బేబీ దేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బేబీ దేవి
బేబీ దేవి


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జులై 2023
నియోజకవర్గం దుమ్రి

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
8 సెప్టెంబర్ 2023
ముందు జగర్నాథ్ మహతో
నియోజకవర్గం దుమ్రి

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ జేఎంఎం
జీవిత భాగస్వామి జగర్నాథ్ మహతో
సంతానం 5 ( 4 కుమార్తెలు & 1 కుమారుడు)

బేబీ దేవి జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె దుమ్రి శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 4 జూలై 2023న హేమంత్ సొరేన్ మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టింది.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

బేబీ దేవి ధన్‌బాద్‌లోని గోమోలో జన్మించింది. ఆమె ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది.

రాజకీయ జీవితం

[మార్చు]

బేబీ దేవి జార్ఖండ్ రాష్ట్ర మాజీ మంత్రి దివంగత జాగర్నాథ్ మహతో భార్య. ఆయన మరణాంతరం ఆమె రాజకీయాలలోకి వచ్చి 2023లో దుమ్రి శాసనసభ నియోజకవర్గంకు జరిగిన ఉప ఎన్నికలో జేఎంఎం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఏజేఎస్‌యూ పార్టీ అభ్యర్థి యశోదా దేవిపై 17,156 ఓట్ల గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[2] 4 జూలై 2023న హేమంత్ సోరెన్ మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టింది.[3]

మూలాలు

[మార్చు]
  1. Hindustan Times (4 July 2023). "Baby Devi sworn in as minister in Jharkhand cabinet" (in ఇంగ్లీష్). Archived from the original on 10 July 2024. Retrieved 10 July 2024.
  2. The New Indian Express (8 September 2023). "Jharkhand's Dumri bypoll: JMM and INDIA bloc candidate Baby Devi retains late husband's seat" (in ఇంగ్లీష్). Archived from the original on 10 July 2024. Retrieved 10 July 2024.
  3. The Hindu (3 July 2023). "Jagarnath Mahto's wife Baby Devi takes oath as Jharkhand Minister in Hemant Soren Cabinet" (in Indian English). Archived from the original on 10 July 2024. Retrieved 10 July 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=బేబీ_దేవి&oldid=4273607" నుండి వెలికితీశారు