Jump to content

సురేఖా వాణి

వికీపీడియా నుండి
సురేఖా వాణి
దస్త్రం:Surekhavani-yevadu-pressmeet1aa.jpg
జననం (1981-04-29) 1981 ఏప్రిల్ 29 (వయసు 43)[1]
గుర్తించదగిన సేవలు
బొమ్మరిల్లు
ఎత్తు5 అడుగుల 9 అంగుళాలు
జీవిత భాగస్వామిసురేష్ తేజ
పిల్లలుసుప్రీత

సురేఖా వాణి ఒక తెలుగు సినీ నటి. తెలుగు, తమిళ సినిమాల్లో ఎక్కువగా సహాయ పాత్రలలో నటించింది. 2015 నాటికి 45 సినిమాలకు పైగా నటించింది.[2]

జీవితం

[మార్చు]

బడిలో చదివేటపుడే సురేఖ అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేది. 8వ తరగతిలో చదివేటపుడు విజయవాడలోని ఒక ప్రాంతీయ ఛానల్లో ఒక పిల్లల కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఇంటర్మీడియట్ తర్వాత పూర్తి స్థాయి వ్యాఖ్యాతగా మారింది. పెళ్ళైన తరువాత మాటీవీలో భర్తతో కలిసి మా టాకీస్, హార్ట్ బీట్ అనే కార్యక్రమాలను, భర్త దర్శకత్వంలో వచ్చిన మొగుడ్స్ పెళ్ళామ్స్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించింది.

నటించిన సినిమాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (29 April 2021). "వామ్మో.. సురేఖ వాణి, సుప్రిత రచ్చ మాములుగా లేదుగా, అర్థరాత్రి వేళ." Sakshi. Archived from the original on 29 ఏప్రిల్ 2021. Retrieved 29 April 2021.
  2. "Surekha Vani interview - Telugu Cinema interview - Telugu film actress". Idlebrain.com. 2008-08-21. Retrieved 2013-05-09.
  3. మన తెలంగాణ, వార్తలు (25 October 2015). "అనుబంధాలు, ఆప్యాయతల సౌఖ్యం". Archived from the original on 2020-06-12. Retrieved 12 June 2020.