తెలంగాణ రచయితలు – రచనలు (జాబితా)
స్వరూపం
తెలంగాణలో అనేకమంది రచయితలు వారి రచనలతో తెలంగాణ సాహిత్యరంగాన్ని ఇతర ప్రాంతాలకు పరిచయం చేశారు. అందులోని కొందరు ప్రముఖ రచయితలు, వారి రచనలతో ఈ జాబితా తయారుచేయబడింది. (గమనిక: ప్రముఖ రచయితల పేర్లు, వారి రచనలు మాత్రమే ఇందులో చేర్చాలి)
రచయితలు - రచనలు
[మార్చు]రచన | రచయిత | ప్రక్రియ | మూలాలు |
---|---|---|---|
యాభై సంవత్సరాల జ్ఞాపకాలు | దేవులపల్లి రామానుజరావు | ఆత్మకథ | [1] |
వ్యాస మంజూష, నా సాహిత్యోపన్యాసాలు, సారస్వత నవనీతం, నవ్యకవితా నీరాజనం | దేవులపల్లి రామానుజరావు | సాహిత్య విమర్శ | |
సారస్వత వ్యాస ముక్తావళి | బూర్గుల రామకృష్ణారావు | పరిశోధన | [2] |
తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర | దేవులపల్లి వెంకటేశ్వరరావు | చరిత్ర | |
వీరతెలంగాణ పోరాటం | రావి నారాయణరెడ్డి | ఆత్మకథ | [3] |
ప్రాచీనాంధ్ర నగరాలు, షితాబుఖాను అను సీతాపతిరాజు, మన తెలంగాణము | ఆదిరాజు వీరభద్రరావు | చరిత్ర | [4] |
తెలంగాణ ఆంధ్రోద్యమం | మాడపాటి హనుమంతరావు | సాంస్కృతిక చరిత్ర | [5] |
సాహిత్య ధార | జువ్వాడి గౌతమరావు | సాహిత్య విమర్శ | |
అభ్యుదయ తెలంగాణ అంశాలు | మాదిరాజు రామకోటేశ్వరరావు | ఆత్మకథ | |
చిల్లరదేవుళ్లు, మోదుగుపూలు, మాయజలతారు, శరతల్పం, జనపదం | దాశరథి రంగాచార్య | నవలలు | [6][7] |
చిత్రాంగధ | దాశరథి | నాటకం | |
జీవనయానం | దాశరథి | ఆత్మకథ | |
అగ్నిధార, రుద్రవీణ, మహోంధ్రోదయం, గాలిబ్ గీతాలు, ఆలోచనాలోచనాలు, కవితాపుష్పకం | దాశరథి | కవిత్వం | [8] |
యాత్రాస్మృతి | దాశరథి కృష్ణమాచార్య | ఆత్మకథ | |
అంతస్స్రవంతి, అంపశయ్య, బాంధవ్యాలు, ముళ్లపొదలు | నవీన్ | నవలలు | |
భూమిస్వప్నం, ప్రాణహిత | నందిని సిధారెడ్డి | కవిత్వం | [9] |
ఇగురం | నందిని సిధారెడ్డి | సాహిత్య విమర్శ | |
కళ్యాణ మంజీరాలు | కౌముది | నవల | |
శోభ | కవిరాజమూర్తి | నవల | [10] |
మహైక | కవిరాజమూర్తి | కవిత్వం | |
ఇసిత్రాం | పీ లక్ష్మణ్ | కవిత్వం | |
దూదిమేడ | నాళేశ్వరం శంకరం | కవిత్వం | |
ఖడ్గ తిక్కన | పులిజాల గోపాలరావు | కవిత్వం | |
కొలిమంటుకుంది | అల్లం రాజయ్య | నవల | |
ఊరికి ఉప్పలం, జిగిరి | పెద్దింటి అశోక్ కుమార్ | నవల | [11] |
పాంచజన్యము | గడియారం రామకృష్ణ శర్మ | కవిత్వం | |
వయోలిన్ రాగమో-వసంత మేఘమో | కందుకూరి శ్రీరాములు | కవిత్వం | |
మంజీర నాదాలు | వేముగంటి నరసింహాచార్యులు | కవిత్వం | [12] |
తెలుగు సాహిత్యం-మరో చూపు | రంగనాథాచార్యులు | సాహిత్య విమర్శ | |
ఆరె జానపద సాహిత్యం-తెలుగు ప్రభావం | పేర్వారం జగన్నాథం | పరిశోధన | [13] |
రుద్రమదేవి | వద్దిరాజు సోదరులు | నవల | |
పావని | కోకల సీతారామ శర్మ | నవల | |
బతుకుపోరు | బీఎస్ రాములు | నవల | |
