బీజాపూర్ (ఛత్తీస్‌గఢ్)
స్వరూపం
బీజాపూర్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 18°47′30″N 80°49′0″E / 18.79167°N 80.81667°E | |
దేశం | India |
రాష్ట్రం | ఛత్తీస్‌గఢ్ |
జిల్లా | బీజాపూర్ |
భాషలు | |
• అధికారిక | హిందీ, ఛత్తీస్‌గఢీ |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | CG |
బీజాపూర్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా లోని పట్టణం. ఇది ఈ జిల్లాకు ముఖ్యపట్టణం కూడా. జిల్లాలోని 4 తాలూకాల్లో బీజాపూర్ తాలూకా ఒకటి. బీజాపూర్ తాలూకా విస్తీర్ణం 928 చ.కి.మీ., 2001 జనగణన ప్రకారం జనాభా 60,055. [1] బీజాపూర్ పట్టణం జాతీయ రహదారి 16 పై ఉంది, ఈ రహదారి తెలంగాణలోని నిజామాబాద్ ను, ఆగ్నేయ ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్తో కలుపుతుంది.
మూలాలు
[మార్చు]- ↑ "Bijapur taluk profile". Archived from the original on 3 July 2013. Retrieved 27 May 2013.