వాడుకరి చర్చ:Muktheshwri 27
స్వాగతం
[మార్చు]Muktheshwri 27 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగు వికీపీడియా పరిచయానికి అంచెలంచెల(step by step) పారస్పరిక (interactive)బోధన, వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం) చూడండి. తెలుగు వ్యాసరచన గురించి విషయ వ్యక్తీకరణ, కంప్యూటర్ లో తెలుగు టైపు చెయ్యడం గురించి టైపింగు సహాయం, కీ బోర్డు వ్యాసాలు ఉపయోగపడతాయి.
- "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
- వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
- చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
- వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
- వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
- వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.
ఇకపోతే..
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లోని దాదాపుగా ప్రతీ ఊరికీ, మండలానికీ, జిల్లాకీ, పట్టణానికీ, నగరానికీ వికీలో పేజీ ఉంది. మీ ఊరి పేజీ చూడండి. అందులో సవరణలు ఏమైనా అవసరమనుకుంటే చేసెయ్యండి. వెనకాడకండి.
- ప్రతీ తెలుగు సినిమాకీ ఒక పేజీ పెట్టాలనేది సంకల్పం. అందులో మీరూ పాలుపంచుకోవచ్చు.
- మానవ పరిణామం, మాయాబజార్, ఇస్రో, కృష్ణ (సినిమా నటుడు), జవాహర్ లాల్ నెహ్రూ, చంద్రుడెలా పుట్టాడు, తిరుమల ప్రసాదం, హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు, కొండారెడ్డి బురుజు,..ఇలాంటి వేలాది వ్యాసాలు ఉన్నవి. రండి. విజ్ఞాన సర్వస్వ ప్రపంచంలో విహరించండి. ఇక్కడ రాయండి. తప్పులను సరిదిద్దండి. ఒప్పులకు మెరుగులు పెట్టండి.
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
- ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Nrgullapalli (చర్చ) 07:26, 7 ఫిబ్రవరి 2024 (UTC)
వ్యాసాల పేర్లు
[మార్చు]నమస్కారమండి. ఈమధ్యనే ఖాతా సృష్టించుకున్నప్పటికీ, వేగంగా ఉత్సాహంగా రాస్తున్నందుకు అభినందనలు. 80 కి పైగా వ్యాసాలను సృష్టించారు.
వ్యాసం పేరు పెట్టడంలో ఒక సూచన: పేరులో బ్రాకెట్లో ఆ వ్యక్తి చేసే పని పెట్టాల్సిన అవసరం లేదు, పేరు ఒక్కటే రాస్తే సరిపోతుంది. ఒకే పేరుతో ఇద్దరు ఉన్నపుడు స్పష్టత కోసం అలా పెట్టవచ్చు. ఉదాహరణకు కన్యాశుల్కం పేరుతో ఆచారం, సినిమా, నాటకం మూడున్నై. తెవికీలో కూడా కన్యాశుల్కం, కన్యాశుల్కం (నాటకం), కన్యాశుల్కం (సినిమా) అని మూడు వ్యాసాలు ఉన్నాయి. అంచేత అక్కడ బ్రాకెట్లు పెట్టి అవేంటో స్పష్టంగా చెప్పాల్సి వచ్చింది. సాయంకాలమైంది అనే పేరుతో ఒకటే ఉంది కాబట్టి దాని పేరు పక్కన బ్రాకెట్లో నవల అని రాయాల్సిన అవద్సరం పడలేదు. పరిశీలించవలసినది.
మరొక విషయం - తెవికీలో అనువాద పరికరం ఉంది. వ్యాసాలను యాంత్రికంగా అనువదించే సదుపాయం ఉందందులో. అయితే యాంత్రికానువాదంలో భాష కొంత అవకతవగ్గా ఉంటుంది. దాన్ని సరిచేసి ప్రచురించాలి. కానీ రచనలు వేగంగా చెయ్యవచ్చు. మీరు రాసే వేగానికి అది సరైన తోడ్పాటు - అగ్నికి వాయువు లాగా.__ చదువరి (చర్చ • రచనలు) 06:59, 13 మార్చి 2024 (UTC)
- మీ సూచనలకు ధన్యవాదాలు. అలాగే చేస్తాను. Muktheshwri 27 (చర్చ) 12:49, 22 మార్చి 2024 (UTC)
మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.