తెలంగాణ కథకులు, కథనరీతులు | బీఎస్ రాములు | సాహిత్య విమర్శ | |
వాగ్భూషణం | ఇరివెంటి కృష్ణమూర్తి | వ్యాసం | [14] |
కన్యాశుల్కం-మరోచూపు | కోవెల సంపత్ కుమారాచార్య | సాహిత్య విమర్శ | [15] |
పూర్వకవుల కావ్యదృక్పథాలు, తెలుగు ఛాందోవికాసం, మన పండితులు-కవులు-రచయితలు, ఆంధునిక సాహిత్య విమర్శ-సాంప్రదాయక రీతి | కోవెల సంపత్‌కుమారాచార్య | సాహిత్య పరిశోధన | |
చెలినెగళ్లు, సముద్రం | వరవరరావు | కవిత్వం | [16] |
తెలంగాణ విమోచనోద్యమం-తెలుగు నవల | వరవరరావు | సాహిత్య విమర్శ | [17] |
జ్యోత్స్నా పరిధి | కోవెల సుప్రసన్నాచార్య | నాటకం | [18] |
సహృదయ చక్రం, భావుకసీమ, అధ్యయనం, అంతరంగం, చందనశాఖ | కోవెల సుప్రసన్నాచార్య | సాహిత్య విమర్శ | |
జీవనగీతి, నా గొడవ | కాళోజీ నారాయణరావు | కవిత్వం | [19] |
ఇది నా గొడవ | కాళోజీ నారాయణరావు | ఆత్మకథ | |
ఆదర్శ లోకాలు | కేఎల్ నరసింహారావు | నాటకం | [20] |
నవ్వని పువ్వు, రామప్ప, వెన్నెలవాడ | సినారె | గేయనాటికలు | [21] |
మంటలు మానవుడు | సినారె | కవిత్వం | |
ఆధునికాంధ్ర కవిత్వం-సంప్రదాయం, ప్రయోగాలు | సినారె | పరిశోధన | [22] |
సమీక్షణం, వ్యాసవాహిని | సినారె | సాహిత్య విమర్శ | |
మందార మకరందాలు | సినారె | సాహిత్య విశ్లేషణ | |
మా ఊరు మాట్లాడింది | సినారె | మాండలికం | |
విశ్వంభర, మట్టీ మనిషీ ఆకాం, భూమిక, జలపాతం, విశ్వనాథనాయకుడు, రుతుచక్రం | సినారె | కవిత్వం | |
కర్పూర వసంతరాయలు | సినారె | గేయ నాటిక | |
మాయాజూదం | వల్లంపట్ల నాగేశ్వరరావు | నాటకం | |
గోవా పోరాటం | పాములపర్తి సదాశివరావు | నాటకం | [23] |
భిషగ్విజయం | చొల్లేటి నృసింహశర్మ | నాటకం | |
చలిచీమలు | పీవీ రమణ | నాటకం | |
రుద్రమదేవి | అడ్లూరి అయోధ్యరామయ్య | నాటకం | |
హాలికుడు | చలమచర్ల రంగాచార్యులు | నాటకం | |
విచిత్ర వివాహం, పాపారాయ నిర్యాణం అనుబొబ్బిలి సంగ్రామం | శేషాద్రి రమణ కవులు | నాటకాలు | |
వైశాలిని | వానమామలై వరదాచార్యులు | నాటకం | |
మణిమాల, విప్రలబ్ద, పోతన చరిత్రము, ఆహ్వానం | వానమామలై వరదాచార్యులు | కవిత్వం | |
కీచక వధ | బీవీ శ్యామరాజు | నాటకం | |
అర్జున పరాభవం, పాదుకా పట్టాభిషేకం, ప్రచండ భార్గవం, ఉత్తర గోగ్రహణం | శేషాద్రి రమణ కవులు | నాటకాలు | |
ఉషా పరిణయం | బోడవరపు విశ్వనాథకవి | నాటకం | |
గొల్ల రామవ్వ | పీవీ నరసింహారావు | కథ | [24] |
మంగయ్య అదృష్టం | పీవీ నరసింహారావు | నవల | |
ముంగిలి | సుంకిరెడ్డి నారాయణరెడ్డి | సాహిత్య విమర్శ | |
సంవిధానం | గుడిపాటి | సాహిత్య విమర్శ | |
షబ్నవీసు | సంగిశెట్టి శ్రీనివాస్ | సాహిత్య విమర్శ | |
తెలుగు కవిత-సాంఘిక సిద్ధాంతాలు, నవల-నవలా విమర్శకులు | ముదిగొండ వీరభద్రయ్య | సాహిత్య విమర్శ | |
