Jump to content

పంజాబ్ గవర్నర్ల జాబితా

వికీపీడియా నుండి
పంజాబ్ గవర్నర్
పంజాబ్ చిహ్నం
Incumbent
గులాబ్ చంద్ కటారియా

since 2024 జులై 31
విధంహిజ్ ఎక్సలెన్సీ
అధికారిక నివాసంరాజ్ భవన్ (చండీగఢ్)
కాలవ్యవధి5 సంవత్సరాలు;
పునరుద్ధరణపై పరిమితి లేదు
అగ్రగామిపంజాబ్ గవర్నర్ (బ్రిటీష్ ఇండియా)
ప్రారంభ హోల్డర్చందూలాల్ మాధవ్‌లాల్ త్రివేది
నిర్మాణం15 ఆగస్టు 1947; 77 సంవత్సరాల క్రితం (1947-08-15)
వెబ్‌సైటుPunjabrajbhavan

పంజాబ్ గవర్నర్ పంజాబ్ రాష్ట్ర నామమాత్రపు అధిపతి, ప్రతినిధి. భారత రాష్ట్రపతి గవర్నర్‌ను 5 సంవత్సరాల కాలానికి నియమిస్తాడు. 2021 ఆగస్టు 31 నుండి బన్వారిలాల్ పురోహిత్ పంజాబ్ గవర్నర్‌గా ఉన్నాడు.

అధికారాలు, విధులు

[మార్చు]

గవర్నర్ అనేక రకాల అధికారాలను పొందుతారు:

  • పరిపాలన, నియామకాలు, తొలగింపులకు సంబంధించిన కార్యనిర్వాహక అధికారాలు,
  • శాసనసభ, రాష్ట్ర శాసనసభకు సంబంధించిన శాసన అధికారాలు, అంటే విధానసభ లేదా విధాన పరిషత్,
  • విచక్షణ అధికారాలు గవర్నర్ నిర్ణయం ప్రకారం నడుస్తుంది.

పంజాబ్ గవర్నర్లు

[మార్చు]

ఇది 1947 ఆగస్టు 15న విభజన జరిగినప్పటి నుండి భారతదేశంలోని పంజాబ్ రాష్ట్ర గవర్నర్‌ల జాబితా. 1985 నుండి, పంజాబ్ గవర్నర్ చండీగఢ్‌కు కూడా నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నారు.[1]

