వికీపీడియా:వికీప్రాజెక్టు/కళాసమాహారం/ఛాయాచిత్రకళ
(ప్రాజెక్టు:ఛాయాచిత్రకళ నుండి దారిమార్పు చెందింది)
![](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/1/15/%E0%B0%9B%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BE%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%95%E0%B0%B3_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81.jpeg/600px-%E0%B0%9B%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BE%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%95%E0%B0%B3_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81.jpeg)
లక్ష్యాలు
[మార్చు]- 1. ఛాయాచిత్రకళ గురించి తెలుగులో సమగ్రమైన సమాచారాన్ని రూపొందించడం. ఈ రంగంలో కృషిచేసిన చేస్తున్న భారతీయ ప్రముఖులను, సంస్ధలను ప్రపంచానికి పరిచయం చేయడం.
- 2. ప్రపంచ వ్యాప్తంగా వున్న అనేక ప్రధాన ఛాయాచిత్రకళా రూపాల, సాంకేతిక విషయాలు మరియు పరికరాల గురించి ఇంగ్లీషులో వున్న సమాచారాన్ని తెలుగీకరించి తెలుగు భాషలో సమాచార విజ్ఞాన సంపదని పెంపొందించడం.
ప్రణాళిక
[మార్చు]- ఛాయాచిత్రకళకు సంబంధించిన విషయాలన్నీ కలిగిన మూసను తయారుచేయడం జరిగింది. ఈ ప్రాజెక్టుకై ఈ మూసని దిక్సూచిగా వాడటమే కాక తదనుగుణంగా, ఈ మూసలో తగు మార్పులు/చేర్పులు చేసుకొనవచ్చును.
- వేదిక:ఫోటోగ్రఫి ని అప్డేట్ చేయడం.
పాల్గొనేవారు
[మార్చు]- శశి (చర్చ) 17:38, 1 నవంబర్ 2013 (UTC)
- Rajasekhar1961 (చర్చ) 04:13, 31 అక్టోబర్ 2013 (UTC)