ఆంధ్ర సాహిత్య విమర్శ - ఆంగ్లప్రభావం | జీవీ సుబ్రమణ్యం | సాహిత్య విమర్శ | |
తెలుగులో హరివంశాలు | పీ యశోదారెడ్డి | సాహిత్య పరిశోధన | |
నన్నెచోడుని కవిత్వం | అమరేశం రాజేశ్వర శర్మ | సాహిత్య విమర్శ | |
అభివీక్షణం, అన్వీక్షణం, సమవీక్షణం | ఎస్వీ రామారావు | సాహిత్య విమర్శ | |
తెలుగు సాహిత్య విమర్శ-అవతరణ వికాసం | ఎస్వీ రామారావు | పరిశోధన | |
తెలుగు సాహిత్యం-పరిశోధన, ఆంధ్ర వచన వాఙ్మయం-వ్యుత్పత్తి వికాసాలు | ఎం కులశేఖర్‌రావు | పరిశోధన | |
ప్రబంధ వాఙ్మయ వికాసం | పల్లా దుర్గయ్య | పరిశోధన | |
తెలుగుపై ఉర్దూ పారశీకాల ప్రభావం, ఆంధ్ర శతక వాఙ్మయ వికాసం | కే గోపాలకృష్ణారావు | పరిశోధన | |
చరిత్రకెక్కని చరితార్థులు | బిరుదురాజు రామరాజు | పరిశోధన | [25] |
ఆంధ్ర యోగులు | బిరుదురాజు రామరాజు | తత్వం | |
ఆంధ్రుల చరిత్ర-సంస్కృతి | ఖండవల్లి లక్ష్మీరంజనం, బాలేందు శేఖరం | సంస్కృతి, చరిత్ర | |
ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహం | ఖండవల్లి లక్ష్మీరంజనం | సాహిత్య చరిత్ర | |
భర్తృహరి వైరాగ్య శతి | చెప్యాల రామకృష్ణారావు | తత్త్వం, అనువాదం | |
సంస్థానాలు-సాహిత్య పోషణ, ఆశ్రమవాస చతుష్టయం | కేశవపంతుల నరసింహశాస్త్రి | పరిశోధన | [26] |
ప్రబంధ పాత్రలు | కేశవపంతుల నరసింహశాస్త్రి | సాహిత్య విమర్శ | |
సంస్థానాలు-సాహిత్యపోషణ, ఆశ్రమవాస చతుష్టయం | కేశవపంతుల నరసింహశాస్త్రి | పరిశోధన | |
తెలంగాణ శాసనాలు-II | గడియారం రామకృష్ణశర్మ | పరిశోధన | |
శతపత్రం | గడియారం రామకృష్ణశర్మ | ఆత్మకథ | |
ఆంధ్రుల సాంఘిక చరిత్ర | సురవరం ప్రతాపరెడ్డి | చరిత్ర, సాహిత్య పరిశోధన | [27] |
రామాయణ విశేషాలు | సురవరం ప్రతాపరెడ్డి | సాహిత్య పరిశోధన | [28] |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ ఆర్వీ, రామారావు (October 2018). "తెలుగు భాషా సంస్కృతి పరిరక్షకుడు". ramojifoundation.org. రామోజీ ఫౌండేషన్. Archived from the original on 2018-08-01. Retrieved 2023-06-21.
- ↑ తెలుగు వెలుగులు పుస్తకం, అమరావతి పబ్లికేషన్సు
- ↑ "Patil hints at payment of pension to freedom fighters". The Hindu 22 September 2004. Retrieved 2023-06-21
- ↑ చరితార్థులు మన పెద్దలు, మల్లాది కృష్ణానంద్ రచన, 2012 ప్రచురణ, పేజీ 64
- ↑ ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు (జీవిత చరిత్ర) - డి.రామలింగం (1985) ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు శతజయంతి ఉత్సవ కమిటీ.
- ↑ నెమలికన్ను, మురళి. "చిల్లర దేవుళ్ళు". నెమలికన్ను. Archived from the original on 4 July 2016. Retrieved 2023-06-21.
- ↑ నెమలికన్ను, మురళి. "మోదుగుపూలు". నెమలికన్ను. Archived from the original on 7 March 2016. Retrieved 2023-06-21.
