రాహుల్
స్వరూపం
రాహుల్ (Rahul) భారతదేశంలో కొందరి పేరు.
- రాహుల్ ద్రవిడ్ - భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.
- రాహుల్ గాంధీ - ఒక భారతదేశ రాజకీయనాయకుడు, భారతదేశ పార్లమెంట్ లో సభ్యుడు.
- రాహుల్ దేవ్ బర్మన్ - ప్రముఖ హిందీ సంగీత దర్శకుడు, గాయకుడు.
- రాహుల్ సాంకృత్యాయన్ - బౌద్ధాచార్యుడు. తత్వవేత్త. బౌద్ధ పరిశోధకుడు. బహుభాషావేత్త.
- రాహుల్ హరిదాస్ - తెలుగు సినిమా నటుడు.