Jump to content

వీ.కే.సింగ్

వికీపీడియా నుండి
జనరల్ (భారతదేశం)
వీ.కే.సింగ్
PVSM, AVSM, YSM, ADC
వి.కె.సింగ్
16వ మిజోరం గవర్నరు
Assumed office
2024 డిసెంబరు 25
అంతకు ముందు వారుకంభంపాటి హరిబాబు
పౌర విమానయానం శాఖ సహాయ మంత్రి
In office
2021 జులై 7 – 2024 జూన్ 11
ప్రధాన మంత్రినరేంద్ర మోదీ
మినిస్టర్జ్యోతిరాదిత్య సింధియా
అంతకు ముందు వారుహర్‌దీప్ సింగ్ పూరీ
రాష్ట్ర సహాయమంత్రి (స్వతంత్ర బాధ్యత)
తరువాత వారుమురళీధర్ మోహోల్
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ
In office
2019 మే 30 – 2024 జూన్ 11
ప్రధాన మంత్రినరేంద్ర మోదీ
మినిస్టర్నితిన్ గడ్కరీ
అంతకు ముందు వారుమన్‌సుఖ్ మాండవీయ
తరువాత వారుఅజయ్ తమ్తా
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
In office
2014 మే 27 – 2019 మే 30
ప్రధాన మంత్రినరేంద్ర మోదీ
మినిస్టర్సుష్మా స్వరాజ్
అంతకు ముందు వారుఇ. అహ్మద్
తరువాత వారువి. మురళీధరన్
గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ (స్వతంత్ర బాధ్యత)
In office
2014 నవంబరు 09 – 2016 జులై 5
ప్రధాన మంత్రినరేంద్ర మోదీ
అంతకు ముందు వారురావు ఇంద్రజిత్ సింగ్
తరువాత వారుడి. వి. సదానంద గౌడ్
ఈశాన్య ప్రాంత అభివృద్ధి కోసం రాష్ట్ర మంత్రి (స్వతంత్ర బాధ్యత)
In office
2014 మే 27 – 2014 నవంబరు 9
ప్రధాన మంత్రినరేంద్ర మోదీ
అంతకు ముందు వారుపబన్ సింగ్ ఘటోవర్
తరువాత వారుజితేంద్ర సింగ్ (రాజకీయవేత్త
పార్లమెంటు సభ్యుడు, లోక్‌సభ
In office
2014 మే 16 – 2024 జూన్
అంతకు ముందు వారురాజ్‌నాథ్ సింగ్
తరువాత వారుఅతుల్ గార్గ్
నియోజకవర్గంఘజియాబాద్
23వ ఛీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (ఇండియా)
In office
2010 మార్చి 31 – 2012 మే 31
అధ్యక్షుడుప్రతిభా పాటిల్
ప్రధాన మంత్రిమన్మోహన్ సింగ్
అంతకు ముందు వారుదీపక్ కపూర్
తరువాత వారుబిక్రమ్ సింగ్ (జనరల్)
వ్యక్తిగత వివరాలు
జననం (1951-05-10) 1951 మే 10 (వయసు 73)[1]
పుణె, బాంబే స్టేట్, భారతదేశం
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామిభారతీ సింగ్
కళాశాలనేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఇండియా) (BSc)
ఇండియన్ మిలిటరీ అకాడమీ
డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ (MPhil)
యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ వార్ కాలేజ్
పురస్కారాలు పరమ విశిష్ట సేవా పతకం
అతి విశిష్ట సేవా పతకం
యుద్ధ సేవా పతకం
Military service
Allegiance భారతదేశం
Branch/service Indian Army
Years of service1970 జూన్ 14- 2012 మే 31
Rank జనరల్ (భారతదేశం)
Unitరాజ్‌పుత్ రెజిమెంట్[2]
Commands చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (భారతదేశం)
తూర్పు కమాండ్ (భారతదేశం)
II కార్ప్స్ (భారతదేశం)
విక్టర్ ఫోర్స్, రాష్ట్రీయ రైఫిల్స్
168వ పదాతిదళ బ్రిగేడ్
రాజ్‌పుత్ రెజిమెంట్ (కలి చిండి)
Battles/wars1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధం
ఆపరేషన్ పవన్
కార్గిల్ యుద్ధం]
సర్వీస్ నంబరుIC-24173W[3]

