బారుచ్ లోక్‌సభ నియోజకవర్గం
(బారుచ్ లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
బారుచ్ లోకసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1957 ![]() |
---|---|
దేశం | భారతదేశం ![]() |
వున్న పరిపాలనా ప్రాంతం | గుజరాత్ ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 21°42′0″N 73°0′0″E ![]() |
![పటం](https://maps.wikimedia.org/img/osm-intl,a,21.7,73,300x300.png?lang=te&domain=te.wikipedia.org&title=%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81%E0%B0%9A%E0%B1%8D_%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B1%8D%E2%80%8C%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4148784&groups=_712c475d3805be29d2ad09b6eb388f5d6da58a7d)
బారుచ్ లోక్‌సభ నియోజకవర్గం (గుజరాతి: ભરૂચ લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గంలో ఒక ఉప ఎన్నికతో సహా ఇప్పటివరకు జరిగిన 16 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్‌లు చెరో 8 సార్లు విజయం సాధించాయి. తొలి 8 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా, చివరి 8 సార్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు విజయాలు సాధిస్తున్నారు.
అసెంబ్లీ సెగ్మంట్లు
[మార్చు]విజయం సాధించిన సభ్యులు
[మార్చు]- 1951: చంద్రశంకర్ భట్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1957: చంద్రశంకర్ భట్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1962: ఛోటాభాయి పటేల్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1967: మాన్సిన్హ్జీ రాణా (భారత జాతీయ కాంగ్రెస్)
- 1971; మాన్సిన్హ్జీ రాణా (భారత జాతీయ కాంగ్రెస్)
- 1977: అహ్మద్ పటేల్ (కాంగ్రెస్)
- 1980: అహ్మద్ పటేల్ (కాంగ్రెస్)
- 1984: అహ్మద్ పటేల్ (కాంగ్రెస్)
- 1989: చందూభాయి దేశ్‌ముఖ్ (భారతీయ జనతా పార్టీ)
- 1991: చందూభాయి దేశ్‌ముఖ్ (భారతీయ జనతా పార్టీ)
- 1996: చందూభాయి దేశ్‌ముఖ్ (భారతీయ జనతా పార్టీ)
- 1998: చందూభాయి దేశ్‌ముఖ్ (భారతీయ జనతా పార్టీ)
- 1998: మాన్సుఖ్భాయి వాసవా (భారతీయ జనతా పార్టీ) ఉప ఎన్నిక
- 1999: మాన్సుఖ్భాయి వాసవా (భారతీయ జనతా పార్టీ)
- 2004: మాన్సుఖ్భాయి వాసవా (భారతీయ జనతా పార్టీ)
- 2009: మాన్సుఖ్భాయి వాసవా (భారతీయ జనతా పార్టీ)