[మార్చు]చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:
- జీన్ అరసనాయగం(కవయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- పియసీలీ విజేగుణసింగ(కవయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- నీరా కొంజిత్ విక్రమసింఘే (evaluated by Nskjnv; స్థితి = approved)
- దరిషా బాస్టియన్(కవయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- అమీన హుస్సేన్( కవయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- యాస్మిన్ గుణరత్నే(కవయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- ఇంద్రాణి కరుణరత్నే(కవయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- విజితా ఫెర్నాండో(కవయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- రోమా టియర్నే(కవయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- రువంతి డి చికెరా (evaluated by Nskjnv; స్థితి = approved)
- సోనాలి దేరణీయగల(కవయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- కుమారి జయవర్ధ(కవయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- ఫ్రెడెరికా జాన్స్(కవయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- జోన్ డెలానో ఐకెన్ (రచయిత) (evaluated by Nskjnv; స్థితి = approved)
ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 03:00, 13 జూన్ 2024 (UTC)
మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.
[మార్చు]చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:
- రోజ్మేరీ హాలీ జర్మాన్(రచయిత) (evaluated by Nskjnv; స్థితి = approved)
- ఫ్లోరెన్స్ L. బార్క్లే (evaluated by Nskjnv; స్థితి = approved)
- జెన్ అష్వర్త్ (రచయిత) (evaluated by Nskjnv; స్థితి = approved)
- సింథియా అస్క్విత్(రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 04:00, 13 జూన్ 2024 (UTC)
మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.
[మార్చు]చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:
- స్టెల్లా బెన్సన్ (evaluated by Nskjnv; స్థితి = approved)
ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 05:00, 13 జూన్ 2024 (UTC)
మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.
[మార్చు]చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:
- మేరీ డయానా డాడ్స్(రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- డోరతీ ఎడ్వర్డ్స్ (రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- కేథరిన్ క్రో (రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- అనీ హాల్ కుడ్లిప్ (రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- జార్జ్ ఎలియట్(రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- మిచెల్ బ్రిగిట్టే రాబర్ట్స్ (రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- సిల్వియా టౌన్సెండ్ వార్నర్(రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- ఎథెల్ లినా వైట్(రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 12:00, 13 జూన్ 2024 (UTC)
మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.
[మార్చు]చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:
- జీనెట్ వింటర్సన్(రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- డయానా వైన్ జోన్స్(రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 15:00, 14 జూన్ 2024 (UTC)
మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.
[మార్చు]చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:
- లీలా అబు-లుఘోడ్ (రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- ఎలిజబెత్ గౌడ్జ్ (రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- ఎలిజబెత్ గాస్కెల్ (రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- జానే మేరీ గార్డమ్ (కవయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- వైలెట్ హంట్ (రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- ఎథెల్ కార్నీ ( రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- విక్టోరియా హిస్లోప్ (రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = rejected)
- సుసాన్ హిల్ (రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- మేరీ ఎలిజబెత్ హాకర్ (రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- జోనే హారిస్ (రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- ఎవా. హనగన్ (రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- జార్జినా హమ్మిక్(రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- జీన్ ఇంగెలో(రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- అన్నా కవన్(రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- గ్వినేత్ జోన్స్(రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- ప్యాట్రిస్ లారెన్స్(రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- మార్ఘనిటా లాస్కీ(రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- స్టార్మ్ కాన్స్టాంటైన్ (రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- రోడా బ్రౌటన్(రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- రోవాన్ హిసాయో బుకానన్(రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- హిల్డా వాఘ్న్( రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- హోప్ మిర్లీస్(రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- సుసన్నా మూడీ(రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- మార్గరెట్ యార్కే (రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- అలిసన్ మాక్లియోడ్(రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- లోర్నా మూన్(రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- సోఫీ మాకింతోష్(రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- ఎలిజబెత్ జోలీ (రచయిత ) (evaluated by Nskjnv; స్థితి = approved)
- ఏంజెలా కార్టర్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- షీనా బ్లాక్హాల్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- డయానా అథిల్ (రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- కేట్ అట్కిన్సన్ (రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- మార్జోరీ బోవెన్(రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- పాట్ కాడిగాన్ (రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- అగాథ క్రిస్టి (రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- పౌలిన్ క్లార్క్ (రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- కాథరిన్ బర్డెకిన్(రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- మార్గరెట్ డ్రాబుల్(రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- ఆలిస్ డుడెనీ(రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 04:00, 15 జూన్ 2024 (UTC)
మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.
[మార్చు]చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:
- హన్నా క్రాల్ (evaluated by Nskjnv; స్థితి = rejected)
- ఏంజెలా తిర్కెల్ (evaluated by Nskjnv; స్థితి = approved)
ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 03:00, 17 జూన్ 2024 (UTC)
మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.