వీ.కే.సింగ్‌ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన మాజీ ఆర్మీ అధికారి, రాజకీయ నాయకుడు.అతడు భారత దేశానికి 24వ ఆర్మీ చీఫ్‌గా పనిచేసి 2012లో పదవీవిరమణ అనంతరం 2014లో బీజేపీలో చేరాడు. వి.కె.సింగ్ ఘాజియాబాద్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎంపీగా ఎన్నికై ప్రస్తుతం నరేంద్ర మోదీ మంత్రివర్గంలో రహదారులు, పౌర విమానయానం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.[4][5][6]అతడును మిజోరం గవర్నర్‌గా నియమిస్తూ 2024 డిసెంబరు 24న రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.[7]

ర్యాంకులు అందుకున్న తేదీలు

[మార్చు]
హొదా ర్యాంక్ భాగం తేదీ
రెండవ లెఫ్టినెంట్ భారత సైనిక దళం 1970 జూన్ 14[3]
లెఫ్టినెంట్ భారత సైనిక దళం 1972 జూన్ 14[8]
కెప్టెన్ భారత సైనిక దళం 1976 జూన్ 14[9]
మేజర్ భారత సైనిక దళం 1983 జూన్ 14
లెఫ్టినెంట్-కల్నల్ భారత సైనిక దళం 1991 నవంబరు 1[10]
కల్నల్ భారత సైనిక దళం 1993 ఫిబ్రవరి 1[11]
బ్రిగేడియర్ భారత సైనిక దళం 1999 జూన్ 4[12]
మేజర్ జనరల్ భారత సైనిక దళం 2004 జూన్ 29[13]
లెఫ్టినెంట్ -జనరల్ భారత సైనిక దళం 2006 అక్టోబరు 1[14]
జనరల్ భారత సైనిక దళం 2010 ఏప్రిల్ 1[15][16]

ఎన్నికల్లో పోటీ

[మార్చు]

2019 పార్లమెంట్ ఎన్నికలు

2019 పార్లమెంట్ ఎన్నికలు
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ విజయ్ కుమార్ సింగ్ 9,44,503 61.96 +5.45
ఎస్పీ సురేష్ బన్సల్ 4,43,003 29.06 +21.09
కాంగ్రెస్ డాలీ శర్మ 1,11,944 7.34 -6.91
నోటా ఇతరులు 7,495 0.49 +0.03
మెజారిటీ 5,01,500 32.90 -9.36
పోలింగ్ శాతం 15,25,097 55.89 -1.05
బీజేపీ పట్టు స్వింగ్ -7.82

2014 పార్లమెంట్ ఎన్నికలు

పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ విజయ్ కుమార్ సింగ్ 7,58,482 56.51 +13.17
కాంగ్రెస్ రాజ్ బబ్బర్ 1,91,222 14.25 -18.16
బహుజన్ సమాజ్ పార్టీ ముకుల్ 1,73,085 12.89 -8.84
ఎస్పీ సుధన్ కుమార్ 1,06,984 7.97 N/A
ఆప్ షాజియా ఇల్మీ మాలిక్ 89,147 6.64 N/A
నోటా ఇతరులు 6,205 0.46 N/A
మెజారిటీ 5,67,260 42.26 +31.33
పోలింగ్ శాతం 13,42,471 56.94 +11.64
బీజేపీ పట్టు స్వింగ్ +15.665

