Jump to content

దువ్వాసి మోహన్

వికీపీడియా నుండి
దువ్వాసి మోహన్
జననం
దువ్వాసి మోహన్ కుమార్

ఇతర పేర్లుదువ్వాసి
జీవిత భాగస్వామిసంధ్యారాణి
పిల్లలుస్నేహ
తల్లిదండ్రులు
  • దువ్వాసి గంగారాం[1] (తండ్రి)
  • దువ్వాసి మాణిక్యమ్మ (తల్లి)

దువ్వాసి మోహన్ ఒక తెలుగు సినీ హాస్య నటుడు. సుమారు 350 పైగా సినిమాల్లో ఎక్కువగా హాస్యపాత్రలు పోషించాడు.[2]

జీవితం

[మార్చు]

దువ్వాసి మోహన్ స్వస్థలం కరీంనగర్ జిల్లా, జగిత్యాల. ఆయన తల్లిదండ్రులు దువ్వాసి గంగారాం, మాణిక్యమ్మ లు. ఆయన భార్య పేరు సంధ్యారాణి.

కెరీర్

[మార్చు]

సినీ పరిశ్రమలో ఎవరితో పరిచయం లేకపోయినా ఒక వైద్యుడి సాయంతో సినీ నిర్మాతగా, ఫైనాన్షియరు గా పరిశ్రమలో అడుగుపెట్టాడు. అందులో నష్టాలు రావడంతో హాస్యనటుడిగా కొనసాగుతున్నాడు.[2] 1997 లో కోరుకున్న ప్రియుడు అనే సినిమాతో నటనా రంగంలోకి ప్రవేశించాడు.

నటించిన సినిమాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "దువ్వాసి మోహన్ బయోగ్రఫీ, ప్రొఫైలు". movies.dosthana.com. Archived from the original on 29 May 2016. Retrieved 20 September 2016. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. 2.0 2.1 Y. Sunitha, Chowdhary. "Interview With Duvvasi Mohan". cinegoer.net. cinegoer. Archived from the original on 12 November 2014. Retrieved 2 July 2012.
  3. India Glitz, Movies. "Tulasidalam Photos". IndiaGlitz.com. Retrieved 13 February 2020.

బయటి లింకులు

[మార్చు]