అక్షాంశ రేఖాంశాలు: 30°44′20″N 76°48′39″E / 30.738783°N 76.810860°E / 30.738783; 76.810860

పంజాబ్ రాజ్‌భవన్‌ (చండీగఢ్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజ్‌భవన్‌
సాధారణ సమాచారం
భౌగోళికాంశాలు30°44′20″N 76°48′39″E / 30.738783°N 76.810860°E / 30.738783; 76.810860
ప్రస్తుత వినియోగదారులుగులాబ్ చంద్ కటారియా
యజమానిపంజాబ్ ప్రభుత్వం
మూలాలు
Website

రాజ్ భవన్, పంజాబ్ అనేది రాజ్ భవన్ ("ప్రభుత్వ భవనం") లేదా పంజాబ్ గవర్నర్ అధికారిక నివాసం.[1] పంజాబ్ రాజ్ భవన్ పంజాబ్, హర్యానారాష్ట్రాల భాగస్వామ్య రాజధాని చండీగఢ్‌లో ఉంది, హర్యానా గవర్నరునివాసం హర్యానా రాజ్ భవన్‌కు దక్షిణంగా సుఖ్నా సరస్సు ఒడ్డున ఉంది.1985 నుండి. ఎవరైతో పంజాబ్ గవర్నరు వ్యవహరిస్తారో వారే చండీగఢ్ పరిపాలనా అధికారిగా కూడా వ్యవహరిస్తున్నారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • బ్రిటిష్ ఇండియన్ ఎంపైర్ ప్రభుత్వ గృహాలు
  • పంజాబ్ గవర్నర్ల జాబితా (బ్రిటిష్ ఇండియా)

మూలాలు

[మార్చు]
  1. "Governor of Punjab". Government of Punjab. Present Address. Archived from the original on 21 March 2017. Retrieved 20 March 2017.

వెలుపలి లంకెలు

[మార్చు]