మిలిటరీ అవార్డ్స్

[మార్చు]
మూస:Ribbon devices/alt మూస:Ribbon devices/alt మూస:Ribbon devices/alt మూస:Ribbon devices/alt
మూస:Ribbon devices/alt మూస:Ribbon devices/alt మూస:Ribbon devices/alt మూస:Ribbon devices/alt
మూస:Ribbon devices/alt మూస:Ribbon devices/alt మూస:Ribbon devices/alt మూస:Ribbon devices/alt
మూస:Ribbon devices/alt మూస:Ribbon devices/alt మూస:Ribbon devices/alt మూస:Ribbon devices/alt
పరం విశిష్ట సేవ మెడల్ అతి విశిష్ట్ సేవ మెడల్ యుద్ సేవ మెడల్ పూర్వి స్టార్
స్పెషల్ సర్వీస్ మెడల్ సంగ్రామ్ మెడల్ ఆపరేషన్ విజయ్ మెడల్ ఆపరేషన్ పరాక్రమ్ మెడల్
సైన్య సేవ మెడల్ హై ఆల్టిట్యుడ్ సర్వీస్ మెడల్ విదేశ్ సేవ మెడల్ 50వ వార్షికోత్సవ ఇండిపెండెన్స్ మెడల్
25వ వార్షికోత్సవ ఇండిపెండెన్స్ మెడల్ 30 సంవత్సరాల లాంగ్ సర్వీస్ మెడల్ 20 సంవత్సరాల లాంగ్ సర్వీస్ మెడల్ 9 సంవత్సరాల లాంగ్ సర్వీస్ మెడల్
యూ.ఎస్ ఆర్మీ రేంజర్ ట్యాబ్

మూలాలు

[మార్చు]
  1. "Army chief Gen V K Singh had accepted date of birth". Economics Times. Retrieved 12 October 2020.
  2. "V K Singh to be next Indian Army chief". News 18.
  3. 3.0 3.1 "Part I-Section 4: Ministry of Defence (Army Branch)" (PDF). The Gazette of India. 16 October 1971. p. 1209.
  4. TV9 Telugu (7 July 2021). "పూర్తయిన కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో తెలుసుకోండి." Archived from the original on 7 April 2022. Retrieved 7 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. BBC News తెలుగు. "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ". Archived from the original on 1 February 2022. Retrieved 1 February 2022.
  6. Sakshi (8 July 2021). "మోదీ పునర్‌ వ్యవస్థీకరణ రూపం ఇలా." Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.
  7. "New governors: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు". EENADU. Retrieved 2024-12-25.
  8. "Part I-Section 4: Ministry of Defence (Army Branch)" (PDF). The Gazette of India. 9 September 1972. p. 1313.
  9. "Part I-Section 4: Ministry of Defence (Army Branch)" (PDF). The Gazette of India. 4 December 1976. p. 1662.
  10. "Part I-Section 4: Ministry of Defence (Army Branch)" (PDF). The Gazette of India. 6 March 1993. p. 379.
  11. "Part I-Section 4: Ministry of Defence (Army Branch)" (PDF). The Gazette of India. 14 May 1994. p. 939.
  12. "Part I-Section 4: Ministry of Defence (Army Branch)" (PDF). The Gazette of India. 3 January 2004. p. 20.
  13. "Part I-Section 4: Ministry of Defence (Army Branch)" (PDF). The Gazette of India. 2 September 2006. p. 1208.
  14. "Part I-Section 4: Ministry of Defence (Army Branch)" (PDF). The Gazette of India. 7 April 2007. p. 567.
  15. "Part I-Section 4: Ministry of Defence (Army Branch)" (PDF). The Gazette of India. 28 August 2010. p. 1492.
  16. "Ex-serviceman's son hits back at VK Singh, says 'my father was not from any party'". The Indian Express (in ఇంగ్లీష్). 2016-11-03. Retrieved 2020-10-12.