ఉత్తర ప్రదేశ్ గవర్నర్ల జాబితా
(ఉత్తరప్రదేశ్ గవర్నర్లు నుండి దారిమార్పు చెందింది)
Governor Uttar Pradesh | |
---|---|
విధం | Her Excellency |
అధికారిక నివాసం | Raj Bhavan; Lucknow |
నియామకం | President of India |
కాలవ్యవధి | 5 Years |
ప్రారంభ హోల్డర్ | Sarojini Naidu (Independent India) Sir Harcourt Butler (Pre-Independent India) |
నిర్మాణం | 3 జనవరి 1921 |
వెబ్సైటు | Governor of Uttar Pradesh |
ఇది 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుండి ఉత్తరప్రదేశ్ గవర్నర్ల జాబితా. స్వాతంత్ర్యానికి పూర్వపు సంయుక్త ప్రాంతపు గవర్నర్ల జాబితా, సంయుక్త ప్రాంతపు గవర్నర్లు పేజీలో ఉంది.
స్వాతంత్ర్యానంతర సంయుక్త ప్రాంతపు గవర్నర్లు (1947-1950)
[మార్చు]# | పేరు | పదవి ప్రారంభ తేదీ | పదవీ విరమణ తేదీ | వివరణ |
---|---|---|---|---|
1 | సరోజినీ నాయుడు | 1947 ఆగస్టు 15 | 1949 మార్చి 1 | ఆపద్ధర్మ |
2 | బి.బి.మాలిక్ | 1949 మార్చి 2 | 1949 మార్చి 5 | |
3 | హోర్మస్జీ పెరోషా మోడీ | 1949 మే 2 | 1950 జనవరి 26 | |
[1] |
ఉత్తర ప్రదేశ్ గవర్నర్ల జాబితా
[మార్చు]1950 జనవరి 26 తేదీన సంయుక్త రాష్ట్రాలుగా ఉన్న ఈ రాష్ట్రాన్ని ఉత్తర ప్రదేశ్‌గా పేరు మార్చారు. రాష్ట్రానికి గవర్నరు రాజ్యాంగబద్ధమైన అధిపతి.
# | పేరు | చిత్రం | పదవి ప్రారంభ తేదీ | పదవీ విరమణ తేదీ |
---|---|---|---|---|
1 | హొర్మాస్జీ పెరోషా మోడీ | 1950 జనవరి 26 | 1952 జూన్ 1 | |
2 | కన్హయ్యాలాల్ మానెక్లాల్ మున్షీ | 1952 జూన్ 2 | 1957 జూన్ 9 | |
3 | వి.వి.గిరి | 1957 జూన్ 10 | 1960 జూన్ 30 | |
4 | బూర్గుల రామకృష్ణారావు | 1960 జూలై 1 | 1962 ఏప్రిల్ 15 | |
5 | బిస్వనాథ్ దాస్ | 1962 ఏప్రిల్ 16 | 1967 ఏప్రిల్ 30 | |
6 | బెజవాడ గోపాలరెడ్డి | 1967 మే 1 | 1972 జూన్ 30 | |
7 | శశికాంత వర్మ (ఆపద్ధర్మ) | 1972 జూలై 1 | 1972 నవంబరు 13 | |
8 | అక్బర్ ఆలీ ఖాన్ | 1972 నవంబరు 14 | 1974 అక్టోబరు 24 | |
9 | మర్రి చెన్నారెడ్డి | 1974 అక్టోబరు 25 | 1977 అక్టోబరు 1 | |
10 | గణపత్రావ్ దేవ్‌జీ తపసే | 1977 అక్టోబరు 2 | 1980 ఫిబ్రవరి 27 | |
11 | చందేశ్వర్ ప్రసాద్ నారాయణ్ సింగ్ | 1980 ఫిబ్రవరి 28 | 1985 మార్చి 31 | |
12 | మొహమ్మద్ ఉస్మాన్ ఆరిఫ్ | 1985 మార్చి 31 | 1990 ఫిబ్రవరి 11 | |
13 | బి. సత్యనారాయణ రెడ్డి | 1990 ఫిబ్రవరి 12 | 1993 మే 25 | |
14 | మోతీలాల్ వోరా | 1993 మే 26 | 1996 మే 3 | |
15 | మొహమ్మద్ షఫీ ఖురేషీ | 1996 మే 3 | 1996 జూలై 19 | |
16 | రొమేష్ భండారీ | 1996 జూలై 19 | 1998 మార్చి 17 | |
17 | మొహమ్మద్ షఫీ ఖురేషీ | 1998 మార్చి 17 | 1998 ఏప్రిల్ 19 | |
18 | సూరజ్ భాన్ | 1998 ఏప్రిల్ 20 | 2000 నవంబరు 23 | |
19 | విష్ణుకాంత్ శాస్త్రి | 2000 నవంబరు 24 | 2004 జూలై 2 | |
20 | సుదర్శన్ అగ్రవాల్ (ఆపద్ధర్మ) | 2004 జూలై 3 | 2004 జూలై 7 | |
21 | టీ. వీ. రాజేశ్వర్ | 2004 జూలై 8 | 2009 జూలై 27 | |
22 | బన్వారీలాల్ జోషీ | 2009 జూలై 28 | ప్రస్తుతం |
మూలాలు
[మార్చు]- ↑ "Governors of Uttar Pradesh". upgov.nic.in. Archived from the original on 9 జూలై 2011. Retrieved 13 జూన్ 2013.