Jump to content

వాయల్పాడు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(వాయల్పాడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
వాయల్పాడు నియోజకవర్గంనుండి ప్రాతినిథ్యం వహించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

వాయల్పాడు (వాల్మీకిపురం) శాసనసభ నియోజకవర్గం: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వున్న 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రస్తుత అన్నమయ్య జిల్లా) లో ఒకటి. కాని నియోజక వర్గాల పునర్విభజన కారణంగా 2009 ఎన్నికలలో పీలేరు శాసనసభ నియోజకవర్గంలో విలీనం చేయబడింది.[1] ఇది 1972లో ప్రారంభమైంది.[2]

మండలాలు

[మార్చు]

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
సంవత్సరం ఎన్నుకోబడ్డ సభ్యుడు పార్టీ మొత్తం ఓట్లు
2004[3] నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 54144
1999[4] నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 49973
1994[5] చింతల రామచంద్రరెడ్డి తెలుగుదేశం పార్టీ 61901
1989[6] నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 50636
1988 (ఉప ఎన్నిక) చింతల రామచంద్రా రెడ్డి తెలుగుదేశం పార్టీ
1985[7] నల్లారి అమరనాథరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 46122
1983[8] చింతల సురేంద్రరెడ్డి ఇండిపెండెంట్ 42249
1978[9] నల్లారి అమరనాథరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 40460
1972[10] నల్లారి అమరనాథరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 36625
1967 పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 28856
1964 (ఉప ఎన్నిక) పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 29617
1962 నల్లారి అమరనాథరెడ్డి స్వతంత్ర అభ్యర్థి 16152
1955 పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 23758

2004 ఎన్నికలు

[మార్చు]
2004 శాసనసభ ఎన్నికలు
క్ర.సం అభ్యర్థి పార్టీ పొందిన ఓట్లు
1 నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 54144
2 ఇమియాజ్ అహ్మద్ ఎస్. తెలుగుదేశం పార్టీ 39782
3 కొండక్కగరి నాగకుమార రెడ్డి బహుజన సమాజ్ పార్టీ 2661
4 ఎం. రెడ్ది సుధాకర్ PPOI 1507
5 భూషణం జయరామయ్య స్వతంత్ర 913
మొత్తం 99007

మూలాలు

[మార్చు]
  1. "'Last Nizam' of united Andhra". Deccan Herald. 2014-02-20. Retrieved 2020-06-25.
  2. "Vayalpad Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". resultuniversity.com. Archived from the original on 2020-06-26. Retrieved 2020-06-25.
  3. "Andhra Pradesh Legislative Assembly Election, 2004". Election Commission of India. Retrieved 28 June 2024.
  4. "1999 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  5. "1994 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  6. "1989 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  7. "1985 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  8. "1983 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  9. "1978 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  10. "1972 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.