[మార్చు]చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:
- మరియా కున్సెవిక్జోవా (evaluated by Nskjnv; స్థితి = approved)
- డోరోటా మస్లోవ్స్కా (evaluated by Nskjnv; స్థితి = approved)
- గ్లెన్ తోమశెట్టి (evaluated by Nskjnv; స్థితి = approved)
- హెలెనా జనినా (evaluated by Nskjnv; స్థితి = rejected)
- జోఫియా పోస్మిస్జ్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- హలీనా పోస్వియాటోవ్స్కా (evaluated by Nskjnv; స్థితి = rejected)
- రష్మీ బన్సాల్ (evaluated by Nskjnv; స్థితి = rejected)
- మోటోకో అరై (evaluated by Nskjnv; స్థితి = rejected)
- పెనెలోప్ డెల్టా (evaluated by Nskjnv; స్థితి = approved)
- ఓల్గా బ్రౌమాస్ (evaluated by Nskjnv; స్థితి = rejected)
- షీలా భాటియా (evaluated by Nskjnv; స్థితి = rejected)
- అషిత (evaluated by Nskjnv; స్థితి = approved)
- గాబ్రియేలా జపోల్స్కా (evaluated by Nskjnv; స్థితి = approved)
- నాడియా వీట్లీ (evaluated by Nskjnv; స్థితి = approved)
- రోసాలియా జూలియానా (evaluated by Nskjnv; స్థితి = rejected)
- ప్రిన్సెస్ మరియా జార్టోరిస్కా (evaluated by Nskjnv; స్థితి = rejected)
- బ్రోనిస్లావా వాజ్స్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- మాగ్డలీనా తుల్లి (evaluated by Nskjnv; స్థితి = rejected)
- అని వాల్విచ్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- ఓల్గా నవోజా (evaluated by Nskjnv; స్థితి = rejected)
- టెక్లా తెరెసా లూబియెన్స్కా (evaluated by Nskjnv; స్థితి = rejected)
- సోఫిజా పియాబిలియాస్కియెన్ (evaluated by Nskjnv; స్థితి = rejected)
- మరియా రోడ్జివిక్జోవ్నా (evaluated by Nskjnv; స్థితి = approved)
- చావా రోసెన్‌ఫార్బ్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- ఎథెల్ మేరీ టర్నర్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- డోరతీ వాల్ (evaluated by Nskjnv; స్థితి = rejected)
- రోసీ స్కాట్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- మరియా ఫౌస్టినా (evaluated by Nskjnv; స్థితి = approved)
- జోఫియా కొస్సాక్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- మరియా కోనోప్నికా (evaluated by Nskjnv; స్థితి = approved)
- కైలీ టెన్నాంట్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- ఇరేనా క్లెప్ఫిజ్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- గెర్డా వైస్మాన్ క్లైన్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- బాబీ సైక్స్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- అన్నా కమీన్స్కా (evaluated by Nskjnv; స్థితి = rejected)
- ఐరెనా జుర్గిలేవిచ్జోవా (evaluated by Nskjnv; స్థితి = rejected)
- బోజెన్నా ఇంట్రాటర్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- అన్నే సమ్మర్స్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- హీథర్ రోజ్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- డోరతీ లూసీ సాండర్స్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- బెట్టీ రోలాండ్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- హెన్రీ హాండెల్ రిచర్డ్సన్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- ఎలిజబెత్ జూలియా రీడ్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- క్లెమెంటినా హాఫ్మనోవా (evaluated by Nskjnv; స్థితి = approved)
- ఆలిస్ పంగ్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- జెన్నిఫర్ రోవ్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- గిలియన్ పోలాక్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- జుడిత్ రోడ్రిగ్జ్ (evaluated by Nskjnv; స్థితి = rejected)
- కాథరిన్ సుసన్నా ప్రిచర్డ్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- మాన్యులా గ్రెట్కోవ్స్కా (evaluated by Nskjnv; స్థితి = approved)
- నెట్టీ పామర్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- ఎవాడ్నే ప్రైస్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- జుజన్నా పోలీనా (evaluated by Nskjnv; స్థితి = approved)
- రోసా కాంప్‌బెల్ ప్రేడ్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- హెలెన్ పామర్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- డేవిడ్సన్ డ్రేంగర్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- రూత్ పార్క్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- జోన్ ఐకెన్ (evaluated by Nskjnv; స్థితి = rejected)
- జెన్నిఫర్ స్ట్రాస్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- అన్నే పెర్రీ (రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = rejected)
- ఇడా ఆడమ్స్ (రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = rejected)
- మేరీ డి మోర్గాన్(రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- సారా కోల్రిడ్జ్ (రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- జనినా డొమాన్స్కా (evaluated by Nskjnv; స్థితి = approved)
- సుసన్నా క్లార్క్ (రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- డాఫ్నే డు మౌరియర్(రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- కేథరీన్ అమీ డాసన్ స్కాట్(రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- జాడీ స్మిత్(రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- నెల్ డన్(రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- ఎలిజబెత్ బోవెన్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- ఎమ్మా డార్విన్ (రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- మేరీ కొరెల్లి (రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- హెలెన్ రేనర్(రచయిత్రి) (evaluated by Nskjnv; స్థితి = approved)
- మహిళా సాధికారత (evaluated by Nskjnv; స్థితి = approved)
- మరియా డెబ్రోవ్స్కా (evaluated by Nskjnv; స్థితి = approved)
- క్రిస్టినా స్టెడ్ (evaluated by Nskjnv; స్థితి = approved)
ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 04:00, 17 జూన్ 2024 (UTC)
మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.
