ప్రభుత్వ సెలవు దినాలు అదేశం[ 1] [ 2] ప్రకారం సెలవు దినాల వివరాలు:
ప్రతి ఆదివారం, శనివారం సెలవు. దేశ వ్యాప్తంగా అమలయ్యే మిగతా 14 సెలవు దినాలుఈ క్రింది కేలండర్లో తేదీ తరువాత నక్షత్ర గుర్తుతో గుర్తించడమైనది. ఇవికాక, ఇంకా మూడు రోజుల స్థానికసంస్కృతి తగినవిధంగా స్థానిక కేంద్ర ఉద్యోగుల సమితి నిర్ణయిస్తుంది.
తేదీ
పండుగ/సందర్భం
ప్రామాణిక (ఐఎస్ఒ) వారం
శాలివాహనశకం మాసం, తేది, సంవత్సరం
జనవరి 14
మిలాద్ యున్ నబి ఈద్ ఎ మిలాద్
4
మఘ, 05 - 1934
జనవరి 26
గణతంత్ర దినోత్సవం
4
మఘ,06 - 1934
మార్చి 17
హోళీ
13
చైత్రం,08 – 1935
ఏప్రిల్ 8
శ్రీరామ నవమి
13
చైత్రం,08 – 1935
ఏప్రిల్ 13
మహావీర్ జయంతి
17
వైశాఖం,4 - 1935
ఏప్రిల్ 18
గుడ్ ఫ్రైడే
13
చైత్రం,08 – 1935
మే 14
బుద్ధ పూర్ణిమ
21
జైష్టం,4 - 1935
జూలై 29
రంజాన్
32
శ్రావణం,18 – 1935
ఆగస్టు 15
భారత స్వాతంత్ర్య దినోత్సవం
33
శ్రావణం,24 – 1935
ఆగస్టు 18
జన్మాష్ఠమి
32
శ్రావణం,18 – 1935
అక్టోబరు 2
గాంధీ జయంతి
40
ఆశ్వయుజం,10 – 1935
అక్టోబరు 3
విజయదశమి /దసరా
41
ఆశ్వయుజం,21 - 1935
అక్టోబరు 6
బక్రీద్
42
ఆశ్వయుజం,24 – 1935
అక్టోబరు 23
దీపావళి
44
కార్తీకం,12– 1935
నవంబరు 4
మొహర్రం
46
కార్తీకం,23 - 1935
నవంబరు 6
గురునానక్ జయంతి
46
కార్తీకం,26 - 1935
డిసెంబరు 25
క్రిస్మస్
52
పుష్యం,04 - 1935
↑ "భారత ప్రభుత్వ రాజపత్రము" (PDF) . Archived from the original (PDF) on 2013-09-03. Retrieved 2013-12-24 .
↑ భారత వేదిక లో కేలెండర్ పేజీ