Jump to content

ఔరంగాబాద్ జిల్లా (మహారాష్ట్ర)

వికీపీడియా నుండి
(ఔరంగాబాదు జిల్లా(మహారాష్ట్ర) నుండి దారిమార్పు చెందింది)
ఔరంగాబాద్ జిల్లా
ఎగువ ఎడమ నుండి సవ్యదిశలో: ఎల్లోరా గుహలలోని కైలాస ఆలయం, అజంతా గుహల వద్ద గుహ 19, బీబీ కా మక్బారా, దౌలతాబాద్ కోట, ఔరంగజేబ్ ఖుల్దాబాద్ సమాధి
ఔరంగాబాద్ జిల్లా
औरंगाबाद जिल्हा
మహారాష్ట్ర పటంలో ఔరంగాబాద్ జిల్లా స్థానం
మహారాష్ట్ర పటంలో ఔరంగాబాద్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమహారాష్ట్ర
డివిజనుఔరంగాబాద్
ముఖ్య పట్టణంఔరంగాబాద్, మహారాష్ట్ర
మండలాలు1. ఔరంగాబాద్, 2. పైథాన్, 3. వైజాపూర్, 4. గంగాపూర్, 5. ఖుల్దాబాద్, 6. ఫులంబ్రి, 7. కన్నడ, 8. సిల్లోడ్, 9. సోగావ్
Government
 • లోకసభ నియోజకవర్గాలు1. ఔరంగాబాద్, 2. జల్నా (జల్నా జిల్లాతో భాగస్వామ్యం చేయబడింది) (based on Election Commission website)
విస్తీర్ణం
 • మొత్తం10,100 కి.మీ2 (3,900 చ. మై)
జనాభా
 (2001)
 • మొత్తం28,97,013
 • జనసాంద్రత290/కి.మీ2 (740/చ. మై.)
 • Urban
37.53%
జనాభా వివరాలు
 • అక్షరాస్యత61.15%
 • లింగ నిష్పత్తి924
ప్రధాన రహదార్లుNH-211
సగటు వార్షిక వర్షపాతం734 మి.మీ.
Websiteఅధికారిక జాలస్థలి

మహారాష్ట్ర లోని జిల్లాలలో ఔరంగాబాద్ జిల్లా ఒకటి. ఔరంగాబాద్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. ఈ జిల్లావైశాల్యం 10,100 చ.కి.మీ. ఇదులో 9,958.9 చ.కి.మీ గ్రామీణ ప్రాంతం. 141 చ.కి.మీ నగరప్రాంతంగా ఉంది.

భౌగోళికం

[మార్చు]
Bibi Ka Maqbara is a monument built in 1660 by Aurangzeb's son, Azam Shah, as a loving tribute to his mother, Dilras Bano Begam.

ఔరంగాబాద్ జిల్లా గోదావరి నదీతీరంలో బేసిన్ లో ఉంది. జిల్లాలోని కొంత భూభాగం తపతి నదీ బేసిన్‌లో ఉంది. జిల్లా 19-20 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 74-76 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. భౌగోళికంగా ఈ ప్రాంతం డేక్కన్ ట్రాప్ లావా ప్రవాహిత ప్రాంతంగా భావించబడుతుంది. ఈ రాళ్ళ మీద నదీప్రవాహాల కారణంగా ఏర్పడిన పలుచని సారవంతమైన మట్టి కప్పబడి ఉంది.[1]

పర్వతాలు

[మార్చు]

జిల్లాలో 3 పర్వతాలు ఉన్నాయి:

  • అంతూర్ - 826 మీ.
  • సతోండా - 552 మీ.
  • అబ్బస్‌గాడ్ - 671 మీ. అజింతా 578 మీ. దక్షిణ ప్రాంతం 600-670 మీ.

నదులు

[మార్చు]

జిల్లాలో ప్రవహిస్తున్న ప్రధాన నదులు గోదావరి, పూర్ణా, షివ్నా, మనియద్, సుఖన, ఖాం. ఔరంగాబాదులో షబాజ్ నది కూడా ప్రవహిస్తుంది.