[మార్చు]చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:
- డేల్ స్పెండర్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- సిల్వియా చుటనిక్ (evaluated by Nskjnv; స్థితి = rejected)
- జొన్నా మిలేస్కా (evaluated by Nskjnv; స్థితి = approved)
- జోఫియా చడ్జీ (evaluated by Nskjnv; స్థితి = approved)
- మరియా బోనిక (evaluated by Nskjnv; స్థితి = approved)
- రోసా బైలీ (evaluated by Nskjnv; స్థితి = approved)
- ఫ్రాన్సిస్కా అర్ణస్టోనోవా (evaluated by Nskjnv; స్థితి = approved)
- ఎలియనోర్ స్పెన్స్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- లిసా అప్పిగ్నానేసి (evaluated by Nskjnv; స్థితి = approved)
- క్రిస్టినా రొయవా (evaluated by Nskjnv; స్థితి = approved)
- మస హలమోవ (evaluated by Nskjnv; స్థితి = approved)
- జరస్లోవా (evaluated by Nskjnv; స్థితి = rejected)
- క్రిస్ట బెండోవా (evaluated by Nskjnv; స్థితి = approved)
- జెస్సికా ఆండర్సన్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- ఎతేల్ ఆండర్సన్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- హెలెన్ డి గెర్రీ సింప్సన్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- పట్రీషియా జిన్ ఆడంస్మిత్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- గ్లెండా ఆడమ్స్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- జాయిస్ ఇరనే ఆక్రయాయిడ్ (evaluated by Nskjnv; స్థితి = rejected)
- బార్బరా రోజాలియా (evaluated by Nskjnv; స్థితి = approved)
ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 05:00, 17 జూన్ 2024 (UTC)
ఇండిక్ మీడియావికి డెవలపర్స్ యూజర్ గ్రూప్ - టెక్నికల్ సంప్రదింపులు 2024
[మార్చు]నమస్తే,
ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ యూజర్ గ్రూప్ వికీమీడియా ప్రాజెక్ట్‌లకు సహకరిస్తున్నప్పుడు వివిధ సాంకేతిక సమస్యలపై సభ్యుల అవసరాలను అర్థం చేసుకోవడానికి కమ్యూనిటీ టెక్నికల్ కన్సల్టేషన్ ప్రక్రియను ప్రారంభించారు. వీటి లక్ష్యం కమ్యూనిటీలలోని సవాళ్లను బాగా అర్థం చేసుకోవడం, సాధారణ సమస్యలను అర్థం చేసుకోవడం మరియు భవిష్యత్ సాంకేతిక అభివృద్ధి కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం.
మొదటి దశ మీ సాధారణ సమస్యలు, ఆలోచనలు మొదలైనవాటిని ఎక్కడ నివేదించాలనే సర్వే. దయచేసి సర్వేను (మీకు నచ్చిన భాషలో) ఇక్కడ పూరించండి. https://docs.google.com/forms/d/e/1FAIpQLSfvVFtXWzSEL4YlUlxwIQm2s42Tcu1A9a_4uXWi2Q5jUpFZzw/viewform?usp=sf_link
చివరి తేదీ 20 సెప్టెంబర్ 2024.
మీరు బహుళ సమస్యలు లేదా ఆలోచనలను నివేదించాలనుకుంటే, మీరు సర్వేను ఒకటి కంటే ఎక్కువసార్లు పూరించవచ్చు.
కార్యాచరణ గురించి మరింత చదవడానికి, దయచేసి సందర్శించండి: https://w.wiki/AV78
సర్వే తెలుగులో పైన పేజీలో ఉన్నాయ్.
ధన్యవాదాలు! MediaWiki message delivery (చర్చ) 13:29, 9 సెప్టెంబరు 2024 (UTC), ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ తరపున