లాల్ బహదూర్ నగర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
ఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తెలంగాణ |
అక్షాంశ రేఖాంశాలు | 17°21′25″N 78°33′4″E |
రంగారెడ్డి జిల్లా లోని 14 శాసనసభ నియోజకవర్గాలలో ఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.
ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలు
[మార్చు]- సరూర్‌నగర్ మండలం (పాక్షికం)
- గడ్డిఅన్నారం
- ఎల్బీనగర్ (పాక్షికం)
నియోజకవర్గపు గణాంకాలు
[మార్చు]- నియోజకవర్గపు జనాభా (2001 లెక్కల ప్రకారము) :2,64,884
- ఓటర్ల సంఖ్య [1] (2008 ఆగస్టు సవరణ జాబితా ప్రకారము) :3,38,823
ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ 2009 దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీ 2014 ఆర్.కృష్ణయ్య తెలుగుదేశం పార్టీ ఎం.రామమోహన్ గౌడ్ తె.రా.స 2018 దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎం.రామమోహన్ గౌడ్ తె.రా.స 2023[2] దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ మధు యాష్కీ గౌడ్ కాంగ్రెస్ పార్టీ
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా, పేజీ 15, తేది 30-09-2008.
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.