బ్రాహ్మణతర్ల శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బ్రాహ్మణతర్ల శాసనసభ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలోని పాత నియోజకవర్గం. 1955లో ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడిన బ్రాహ్మణతర్ల శాసనసభ నియోజకవర్గం, 1967లో రద్దయ్యి టెక్కలి శాసనసభ నియోజకవర్గంలో కలిసిపోయింది.[1][2]

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1962 బ్రాహ్మణతర్ల బెండి లక్ష్మీనారాయణమ్మ స్త్రీ కాంగ్రేసు 10555 నిచ్చెర్ల రాములు పు స్వతంత్ర పార్టీ 7668
1955 బ్రాహ్మణతర్ల నిచ్చెర్ల రాములు పు కృషికార్ లోక్ పార్టీ 11243 ఉప్పాడ రామారావు పు సి.పి.ఐ 6038

మూలాలు

[మార్చు]
  1. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 6.
  2. "కాలగర్భంలో కలిసిన పది నియోజకవర్గాలు". ఆంధ్రజ్యోతి. 18 April 2024. Retrieved 28 September 2024.