 77
1995  United States ఛెల్సీ స్మిత్ 21 12 మే 1995 82
1996  Venezuela అలీసియా మకాడొ 19 17 మే 1996 79
1997  United States బ్రూక్ లీ 26 16 మే 1997 74
1998  Trinidad and Tobago వెండీ ఫిట్జ్‌విలియమ్ 25 12 మే 1998 81
1999  Botswana ఎంపూల్ క్వెలాగ్బె 19 26 మే 1999 84
2000  భారతదేశం లారా దత్తా[7] 22 12 మే 2000 79
2001  Puerto Rico డెనిస్ క్వినోన్స్ 20 11 మే 2001 77
2002  Russia ఒక్సానా ఫెడరోవా 24 29 మే 2002 75
 Panama జస్టిన్ పాసెక్ 23 24 సెప్టెంబర్ 2002 73
2003  Dominican Republic అమేలియా వేగా 18 3 జూన్ 2003 71
2004  Australia జెన్నిఫర్ హాక్సిన్స్ 20 1 జూన్ 2004 80
2005  Canada నటాలీ గ్లెబోవా 23 31 మే 2005 81
2006  Puerto Rico జులైకా రివేరా 18 23 జూలై 2006 86
2007  Japan రియో మోరి 20 28 మే 2007 77
2008  Venezuela దయానా మెన్డోజా 22 14 జూలై 2008 80
2009 స్టెఫానియా ఫెర్నాండెజ్ 18 23 ఆగస్ట్ 2009 83
2010  Mexico జిమేనా నవారెట్ 22 23 ఆగస్ట్ 2010
2011  Angola లైలా లోపెస్ 25 12 సెప్టెంబర్ 2011 89
2012  United States ఒలీవియా కుల్పో 20 19 డిసెంబర్ 2012
2013  వెనెజులా మారియా గాబ్రియెలా ఇస్లర్ 25 9 నవంబర్ 2013 86
2014  కొలంబియా పౌలినా వేగా 22 25 జనవరి 2015 88
2015  ఫిలిప్పీన్స్ పియా వుర్ట్జ్‌బాచ్ 26 20 డిసెంబర్ 2015 80
2016  ఫ్రాన్స్ ఐరిస్ మిట్టెనేర్ 24 30 జనవరి 2017 86
2017  దక్షిణాఫ్రికా డెమి-లే టెబో 22 26 నవంబర్ 2017 92
2018  ఫిలిప్పీన్స్ కాట్రియోనా గ్రే 24 17 డిసెంబర్ 2018 94
2019  దక్షిణాఫ్రికా జోజిబినీ తుంజీ 26 8 డిసెంబర్ 2019 90
2020  మెక్సికో ఆండ్రియా మెజా 26 16 మే 2021 74
2021  భారతదేశం హర్నాజ్ సంధు 21 13 డిసెంబర్ 2021 80
2022  యు.ఎస్.ఏ ఆర్‌' బొన్ని గాబ్రియేల్ 28 14 జనవరి 2023 83
2023  నికరాగ్వా షీన్నిస్ పలాసియోస్ 23 18 నవంబర్ 2023 84
2024  డెన్మార్క్ విక్టోరియా కెజార్ హెల్విగ్ 21 16 నవంబర్ 2024 125

మిస్ యూనివర్స్ - భారతీయుల గ్యాలరీ

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Harnaaz Sandhu: మిస్‌ యూనివర్స్‌గా భారత యువతి హర్నాజ్‌ సంధు". www.eenadu.net. Retrieved 2021-12-13.
  2. "India's Harnaaz Sandhu crowned Miss Universe 2021 - Times of India ►". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-12-13.
  3. Namasthe Telangana (15 January 2023). "విశ్వసుందరిగా అమెరికా అందగత్తె.. కిరీటం దక్కించుకున్న బొన్ని గాబ్రియేల్". Archived from the original on 16 January 2023. Retrieved 16 January 2023.
  4. "Miss Universe 2022: విశ్వ సుందరి కిరీటం అమెరికా భామ సొంతం". web.archive.org. 2023-01-16. Archived from the original on 2023-01-16. Retrieved 2023-01-16.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "Perfect Scandinavian Beauty Selected as 'Miss Universe'". The Owosso Argus-Press. 1952-06-30.
  6. "Indian model Sushmita Sen wins Miss Universe title". New Straits Times. 1994-05-22.
  7. "Lara Dutta is Miss Universe". The Tribune. 2000-05-13.


ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు