Jump to content

రాజ్ భవన్, ఇంఫాల్

వికీపీడియా నుండి
రాజ్ భవన్, ఇంఫాల్
StatusProposed

రాజ్ భవన్ (గవర్నమెంట్ హౌస్) మణిపూర్ గవర్నర్ అధికారిక నివాసం[1] 1891 ఆంగ్లో-మణిపురి యుద్ధంలో పాతగడ్డి పైకప్పు నిర్మాణం ధ్వంసమైన తర్వాత ప్రస్తుత నిర్మాణం1898లో పూర్తయింది.[2] [3] ఇది రాజధానినగరం ఇంఫాల్, మణిపూర్‌లో ఉంది. దీని విస్తీర్ణం 16 ఎకరాలు (65,000 మీ2)కలిగి ఉంది. మణిపూర్ ప్రస్తుత గవర్నరుగా అనుసూయా ఉయికే అధికారంలో కొనసాగుచున్నారు.

ఇది కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Governor's Secretariat". National Informatics Centre. Retrieved 4 March 2017.
  2. "Emergence of Nagaland". Internet Archive. Retrieved 4 March 2017.
  3. "The Raj Bhavan". National Informatics Centre. Retrieved 4 March 2017.

బాహ్య లింకులు

[మార్చు]

అధికారిక వెబ్‌సైట్