దక్షిణ భాగంలో ఆరభం అయ్యే నరంగి నది దక్షిణ భాగంలో మనియాద్ నదిగా విడువడి నరవల్ గ్రామం మీదుగా ప్రవహించి విజయపూర్‌లో ప్రవేశిస్తుంది. తరువాత ఇది దియో నల నదిలో సంగమిస్తింది. నలా పశ్చిమం నుండి చోర్ నలానదిగా తూర్పు నుండి కుర్లా నలాగా రెండు పాయలుగా విడిపోయి గోదావరి నదిలో సంగమిస్తుంది..

వాతావరణం

[మార్చు]
Aurangabad
Climate chart (explanation)
ఫిమామేజూజుసెడి
 
 
2.8
 
29
12
 
 
2.1
 
32
14
 
 
3.3
 
36
19
 
 
3.5
 
38
22
 
 
24
 
38
25
 
 
114
 
34
24
 
 
116
 
30
22
 
 
120
 
29
21
 
 
122
 
30
21
 
 
61
 
32
19
 
 
11
 
30
15
 
 
6.5
 
28
12
Average max. and min. temperatures in °C
Precipitation totals in mm
Source: MSN Weather

జిల్లాలో జూన్ నుండి సెప్టెంబరు వరకు వర్షాకాలం కొనసాగుతుంది. అక్టోబరు నుండి సెప్టెంబరు వరకు శీతాకాలం ఉంటుంది. వేసవి కాలం మార్చి నుండి మే వరకు ఉంటుంది. సరాసరి వర్షపాతం 734 మి.మీ. ఉంటుంది. ఉషోగ్రత హెచ్చితగ్గులు 5- 46 వరకు ఉంటాయి.

శీతోష్ణస్థితి డేటా - Aurangabad
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 29.7
(85.5)
32.5
(90.5)
36.1
(97.0)
39.0
(102.2)
39.9
(103.8)
34.9
(94.8)
30.3
(86.5)
29.1
(84.4)
30.4
(86.7)
32.6
(90.7)
30.9
(87.6)
29.3
(84.7)
32.9
(91.2)
సగటు అల్ప °C (°F) 14.2
(57.6)
16.3
(61.3)
20.2
(68.4)
23.7
(74.7)
24.6
(76.3)
23.0
(73.4)
21.8
(71.2)
21.1
(70.0)
20.9
(69.6)
19.7
(67.5)
16.4
(61.5)
14.0
(57.2)
19.7
(67.4)
సగటు అవపాతం mm (inches) 2.2
(0.09)
2.9
(0.11)
5.1
(0.20)
6.3
(0.25)
25.5
(1.00)
131.4
(5.17)
167.0
(6.57)
165.0
(6.50)
135.3
(5.33)
52.6
(2.07)
29.3
(1.15)
8.4
(0.33)
731
(28.77)
Source: IMD

ఆర్ధికం

[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ఔరంగాబాదు జిల్లా ఒకటి అని గుర్తించింది. .[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మహారాష్ట్ర రాష్ట్ర 12జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[2]

  • జిల్లాలోని పరిశ్రమలు:-
  • బాలాజీ ఆటో లిమిటెడ్, వీడియోకాన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, సెయిమెంస్ లిమిటెడ్, క్రాంప్టన్ గ్రేవ్స్ లిమిటెడ్, ధూత్ ట్రాంస్‌మిషన్ ప్రైవేట్ లిమిటెడ్,
  • వివిధ తయారీ కంపెనీలలో ప్రధానమైనవి: బజాజ్ ఆటో లిమిటెడ్, గార్వారే పాలియస్టర్, వీడియోకాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, స్కోడా, ఔది శాసనసభ, సైనంస్, పెర్కింస్, హిండాల్కో, వర్రక్, ఓర్పు, సియట్ గుడ్ ఇయర్, ఆర్కిడ్ లూపిన్, అజంతా ఫార్మా, సాబ్ మిల్లర్, ఫోస్టర్స్, కాస్మో ఫిల్మ్స్ లిమిటెడ్, గ్రైండ్ మాస్టర్, గ్రీవ్స్, ఫోర్బ్స్ గోకక్, ఫోర్బ్స్ మార్షల్, లంబోరధని, మరిన్ని.
  • జిల్లాలో షెంద్రా ఫైవ్ స్టార్, ఎం.ఐ.డి.సి, చికల్తానా, పైథాన్, రైల్వే స్టేషను ఎం.ఐ.డి.సి, ఔరంగాబాద్ ఎం.ఐ.డి.సి ప్రదేశాలు ఉన్నాయి.

