ప్రదీప్ చౌదరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రదీప్ కుమార్ చౌదరి

పదవీ కాలం
మే 2019 – జూన్ 2024
ముందు బేగం తబస్సుమ్ హసన్
తరువాత ఇక్రా చౌదరి
నియోజకవర్గం కైరానా

ఎమ్మెల్యే
పదవీ కాలం
మార్చ్ 2017 – 23 మే 2019
తరువాత కీరత్ సింగ్
నియోజకవర్గం గంగో

ఎమ్మెల్యే
పదవీ కాలం
మార్చ్ 2012 – మార్చ్ 2017
తరువాత
నియోజకవర్గం గంగో

ఎమ్మెల్యే
పదవీ కాలం
2000 – 2002
ముందు కున్వర్ పాల్ సింగ్
తరువాత సుశీల్ చౌదరి
నియోజకవర్గం నకూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1969-03-10) 1969 మార్చి 10 (వయసు 55)
దుధ్లా గ్రామం, గంగోహ్ , ఉత్తర ప్రదేశ్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్(2012-2017 (2024 నుండి)
ఇతర రాజకీయ పార్టీలు
జీవిత భాగస్వామి సునీతా చౌదరి
సంతానం అన్షుమాన్ చౌదరి, అర్నిమేష్ చౌదరి
నివాసం దుధ్లా గ్రామం, గంగోహ్ , ఉత్తర ప్రదేశ్
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

ప్రదీప్ చౌదరి (జననం 10 మార్చి 1969) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కైరానా నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

ఎన్నికలలో పోటీ

[మార్చు]
# నుండి వరకు స్థానం
01 2000 2002 13వ శాసనసభ సభ్యుడు
02 2012 2017 16వ శాసనసభ సభ్యుడు
03 2017 2019 17వ శాసనసభ సభ్యుడు
04 2019 2024 17వ లోక్‌సభ సభ్యుడు

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (2024). "Pradeep Kumar" (in ఇంగ్లీష్). Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.