కోననూర్ రైల్వే స్టేషను
స్వరూపం
Konanur | |
---|---|
Indian Railway Station Junction station | |
![]() Konanur Railway Station | |
General information | |
Location | Mysore District, Karnataka![]() |
Coordinates | 12°18′59″N 76°38′43″E / 12.3163°N 76.6454°E |
Elevation | 760m |
Platforms | 2 |
Construction | |
Structure type | Standard (on ground station) |
Parking | Yes |
Other information | |
Status | Functioning |
Station code | |
జోన్లు | South Western Railway |
డివిజన్లు | Mysore railway division |
History | |
Opened | 2008 |
కోననూర్ రైల్వే స్టేషను మైసూర్-చామరాజనగర్ బ్రాంచ్ లైన్ లోని రైల్వే స్టేషను. ఈ స్టేషను కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లా నందు ఉంది.
ప్రదేశం
[మార్చు]కోననూర్ రైల్వే స్టేషను, మైసూరు జిల్లా నందు హెగ్గవాడి గేట్ గ్రామం వద్ద ఉంది.
చరిత్ర
[మార్చు]ఈ ప్రాజెక్టు వ్యయం ₹ 313 కోట్లు (US $ 44 మిలియన్). 61 కిలోమీటర్ల (38 మైళ్ళు) విస్తరణ యొక్క గేజ్ మార్పిడి పనులు పూర్తయ్యాయి. [1]
సర్వీసులు/సేవలు
[మార్చు]ఈ స్టేషను నుండి మైసూరు పట్టణానికి 7.08 ఎఎం, 11.00 ఎఎం, 5.08 పిఎం, 6.13 పిఎం, 9.03 పిఎం. గంటలకు రైలు సేవలను అందిస్తుంది. ప్రతి రోజూ చామరాజనగర్ పట్టణానికి 5.40 ఎఎం, 7.40 ఎఎం, 9.35 ఎఎం,11.00 ఎఎం, 1.00 పిఎం , 3.00 పిఎం, 7.00 పిఎం గంటలకు చామరాజనగర్ వైపు రైళ్ళు ఉన్నాయి.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Nanjangud-Chamarajanagar rail line inaugurated". The Hindu. Chamarajanagar. 12 November 2014. Retrieved 14 August 2016.