Jump to content

ఉత్సవం (2024 తెలుగు సినిమా)

వికీపీడియా నుండి
ఉత్సవం[1]
దర్శకత్వంఅర్జున్ సాయి[2]
రచనఅర్జున్ సాయి
నిర్మాతసురేష్ పాటిల్
తారాగణం
ఛాయాగ్రహణంరసూల్ ఎల్లోర్
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంఅనూప్ రూబెన్స్
నిర్మాణ
సంస్థ
హార్న్‌బిల్ పిక్చర్స్
విడుదల తేదీ
2024 సెప్టెంబరు 13
దేశంభారతదేశం
భాషతెలుగు భాష

ఉత్సవం 2024లో విడుదలైన సినిమా.[6] హార్న్‌బిల్ పిక్చర్స్ బ్యానర్‌పై సురేష్ పాటిల్ నిర్మించిన ఈ సినిమాకు అర్జున్ సాయి దర్శకత్వం వహించాడు. రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 31న, ట్రైలర్‌ను ఆగస్ట్ 26న విడుదల చేయగా, సినిమా సెప్టెంబరు 13న విడుదలైంది.[7]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: హార్న్‌బిల్ పిక్చర్స్
  • నిర్మాత: సురేష్ పాటిల్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అర్జున్ సాయి
  • సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్
  • ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
  • సంగీతం: అనూప్ రూబెన్స్

మూలాలు

[మార్చు]
  1. "Utsavam movie Cast & Crew". The Times of India.
  2. "Pleasing first look of Utsavam unveiled". 123 Telugu. 26 January 2024.
  3. "సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిలీప్, రెజీనా ఉత్సవం టీజర్" [Dilip & Regina's Utsavam Teaser Trending on social media]. India Herald (in Telugu).{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  4. "Utsavam: Regina Cassandra's next with first-time director Arjun Sai wraps its shoot". OTTPlay.
  5. "Utsavam will be Blockbuster says Brahmanandam". telugufunda.com. 29 January 2024.
  6. "Utsavam movie Cast & Crew". The Times of India.
  7. Mana Telangana (13 August 2024). "'ఉత్సవం' వచ్చేస్తోంది". Retrieved 8 September 2024.
  8. "Utsavam: Regina Cassandra's next with first-time director Arjun Sai wraps its shoot". OTTPlay.