పేర్వారం జగన్నాథం
Jump to navigation
Jump to search
పేర్వారం జగన్నాధం (ఆగష్ట్23, 1934 - సెప్టెంబర్ 29, 2008) ప్రముఖ తెలుగు కవి, విమర్శకుడు, విద్యావేత్త.
జననం
[మార్చు]వరంగల్లు జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్లో సెప్టెంబర్ 23, 1934 న జన్మించాడు.[1] ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి. పూర్తి చేసిన జగన్నాథం కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగంలో ఆచార్యుడిగానువరంగల్లోని సికెఎం కళాశాలలో ప్రధానాచార్యుడిగాను, 1992-95 లలో తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి గాను పనిచేశాడు.
మరణం
[మార్చు]సెప్టెంబర్ 29, 2008 న వరంగల్లో మరణించాడు. మాజీ డి.జి.పి.పేర్వారం రాములు ఇతడి సోదరుడు.
రచనలు
[మార్చు]- అభ్యుదయకవిత్వానంతర ధోరణులు
- ఆరె భాషానిఘంటువు
- మోర్దోపు దున్న
- సాహితీ సౌరభం
- సాగర సంగీతం[2]
- వృషభ పురాణం
- గరుడపురాణం
- శాంతి యజ్ఞం
- తెలుగులో దేశీయ కవితాప్రస్థానం
- ఆరె జానపద గేయాలు[3]
- నన్నయ భారతి (ప్రథమ సంపుటము) [4] (సంపాదకత్వం - వ్యాస సంకలనం)
- డా.బాబాసాహెబ్ రచనలు - ప్రసంగాలు[5] (అనువాదం -11 సంపుటాలు) (ప్రధాన సంపాదకత్వం)
- సాహిత్యావలోకనం
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-09-18. Retrieved 2014-12-14.
- ↑ పేర్వారం, జగన్నాథం (ఆగస్టు 1981). సాగర సంగీతం (2 ed.). హనుమకొండ: సాహితీ బంధు బృందం. ISBN 978-12-455-9711-1.
- ↑ పేర్వారం, జగన్నాథం (1987). ఆరె జానపద గేయాలు. వరంగల్లు: ఆరె జానపద వాజ్మయ పరిశోధక మండలి. ISBN 978-11-753-4781-7. Retrieved 2020-07-12.
- ↑ పేర్వారం, జగన్నాథం (1993). నన్నయ భారతి (ప్రథమ సంపుటం) (1 ed.). హైదరాబాదు: తెలుగు విశ్వవిద్యాలయం. Retrieved 14 December 2014.
- ↑ పేర్వారం, జగన్నాథం (1994). డా.బాబాసాహెబ్ రచనలు - ప్రసంగాలు. హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
వర్గాలు:
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- 1934 జననాలు
- 2008 మరణాలు
- తెలుగు రచయితలు
- తెలుగు కవులు
- చేతనావర్త కవులు
- ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్ధులు
- జనగామ జిల్లా రచయితలు
- జనగామ జిల్లా ఉపాధ్యాయులు
- జనగామ జిల్లా కవులు