Jump to content

రాధ (సినిమా)

వికీపీడియా నుండి
రాధ
దర్శకత్వంచంద్రమోహన్
రచనచంద్రమోహన్ (కథ, చిత్రానువాదం)
నిర్మాతభోగవల్లి బాపినీడు
తారాగణంశర్వానంద్
లావణ్య త్రిపాఠి
ఛాయాగ్రహణంకార్తీక్ ఘట్టమనేని
కూర్పుకోటగిరి వెంకటేశ్వర రావు
సంగీతంరధన్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
2017 మే 12
దేశంభారతదేశం
భాషతెలుగు

రాధ 2017 లో చంద్రమోహన్ దర్శకత్వంలో విడుదలైన ప్రేమకథా చిత్రం. ఇందులో శర్వానంద్, లావణ్య త్రిపాఠి ముఖ్యపాత్రలు పోషించారు.

తారాగణం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • రాబిట్ రాబిట్ పిల్లా , రచన: శ్రీమణి , గానం.రమీ
  • చూపులతో, రచన: కె. కె. గానం. రంజిత్
  • ఓయ్ మేరా కృష్ణ , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం. ప్రీయ హిమేష్ , సమీర భరద్వాజ్, జితిన్ రాజ్
  • ఖాకీ చొక్కా, రచన. సురేశ్ బనిసెట్టి, గానం. ఎం ఎల్ ఆర్ కార్తీకేయన్, రమీ

మూలాలు

[మార్చు]