బేగం తబస్సుమ్ హసన్
Jump to navigation
Jump to search
బేగం తబస్సుమ్ హసన్ | |||
పదవీ కాలం 31 మే 2018 – 23 మే 2019 | |||
ముందు | హుకుమ్ సింగ్ | ||
---|---|---|---|
తరువాత | ప్రదీప్ చౌదరి | ||
నియోజకవర్గం | కైరానా | ||
పదవీ కాలం 2009 – 2014 | |||
ముందు | అనురాధ చౌదరి | ||
తరువాత | హుకుమ్ సింగ్ | ||
నియోజకవర్గం | కైరానా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | దుమ్‌జేరా, సహరాన్‌పూర్ | 1970 డిసెంబరు 25||
రాజకీయ పార్టీ | సమాజ్ వాదీ పార్టీ | ||
జీవిత భాగస్వామి | చౌదరి మునవ్వర్ హసన్ | ||
సంతానం | నహిద్ హసన్, ఇక్రా చౌదరి | ||
మూలం | [1] |
బేగం తబస్సుమ్ హసన్ (జననం 25 డిసెంబర్ 1970) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆమె కైరానా నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1][2]
నిర్వహించిన పదవులు
[మార్చు]సంవత్సరం | వివరణ |
---|---|
2009 | 15వ లోక్‌సభకు ఎన్నికైంది |
31 ఆగస్టు 2009 |
|
15 అక్టోబర్ 2009 |
|
2017 - 31 మే 2018 | షామ్లీ జిల్లా పంచాయతీ సభ్యురాలు |
31 మే 2018 - 23 మే 2019 | ఉప ఎన్నికలో 16వ లోక్‌సభకు ఎన్నికైంది (2వ పర్యాయం)[3][4]
|
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (31 May 2018). "Tabassum Hasan is now the first Muslim MP elected from UP since 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.
- ↑ India Today (31 May 2018). "Meet Begum Tabassum Hasan, who sailed RLD boat against Modi wave in Kairana" (in ఇంగ్లీష్). Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.
- ↑ "Path for united oppn clear in 2019: Tabassum Hasan wins Kairana" (in ఇంగ్లీష్). 31 May 2018. Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.
- ↑ The Hindu (31 May 2018). "RLD wins U.P.'s Kairana Lok Sabha seat by over 50,000 votes" (in Indian English). Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.