- ↑ V6 Velugu (18 July 2021). "తెలంగాణ మహాకవి దాశరథి కృష్ణమాచార్య" (in ఇంగ్లీష్). Archived from the original on 18 జూలై 2021. Retrieved 2023-06-21.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "యాసే..శ్వాసగా!..తెలంగాణ సినిమా కవులు". Namasthe Telangana. 2021-03-07. Archived from the original on 2021-06-30. Retrieved 2023-06-21.
- ↑ అఫ్సర్ (2011-10-10). "తెలంగాణ సాహిత్య చరిత్రలో ఒక 'అపరిచితుడు'". ఆంధ్రజ్యోతి సాహిత్యం పేజీ వివిధ. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 2023-06-21.
- ↑ నవ తెలంగాణ, స్టోరి (16 June 2015). "ఉత్తమ గ్రంథాలకు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాలు". NavaTelangana. Archived from the original on 21 July 2020. Retrieved 2023-06-21.
- ↑ Telangana Today, Siddipet (14 December 2017). "Vemuganti Narasimhacharyulu: The doyen of Telugu literature". T. Karnakar Reddy. Archived from the original on 9 March 2019. Retrieved 2023-06-21.
- ↑ పేర్వారం, జగన్నాథం (1987). ఆరె జానపద గేయాలు. వరంగల్లు: ఆరె జానపద వాజ్మయ పరిశోధక మండలి. ISBN 978-11-753-4781-7. Retrieved 2023-06-21.
- ↑ మెంతబోయిన సైదులు (12 November 2001). "వెలుగు చూపిన తెలుగు కవి". మనం దినపత్రిక. Archived from the original on 14 జూలై 2018. Retrieved 2023-06-21.
{{cite news}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ యు.ఎ., నరసింహమూర్తి. "విశిష్ట విమర్శకుడు: సంపత్కుమార". ఈమాట. Archived from the original on 24 April 2015. Retrieved 2023-06-21.
- ↑ "Varavara Rao (poet) - India - Poetry International". www.poetryinternational.org. Retrieved 2023-06-21.
- ↑ "Varavara Rao: Understanding his politics, literary work, and the Elgar Parishad case". The Indian Express (in ఇంగ్లీష్). 2020-07-17. Retrieved 2023-06-21.
- ↑ టి.శ్రీరంగస్వామి (1991). కోవెల సుప్రసన్నాచార్యులు- వాజ్మయ జీవిత సూచిక (1 ed.). వరంగల్లు: శ్రీలేఖసాహితి. Retrieved 2023-06-21.
- ↑ "Telangana Poet: Kaloji Narayana Rao History". TSO. Hyderabad. 8 September 2017. Archived from the original on 10 సెప్టెంబరు 2016. Retrieved 2023-06-21.
- ↑ నవతెలంగాణ, సోపతి (25 March 2017). "నాటకం బతికేవుంది". NavaTelangana. డా. జె. విజయ్ కుమార్జీ. Archived from the original on 2018-11-03. Retrieved 2023-06-21.
- ↑ "The Jnanpith Award: All the past awardees from 1965 to now". Outlook India. 25 July 2003. Retrieved 2023-06-21.
- ↑ "Sahitya Akademi Fellowship: C. Narayana Reddy" (PDF). Sahitya Akademi. 6 July 2015. Archived from the original (PDF) on 6 January 2018. Retrieved 2023-06-21.
- ↑ కె., సీతారామారావు. "Biographical sketch of Late SRI PAMULAPARTHI SADASIVA RAO". కాకతీయ పత్రిక. Archived from the original on 17 డిసెంబరు 2014. Retrieved 2023-06-21.
- ↑ తెలంగాణ విముక్తి పోరాట కథలు. 1995.
- ↑ దేవులపల్లి, ప్రభాకర్‌రావు (ఫిబ్రవరి 28, 2010). "తెలంగాణా తలమానికం బిరుదురాజు రామరాజు" (PDF). ప్రజాతాంత్ర: 8–9. Archived from the original (PDF) on 2023-01-20. Retrieved 2023-06-21.
{{cite journal}}
: More than one of|accessdate=
and|access-date=
specified (help); More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ పాలమూరు ఆధునిక యుగకవుల చరిత్ర,, రచన: ఆచార్య ఎస్వీ రామారావు, పసిడి ప్రచురణలు, హైదరాబాద్,2012, పుట-61
- ↑ "స్ఫూర్తిప్రదాత సురవరం". EENADU. 2022-05-29. Archived from the original on 2022-05-29. Retrieved 2023-06-21.
- ↑ telugu, NT News (2022-05-29). "తెలంగాణ తేజోమూర్తి ప్రతాపరెడ్డి". Namasthe Telangana. Archived from the original on 2022-05-29. Retrieved 2023-06-21.