ఉల్లాసంగా ఉత్సాహంగా
స్వరూపం
ఉల్లాసంగా ఉత్సాహంగా (2008 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ.కరుణాకరన్ |
---|---|
నిర్మాణం | బి.పి.సొము జి.ఎస్ రంగనాథ్ |
చిత్రానువాదం | ఎ.కరుణాకరన్ |
తారాగణం | యశో సాగర్, స్నేహా ఉల్లాల్ |
సంగీతం | జి. వి. ప్రకాష్ |
సంభాషణలు | చింతపల్లి రమణ |
నిర్మాణ సంస్థ | అమృత్ అమర్నాథ్ ఆర్ట్స్ |
విడుదల తేదీ | 18 జూలై 2008 |
నిడివి | 02:34:35 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ఉల్లాసంగా ఉత్సాహంగా 2008 లో ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో విడుదలైన ప్రేమకథా చిత్రం. యశో సాగర్, స్నేహా ఉల్లాల్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం 2008 జూలై 25 న విడుదలైంది.[1]
ఈ చిత్రం 2010 లో మలయాళంలో ఆయోయో పావంగా అనువదించబడింది. 2009 లో ఈ చిత్రాన్ని కన్నడలో "ఉల్లాస ఉత్సహ" అనే పేరు మీద రీమేక్ చేసారు.
తారాగణం
[మార్చు]సాంకేతిక నిపుణులు
[మార్చు]- నిర్మాణ సంస్థ: అమృత అమర్నాథ్ ఆర్ట్స్
- నిర్మాత: బి.పి సోము, జి.ఎస్ రంగనాథ్
- దర్శకుడు: ఎ. కరుణాకరన్
- కథ: ఎ. కరుణాకరన్
- చిత్రానువాదం: ఎ. కరుణాకరన్
- సంభాషణలు: చింతపల్లి రమణ
- సంగీత దర్శకుడు: జి. వి. ప్రకాష్
- సినిమాటోగ్రాఫర్: ఐ. ఆండ్రూ
- ఆర్ట్ డైరెక్టర్: చిన్నా
- పోరాటాలు: విజయ్
- ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
- సాహిత్యం: అనంత శ్రీరామ్
ఇతర వివరాలు
[మార్చు]- ఈ చిత్ర కథానాయకుడు యశో సాగర్ 2012 లో ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు.[2]
- ఈ చిత్రనికి ఉత్తమ చిత్రానువాదం రచయతగా దర్శకుడు ఎ. కరుణాకరన్ నంది అవార్డు అందుకున్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ Ullasamga Utsahamga (U) (2008)[permanent dead link]
- ↑ "Ullasamga Utsahamga Hero Died in Road Accident". gulte.com. Archived from the original on 29 ఆగస్టు 2018. Retrieved 13 October 2016.