వ.సంఖ్య పేరు చిత్తరువు పదవీకాలం నియమించినవారు
పంజాబ్ గవర్నర్ (1947-1966) (పంజాబ్, హర్యానా & హిమాచల్)
1 చందూలాల్ మాధవ్‌లాల్ త్రివేది 1947 ఆగస్టు 15 1953 మార్చి 11 5 సంవత్సరాలు, 208 రోజులు మౌంట్‌బాటన్ (జిజిఐ)
2 చందేశ్వర్ ప్రసాద్ నారాయణ్ సింగ్ 1953 మార్చి 11 1958 సెప్టెంబరు 15 5 సంవత్సరాలు, 188 రోజులు రాజేంద్ర ప్రసాద్
3 నరహర్ విష్ణు గాడ్గిల్ 1958 సెప్టెంబరు 15 1962 అక్టోబరు 1 4 సంవత్సరాలు, 16 రోజులు
4 పట్టం ఎ. థాను పిళ్లై 1962 అక్టోబరు 1 1964 మే 4 1 సంవత్సరం, 216 రోజులు సర్వేపల్లి రాధాకృష్ణన్
5 హఫీజ్ మహ్మద్ ఇబ్రహీం 1964 మే 4 1965 సెప్టెంబరు 1 1 సంవత్సరం, 120 రోజులు
6 ఉజ్జల్ సింగ్ 1965 సెప్టెంబరు 1 1966 జూన్ 26 298 రోజులు
7 ధర్మ వీర 1966 జూన్ 27 కొనసాగారు ( 1966 నవంబరు 1) 309 రోజులు
పంజాబ్ గవర్నర్ (పంజాబ్) (1966-ప్రస్తుతం)
7 ధర్మ వీర కొనసాగారు ( 1966 నవంబరు 1) 1967 జూన్ 1
- మెహర్ సింగ్ 1967 జూన్ 1 1967 అక్టోబరు 16 137 రోజులు జాకీర్ హుస్సేన్
8 దాడప్ప చింతప్ప పావటే 1967 అక్టోబరు 16 1973 మే 21 5 సంవత్సరాలు, 217 రోజులు
9 మహేంద్ర మోహన్ చౌదరి 1973 మే 21 1977 సెప్టెంబరు 1 4 సంవత్సరాలు, 103 రోజులు వివి గిరి
- రంజిత్ సింగ్ నరులా 1977 సెప్టెంబరు 1 1977 సెప్టెంబరు 24 23 రోజులు నీలం సంజీవరెడ్డి
10 జైసుఖ్ లాల్ హాథీ 1977 సెప్టెంబరు 24 1981 ఆగస్టు 26 3 సంవత్సరాలు, 336 రోజులు
11 అమీనుద్దీన్ అహ్మద్ ఖాన్ 1981 ఆగస్టు 26 1982 ఏప్రిల్ 21 238 రోజులు
12 మర్రి చెన్నా రెడ్డి 1982 ఏప్రిల్ 21 1983 ఫిబ్రవరి 7 292 రోజులు
- సుర్జిత్ సింగ్ సంధావాలియా 1983 ఫిబ్రవరి 7 1983 ఫిబ్రవరి 21 14 రోజులు జైల్ సింగ్
13 అనంత్ ప్రసాద్ శర్మ 1983 ఫిబ్రవరి 21 1983 అక్టోబరు 10 231 రోజులు
14 భైరబ్ దత్ పాండే 1983 అక్టోబరు 10 1984 జూలై 3 267 రోజులు
15 కెర్షాస్ప్ తెహ్మురాస్ప్ సతారావాలా 1984 జూలై 3 1985 మార్చి 14 254 రోజులు
16 అర్జున్ సింగ్ 1985 మార్చి 14 1985 నవంబరు 14 245 రోజులు
- హోకిషే సెమా 1985 నవంబరు 14 1985 నవంబరు 26 12 రోజులు
17 శంకర్ దయాళ్ శర్మ 1985 నవంబరు 26 1986 ఏప్రిల్ 2 127 రోజులు
18 సిద్ధార్థ శంకర్ రే 1986 ఏప్రిల్ 2 1989 డిసెంబరు 8 3 సంవత్సరాలు, 250 రోజులు
19 నిర్మల్ కుమార్ ముఖర్జీ 1989 డిసెంబరు 8 1990 జూన్ 14 188 రోజులు ఆర్. వెంకట్రామన్
20 వీరేంద్ర వర్మ 1990 జూన్ 14 1990 డిసెంబరు 18 187 రోజులు
21 ఓం ప్రకాష్ మల్హోత్రా 1990 డిసెంబరు 18 1991 ఆగస్టు 7 232 రోజులు
22 సురేంద్ర నాథ్ 1991 ఆగస్టు 7 1994 జూలై 9 2 సంవత్సరాలు, 336 రోజులు
- సుధాకర్ పండిత్రావు కుర్దుకర్ 1994 జూలై 10 1994 సెప్టెంబరు 18 70 రోజులు శంకర దయాళ్ శర్మ
23 బక్షి క్రిషన్ నాథ్ చిబ్బర్ 1994 సెప్టెంబరు 18 1999 నవంబరు 27 5 సంవత్సరాలు, 70 రోజులు
24 జాక్ ఫర్జ్ రాఫెల్ జాకబ్ 1999 నవంబరు 27 2003 మే 8 3 సంవత్సరాలు, 162 రోజులు కె.ఆర్. నారాయణన్
25 ఓం ప్రకాష్ వర్మ 2003 మే 8 2004 నవంబరు 3 1 సంవత్సరం, 179 రోజులు ఏ.పి.జె. అబ్దుల్ కలామ్
- అఖ్లాకుర్ రెహమాన్ కిద్వాయ్ 2004 నవంబరు 3 2004 నవంబరు 16 13 రోజులు
26 సునిత్ ఫ్రాన్సిస్ రోడ్రిగ్స్ 2004 నవంబరు 16 2010 జనవరి 22 5 సంవత్సరాలు, 67 రోజులు
27 శివరాజ్ విశ్వనాథ్ పాటిల్ 2010 జనవరి 22 2015 జనవరి 22 5 సంవత్సరాలు, 0 రోజులు ప్రతిభా పాటిల్
- కప్తాన్ సింగ్ సోలంకి 22 జనుఅరీ 2015 2016 ఆగస్టు 22 1 సంవత్సరం, 213 రోజులు ప్రణబ్ ముఖర్జీ
28 విజయేంద్ర పాల్ సింగ్ బద్నోర్ 2016 ఆగస్టు 22[2] 2021 ఆగస్టు 30 5 సంవత్సరాలు, 8 రోజులు
- బన్వారిలాల్ పురోహిత్ 2021 ఆగస్టు 31 2021 సెప్టెంబరు 11 11 రోజులు రామ్‌నాథ్ కోవింద్
29 బన్వరీలాల్ పురోహిత్[3] 2021 సెప్టెంబరు 11 2024 జూలై 30 2 సంవత్సరాలు, 323 రోజులు
30 గులాబ్ చంద్ కటారియా[4][5] 2024 జూలై 31 అధికారంలో ఉన్నారు 147 రోజులు ద్రౌపది ముర్ము

రాజప్రముఖ్ (గవర్నర్) పాటియాలా, ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్ (1948-1956)

[మార్చు]
రాజప్రముఖ్

(గవర్నర్)

చిత్తరువు పదవీకాలం ఉపరాజ్‌ప్రముఖ్

(లెఫ్టినెంట్ గవర్నర్)

చిత్తరువు నియమించినవారు
యాదవీంద్ర సింగ్ 1948 జూలై 15 1956 నవంబరు 1 8 సంవత్సరాలు, 109 రోజులు జగత్‌జిత్ సింగ్ సి.రాజగోపాలాచారి

మూలాలు

[మార్చు]
  1. "Former Governors". punjabrajbhavan.gov.in. Retrieved 2024-09-14.
  2. The Economic Times (22 August 2016). "V P Singh Badnore sworn in as new Punjab Governor". Archived from the original on 16 January 2024. Retrieved 16 January 2024.
  3. BJP leader Purohit is new governor of Assam
  4. https://www.india.gov.in/my-government/whos-who/governors
  5. "List of Former Governors - Post Independence". punjabrajbhavan.gov.in. Retrieved 2024-09-14.