వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 21
స్వరూపం
- 2000: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
- 1894: ప్రసిద్ధ శాస్త్రవేత్త శాంతిస్వరూప్ భట్నాగర్ జననం (మ.1955).
- 1907: తమిళ సినీ, రంగస్థల నటుడు ఎం.ఆర్.రాధా జననం.
- 1909: సైన్సు రచయిత, శాస్త్రవేత్త వసంతరావు వెంకటరావు జననం.
- 1941: కెనడాకు చెందిన వైద్యుడు, వైద్య శాస్త్రవేత్త, ఇన్సులిన్ సహ ఆవిష్కర్త, నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రెడరిక్ బాంటింగ్ మరణం. (చిత్రంలో)
- 1945: భారత క్రికెట్ క్రీడాకారుడు సుధీర్ నాయక్ జననం.
- 1951: తెలుగు రచయిత, శాస్త్రవేత్త దేవరాజు మహారాజు జననం.
- 1965: వెస్టీండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు కీత్ ఆథర్టన్ జననం.
- 1971: తెలుగు రంగస్థల నటుడు స్థానం నరసింహారావు మరణం (జ.1902).
- 2013: హైదరాబాద్ లోని దిల్షుఖ్ నగర్ ప్రాంతంలో వరుస పేలుళ్ళు., 12 మంది మృతి.