గందరగోళ వృత్తం
Jump to navigation
Jump to search
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
గందరగోళ వృత్తం (Circle of Confusion) అనునది ఒక కటకం గుండా శంఖాకృతిలో ప్రయాణించిన కాంతిరేఖలు స్పష్టమైన దృష్టికి రాకపోవటం వలన చిత్రంలో ఏర్పడే ఒక వలయం.
ఛాయాచిత్రకళలో ప్రతిబింబం లో ఏ భాగం స్పష్టంగా కనబడాలో క్షేత్ర అగాథం నిర్ధారించగా, క్షేత్ర అగాథాన్ని గందరగోళ వృత్తం నిర్ధారిస్తుంది. అసలైన కటకాలు కాంతికిరణాలను అన్నింటినీ స్పష్టమైన్ దృష్టికి తీసుకురావు. స్పష్టత అత్యధికంగా ఉన్ననూ బిందువు ప్రతిబింబంలో వృత్తంగా కనబడవచ్చును. ఒక కటకం వలన ఏర్పడే అటువంటి అతి చిన్న వృత్తమే గందరగోళ వృత్తం.