గణపత్రావ్ దేవ్‌జీ తపసే
Ganpatrao Devji Tapase | |
---|---|
Governor of Haryana | |
In office 28 February 1980 – 13 June 1984 | |
Appointed by | Neelam Sanjiva Reddy |
అంతకు ముందు వారు | Surjit Singh Sandhawalia (acting) |
తరువాత వారు | S. M. H. Burney |
Governor of Uttar Pradesh | |
In office 2 October 1977 – 27 February 1980 | |
Appointed by | Neelam Sanjiva Reddy |
అంతకు ముందు వారు | Marri Chenna Reddy |
తరువాత వారు | Chandeshwar Prasad Narayan Singh |
Member of Parliament, Rajya Sabha | |
In office 3 April 1962 – 2 April 1968 | |
నియోజకవర్గం | Maharashtra |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1909 అక్టోబరు 30 |
మరణం | 1992 అక్టోబరు 3 | (వయసు 82)
రాజకీయ పార్టీ | Indian National Congress |
గణపత్రావ్ దేవ్‌జీ తపసే (1909 అక్టోబరు 30)[1] – 1992 అక్టోబరు 3) భారతీయ రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య కార్యకర్త. ముంబైలో జన్మించిన ఇతను మహారాష్ట్రలోని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రాజకీయ పార్టీ నాయకుడు. హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గవర్నరుగా చేసారు.
దేవ్‌జీ ఫెర్గూసన్ కాలేజ్ లో, లా కాలేజ్ ఆఫ్ పూణేలో చదివారు. 1940లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లాడు. తరువాత క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని మళ్ళీ కొంత కాలం జైలు జీవితం గడిపారు. 1946, 1952 వరుస ఎన్నికలలో సతారా జిల్లా నుండి బొంబాయి శాసనసభకు ఎన్నికయ్యారు. అతను 3 ఏప్రిల్ 1962 నుండి 2 ఏప్రిల్ 1968[2] వరకు రాజ్యసభ సభ్యుడుగా చేసారు. తరువాత 1971 వరకు రైల్వే సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా వ్యవహరించారు. 1977 అక్టోబరు 2 నుండి 1980 ఫిబ్రవరి 27 వరకప[3] ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర గవర్నరుగా ఉన్నారు. తరిగి 1982 ఫిబ్రవరి 28 నుండి 1984 జూన్ 14 వరకు హర్యానా గవర్నరుగా సేవలందించారు.
రచనలు
[మార్చు]ముడ్‌హౌస్ టు రాజ్‌భవన్ - గవర్నరు ఆత్మకథ (1983)
మూలాలు
[మార్చు]- ↑ His actual date of birth according to the Rajya Sabha website is 30 October 1908, though his official date of birth found in the Governor of Uttar Pradesh website is 15 July 1909
- ↑ "RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952 - 2003" (PDF).
- ↑ "Shri Ganpat Rao Devji Tapase, Governor of UP". Governor of Uttar Pradesh website. Archived from the original on 21 July 2011. Retrieved 4 March 2011.