సనత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
సనత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తెలంగాణ |
అక్షాంశ రేఖాంశాలు | 17°27′25″N 78°26′31″E |
హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో సనత్ నగర్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.
ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలు
[మార్చు]- హైదరాబాదు కార్పోరేషన్‌లోని వార్డు సంఖ్య 8లో కొంత భాగం
ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]2014 లో జరిగిన్ ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గములో తెలుగు దేశ పక్షము తరపున పోటీ చేసిన త.శ్రీనివాస యాదవ్ గెలుపొందిన పిమ్మట అధికార తె.రా.సలో చేరిరి. వీరి రాజీనామా పత్రమ ఇంకను అమోదింపబడవలసియున్నది.
సంవత్సరం | శాసనసభ నియోజకవర్గం సంఖ్య | నియోజకవర్గం పేరు | నియోజకవర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2023[1] | 62 | సనత్‌నగర్ | జనరల్ | తలసాని శ్రీనివాస్ యాదవ్ | పు | బీఆర్ఎస్ | 72557 | మర్రి శశిధర్ రెడ్డి | పు | బీజేపీ | 30730 |
2018 | 62 | సనత్‌నగర్ | జనరల్ | తలసాని శ్రీనివాస్ యాదవ్ | పు | టీఆర్ఎస్[2] | 66464 | కూన వెంకటేష్ గౌడ్ | పు | టీడీపీ | 35813 |
2014 | 62 | సనత్‌నగర్ | జనరల్ | తలసాని శ్రీనివాస్ యాదవ్ | పు | టీడీపీ | 56475 | దండె విఠల్ | పు | టీఆర్ఎస్ | 29014 |
2009 | 62 | సనత్‌నగర్ | జనరల్ | మర్రి శశిధర్ రెడ్డి | పు | కాంగ్రెస్ పార్టీ | 37994 | టి. పద్మారావు గౌడ్ | పు | టీఆర్ఎస్ | 29669 |
2004 | 208 | సనత్‌నగర్ | జనరల్ | మర్రి శశిధర్ రెడ్డి | పు | కాంగ్రెస్ పార్టీ | 51710 | శ్రీపతి రాజేశ్వర్ రావు | పు | టీడీపీ | 42164 |
1999 | 208 | సనత్‌నగర్ | జనరల్ | శ్రీపతి రాజేశ్వర్ రావు | పు | టీడీపీ | 59568 | మర్రి శశిధర్ రెడ్డి | పు | కాంగ్రెస్ పార్టీ | 43537 |
1994 | 208 | సనత్‌నగర్ | జనరల్ | మర్రి శశిధర్ రెడ్డి | పు | కాంగ్రెస్ పార్టీ | 30813 | శ్రీపతి రాజేశ్వర్ రావు | పు | టీడీపీ | 24651 |
1989 | 208 | సనత్‌నగర్ | జనరల్ | M. Chenna Reddy | M | కాంగ్రెస్ పార్టీ | 47988 | శ్రీపతి రాజేశ్వర్ రావు | పు | టీడీపీ | 31089 |
1985 | 208 | సనత్‌నగర్ | జనరల్ | శ్రీపతి రాజేశ్వర్ రావు | పు | టీడీపీ | 32513 | P. L. Srinivas | M | కాంగ్రెస్ పార్టీ | 23504 |
1983 | 208 | సనత్‌నగర్ | జనరల్ | కాట్రగడ్డ ప్రసూన | F | IND | 32638 | S. Ramdass | M | కాంగ్రెస్ పార్టీ | 19470 |
1978 | 208 | సనత్‌నగర్ | జనరల్ | Ramdass S. | M | INC (I) | 23155 | Bhaskara Rao N. V. | M | CPM | 21393 |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ Andhrajyothy (14 November 2023). "ఒకసారి ఓకే.. రెండోసారి షాకే! ఆ ఓటర్ల తీరే వేరు". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.