గాండే శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
గాండే శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | ![]() |
రాష్ట్రం | జార్ఖండ్ |
జిల్లా | గిరిడి |
లోక్సభ నియోజకవర్గం | కోదర్మా |
గాండే శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం ![]() |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | జార్ఖండ్ ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 24°11′10″N 86°26′13″E ![]() |
![పటం](https://maps.wikimedia.org/img/osm-intl,a,24.186,86.437,300x300.png?lang=te&domain=te.wikipedia.org&title=%E0%B0%97%E0%B0%BE%E0%B0%82%E0%B0%A1%E0%B1%87_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4089115&groups=_5d6ddd0c0fdd31efbd668c848a95b131cc021342)
గాండే శాసనసభ నియోజకవర్గం జార్ఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గిరిడి జిల్లా, కోదర్మా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 1977: లక్ష్మణ్ స్వర్ణకర్, జనతా పార్టీ
- 1980: సర్ఫరాజ్ అహ్మద్, కాంగ్రెస్
- 1985: సల్ఖాన్ సోరెన్, జార్ఖండ్ ముక్తి మోర్చా
- 1990: సల్ఖాన్ సోరెన్, జార్ఖండ్ ముక్తి మోర్చా
- 1995: లక్ష్మణ్ స్వర్ణకర్, బీజేపీ
- 2000: సల్ఖాన్ సోరెన్, జార్ఖండ్ ముక్తి మోర్చా
- 2005: సల్ఖాన్ సోరెన్, [1] జార్ఖండ్ ముక్తి మోర్చా
- 2009: సర్ఫరాజ్ అహ్మద్, [2] కాంగ్రెస్
- 2014: జై ప్రకాష్ వర్మ, [3] బీజేపీ
- 2019: సర్ఫరాజ్ అహ్మద్, జార్ఖండ్ ముక్తి మోర్చా[4][5]
మూలాలు
[మార్చు]- ↑ "Jharkhand General Legislative Election 2005". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Jharkhand General Legislative Election 2009". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Jharkhand General Legislative Election 2014". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ The Indian Express (23 December 2019). "Jharkhand election results updates from ECI: Full list of constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 13 April 2023. Retrieved 13 April 2023.
- ↑ "Jharkhand General Legislative Election 2019". Election Commission of India. Retrieved 13 October 2021.