దుమ్రి శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
దుమ్రి శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జార్ఖండ్ |
జిల్లా | గిరిడి |
లోక్‌సభ నియోజకవర్గం | గిరిదిహ్ |
దుమ్రి శాసనసభ నియోజకవర్గం జార్ఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గిరిడి జిల్లా, గిరిదిహ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 1980: శివ మహతో, జార్ఖండ్ ముక్తి మోర్చా
- 1985: శివ మహతో, స్వతంత్ర
- 1990: లాల్ చంద్ మహ్తో, జనతాదళ్
- 1995: శివ మహతో, జార్ఖండ్ ముక్తి మోర్చా
- 2000: లాల్ చంద్ మహ్తో, జనతాదళ్ (యునైటెడ్)
- 2005: జాగర్నాథ్ మహ్తో, జార్ఖండ్ ముక్తి మోర్చా[1]
- 2009: జాగర్నాథ్ మహ్తో, జార్ఖండ్ ముక్తి మోర్చా[2]
- 2014: జాగర్నాథ్ మహ్తో, జార్ఖండ్ ముక్తి మోర్చా[3]
- 2019: జాగర్నాథ్ మహ్తో, జార్ఖండ్ ముక్తి మోర్చా[4]
- 2023 (ఉప ఎన్నిక): బేబీ దేవి, జార్ఖండ్ ముక్తి మోర్చా[5]
2019 ఎన్నికల ఫలితం
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
జార్ఖండ్ ముక్తి మోర్చా | జగర్నాథ్ మహతో | 71,128 | 37.8 | 7.3 |
ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ | యశోదా దేవి | 36,840 | 19.6 | |
భారతీయ జనతా పార్టీ | ప్రదీప్ కుమార్ సాహు | 36,013 | 19.1 | 7.2 |
ఎంఐఎం | అబ్దుల్ మోబిన్ రిజ్వీ | 24,132 | 12.8 | 12.8 |
జనతా దళ్ (యునైటెడ్) | లాల్‌చంద్ మహతో | 5,219 | 2.8 | 6.9 |
మిగిలిన అభ్యర్థులు | 14,867 | |||
మెజారిటీ | 34,288 | 18.2 |
మూలాలు
[మార్చు]- ↑ "Jharkhand General Legislative Election 2005". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Jharkhand General Legislative Election 2009". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Jharkhand General Legislative Election 2014". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ The Indian Express (23 December 2019). "Jharkhand election results updates from ECI: Full list of constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 13 April 2023. Retrieved 13 April 2023.
- ↑ The New Indian Express (8 September 2023). "Jharkhand's Dumri bypoll: JMM and INDIA bloc candidate Baby Devi retains late husband's seat" (in ఇంగ్లీష్). Archived from the original on 10 July 2024. Retrieved 10 July 2024.