ప్రసాద్ బాబు
స్వరూపం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ప్రసాద్ బాబు | |
---|---|
జననం | ప్రసాద్ బాబు 1950 మార్చి 29 ఒంగోలు |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నటుడు, సహాయ దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1976–ప్రస్తుతం |
పిల్లలు | శివ శ్రీకర్ |
ప్రసాద్ బాబు గా సినిమాలలో ప్రసిధ్ధి చెందిన ఈయన అసలు పేరు కరణం లీల వెంకట శ్రీహరి నాగ వరప్రసాద్. ఈయన సినీ నటుడు.[1] తెలుగు, తమిళ సినిమాలలో ఎక్కువగా సహాయ పాత్రలలో నటించాడు. సుమారు 700 కి పైగా సినిమాలలో నటించాడు.[2]
కెరీర్
[మార్చు]ప్రసాద్ బాబు పునాది రాళ్ళు అనే సినిమాతో తన చిత్రరంగంలోకి ప్రవేశించాడు. చిరంజీవితో కలిసి మన ఊరి పాండవులు, మొండిఘటం, హీరో, రుద్రవీణ, ఆపద్భాందవుడు లాంటి సినిమాలలో నటించాడు. అంతులేని కథ సినిమాలో కమల హాసన్, రజనీకాంత్, జయప్రద లతో కలిసి నటించాడు. రామారావు తో కలిసి బొబ్బిలి పులి, మేజర్ చంద్రకాంత్ సినిమాలలో నటించాడు.
నటించిన సినిమాలు
[మార్చు]ప్రసాద్ బాబు నటించిన సినిమాల పాక్షిక జాబితా.
- అంతులేని కథ
- మన ఊరి పాండవులు
- ఆరని మంటలు
- మొండిఘటం
- బొబ్బిలి పులి
- కాళి (1980)
- మూగకు మాటొస్తే (1980)
- పసివాడి ప్రాణం
- యముడికి మొగుడు
- ఇన్స్పెక్టర్ ప్రతాప్ (1988)
- రుద్రవీణ
- త్రినేత్రుడు
- ముత్యమంత ముద్దు
- కొదమ సింహం
- ఆవారాగాడు (1998)
- పచ్చని సంసారం
- అశ్వమేధం
- చిట్టెమ్మ మొగుడు (1992)
- అసాధ్యులు (1992)
- డిటెక్టివ్ నారద
- ఆపద్భాందవుడు
- అడవిచుక్క (2000)
- మురారి
- అయ్యారే (2012)
- హృదయం ఎక్కడుంది
- తోలుబొమ్మలాట (2019)
- దేశం కోసం భగత్ సింగ్ (2023)
మూలాలు
[మార్చు]- ↑ "Telugu Movie Actor Prasad Babu". nettv4u.com. Retrieved 13 September 2016.
- ↑ "మా వెబ్ సైటు లో ప్రసాద్ బాబు వివరాలు". maastars.com. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్. Retrieved 13 September 2016.
బయటి లింకులు
[మార్చు]ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ప్రసాద్ బాబు పేజీ