అదనంగా చికల్తానా ఎం.ఐ.డి.సి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కు ఉంది.

విభాగాలు

[మార్చు]
  • జిల్లాలో 9 తాలూకాలు ఉన్నాయి:- కన్నద్, సొయ్గోన్, సిల్లొద్, ఫులంబ్రి, ఔరంగాబాద్, ఖుల్తబద్, వైజపుర్, గంగాపూర్, పైథాన్.
  • జిల్లాలో 9 అసింబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి:- కన్నద్, సిల్లొద్, ఫులంబ్రి, ఔరంగాబాద్ మద్య, ఔరంగాబాద్ తూర్పు, ఔరంగాబాద్ పశ్చిమ, పైథాన్, గంగాపూర్, విజయ్‌పూర్.
  • పార్లమెంట్ నియోజకవర్గం:- ఔరంగాబాద్ [3]

2001 గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,695,928,[4]
ఇది దాదాపు. లిబియా దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 72వ స్థానంలో ఉంది.[4]
1చ.కి.మీ జనసాంద్రత. 365 [4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 27.33%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి. 917:1000 [4]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 80.4%.[4]
జాతియ సరాసరి (72%) కంటే.

2011 గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
2001 గణాంకాలను అనుసరించి - జనసంఖ్య 2,897,013
నగరీకరణ శాతం 37.53%
ప్రధానభాషలు మరాఠీ, హి,దీ, ఆగ్లం, ఉర్దూ[6]
వ్యవహారిక భాషలు అహరాని (మరాఠీ శాఖ), భిల్లి
వ్యవహారిక భాష వాడుకరుల సంఖ్య 780 000 [7]
ఇతరప్రాంతీయ భాషలు ఇండో ఆర్యన్ భాషలు
ఇండో ఆర్యన్ భాషలు 100 000 .[8]

రవాణా

[మార్చు]

రహదారి మార్గాలు

[మార్చు]
  • ముంబై - ఔరంగాబాద్
  • హైదరాబాద్ - ఔరంగాబాద్
  • నాగ్పూర్ - ఔరంగాబాద్
  • పూనే - ఔరంగాబాద్ (సుమారు 4.5 గంటల ప్రయాణ సమయం)

రైల్ మార్గం

[మార్చు]
  • ముంబై - ఔరంగాబాద్
  • హైదరాబాద్ - నాందేడ్ - ఔరంగాబాద్
  • సికింద్రాబాద్ - బెంగుళూర్ - పర్బని - ఔరంగాబాద్
  • ఢిల్లీ-ఔరంగాబాద్-ఢిల్లీ
  • నాగ్పూర్ - ఔరంగాబాద్ - నాగ్పూర్
  • ముంబై-ఔరంగాబాద్ - ముంబై - జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ - డైలీ - అప్ & డౌన్
  • నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ - వయా - ముంబైకు ఔరంగాబాద్ - డైలీ సర్వీస్
  • దేవ్గిరి ఎక్స్‌ప్రెస్ - వయా - ముంబైకు ఔరంగాబాద్ - డైలీ సర్వీస్
  • తపోవన్ ఎక్స్‌ప్రెస్ - డైలీ సర్వీస్

వాయుమార్గం

[మార్చు]

ఔరంగాబాద్ విమానాశ్రయం ఢిల్లీ, ఉదయపూర్, ముంబై, జైపూర్, పూనా, హైదరాబాద్, నాగ్పూర్ వంటి ప్రధాన నగరాలకు విమానసేవలు లభిస్తున్నాయి.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. K.R.Aher and S.M.Deshpande 'Assessment of Water Quality of the Maniyad Reservoir of Parala Village, district Aurangabad: Suitability for Multipurpose Usage',International Journal of Recent Trends in Science And Technology,Vol.1(3),pp 91-95,2011,E-ISSN 2249 8109.
  2. 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  3. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 2009-02-25. Retrieved 2014-11-27.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Liberia 3,786,764 July 2011 est.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-25. Retrieved 2014-11-27.
  7. M. Paul Lewis, ed. (2009). "Ahirani: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  8. M. Paul Lewis, ed. (2009). "Andh: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.

సమీప జిల్లాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]