ఇల్లందు శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
(ఇల్లెందు శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
ఇల్లందు శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తెలంగాణ |
అక్షాంశ రేఖాంశాలు | 17°35′24″N 80°19′12″E |
ఇల్లందు శాసనసభ నియోజకవర్గం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గల 5 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి.[1]
జిల్లా వరుస సంఖ్య : 10 శాసనసభ వరుస సంఖ్య: 111
నియోజకవర్గంలోని మండలాలు
[మార్చు]నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
[మార్చు]ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2023[2] 111 ఇల్లందు (ఎస్టీ) కోరం కనకయ్య పు కాంగ్రెస్ 109171 బానోతు హరిప్రియ నాయక్ మహిళా బీఆర్ఎస్ 51862 2018 111 ఇల్లందు (ఎస్టీ) బానోతు హరిప్రియ నాయక్ మహిళా కాంగ్రెస్ 70644 కోరం కనకయ్య పు టిఆర్ఎస్ 67757 2014 111 ఇల్లందు (ఎస్టీ) కోరం కనకయ్య పు కాంగ్రెస్ 44945 బానోతు హరిప్రియ నాయక్ మహిళా టీడీపీ 33438 2009 111 ఇల్లందు (ఎస్టీ) ఊకే అబ్బయ్య పు తె.దే.పా 41605 కోరం కనకయ్య పు కాంగ్రెస్ 38659 2004 282 ఇల్లందు (ఎస్టీ) గుమ్మడి నరసయ్య పు స్వతంత్ర 45956 కల్పనాబాయి మాలోతు మహిళా తె.దే.పా 34030 1999 282 ఇల్లందు (ఎస్టీ) గుమ్మడి నరసయ్య పు స్వతంత్ర 47806 భూక్యా దళ్ సింగ్ పు కాంగ్రెస్ 28519 1994 282 ఇల్లందు (ఎస్టీ) ఊకే అబ్బయ్య పు సీపీఐ 44191 గుమ్మడి నరసయ్య పు స్వతంత్ర 38116 1989 282 ఇల్లందు (ఎస్టీ) గుమ్మడి నరసయ్య పు స్వతంత్ర 38388 ఊకే అబ్బయ్య పు సీపీఐ 30705 1985 282 ఇల్లందు (ఎస్టీ) గుమ్మడి నరసయ్య పు స్వతంత్ర 29276 పాయం ముతయ్య పు సీపీఐ 23480 1983 282 ఇల్లందు (ఎస్టీ) గుమ్మడి నరసయ్య పు స్వతంత్ర 19202 సోమల నాయక్ బానోతు పు కాంగ్రెస్ 16736 1978 282 ఇల్లందు (ఎస్టీ) ఎర్రయ్య చపల పు స్వతంత్ర 14897 కంగల బుచ్చయ్య పు సిపిఎం 14559 1972 275 ఇల్లందు జనరల్ వంగ సుబ్బా రావు పు కాంగ్రెస్ పార్టీ 22761 బి. పామకోటేశ్వర రావు పు సిపిఐ 10935 1967 275 ఇల్లందు జనరల్ G. S. Rao పు కాంగ్రెస్ పార్టీ 18004 ఆర్. ఆర్. బాదెంపుడి పు సిపిఐ 12256 1962 281 ఇల్లందు జనరల్ కె.ఎల్. నరసింహారావు పు సిపిఐ 21557 బొమ్మకంటి సత్యనారాయణరావు పు కాంగ్రెస్ పార్టీ 14914 1957 71 ఇల్లందు (ఎస్టీ) కె.ఎల్. నరసింహారావు పు సిపిఐ 32529 టి. వెంకట పాపయ్య పు INC 27747
2004 ఎన్నికలు
[మార్చు]2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఇల్లందు శాసనసభ నియోజకవర్గం నుండి సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ అభ్యర్థి గుమ్మడి నరసయ్య తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన ఎం.కల్పనా బాయిపై 11926 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. నరసయ్య 45956 ఓట్లు సాధించగా కల్పనాబాయికి 34030 ఓట్లు లభించాయి.
ఇవి కూడా చూడండి
[మార్చు]- తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)
- తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (14 November 2023). "సుదీర్ఘ విరామానికి తెర". EENADU. Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.