బోధన్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బోధన్ శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°39′36″N 77°53′24″E మార్చు
పటం

నిజామాబాదు జిల్లాలోని 5 శాసనసభ (శాసనసభ) నియోజకవర్గాలలో బోధన్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1][2]

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు :

సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1985 బషీరుద్దీన్ బాబూఖాన్ టీడీపీ అన్నప రెడ్డి హనిమి రెడ్డి కాంగ్రెస్ పార్టీ
1989 కొత్త రమాకాంత్ టీడీపీ పి.సుదర్శన్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
1994 బషీరుద్దీన్ బాబూఖాన్ టీడీపీ టి. నర్సింహా రెడ్డి బీజేపీ
1999 పి.సుదర్శన్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కొత్త రమాకాంత్ టీడీపీ
2004 పి.సుదర్శన్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అబ్దుల్ ఖదీర్ టీడీపీ
2009 పి.సుదర్శన్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీ షకీల్ తెలంగాణ రాష్ట్ర సమితి
2014 మహ్మద్‌ షకీల్‌ ఆమేర్‌ తెలంగాణ రాష్ట్ర సమితి పి.సుదర్శన్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2018 మహ్మద్‌ షకీల్‌ ఆమేర్‌ తెలంగాణ రాష్ట్ర సమితి పి.సుదర్శన్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2023[3] పి.సుదర్శన్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మహ్మద్‌ షకీల్‌ ఆమేర్‌ భారత రాష్ట్ర సమితి

2014 ఎన్నికలు

[మార్చు]

2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పి.సుదర్శన్‌ రెడ్డి సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి అబ్దుల్ ఖదీర్‌పై 16951 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. సుదర్శన్ రెడ్డి 49841 ఓట్లు సాధించగా, అబ్దుల్ ఖదీర్ 32890 ఓట్లు పొందినాడు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (9 November 2018). "ప్రతిసారీ త్రిముఖ పోరే." Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.
  2. Eenadu (16 December 2023). "ఉమ్మడి జిల్లలో 8 ఉప ఎన్నికలు". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
  3. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.

వెలుపలి లంకెలు

[మార్చు]