Jump to content

అయోధ్య జిల్లా

వికీపీడియా నుండి
అయోధ్య జిల్లా
ఎడమ నుండి సవ్యదిశలో: రామ్ కి పైడి వద్ద దీపావళి, బహు బేగం కా మక్బారా, అమ్సిన్ బజార్, అయోధ్య సమీపంలోని సరయూ నది, గులాబ్ బారి
ఫైజాబాద్ జిల్లా
फ़ैज़ाबाद ज़िला

ضلع فیض آباد
ఉత్తర ప్రదేశ్ పటంలో ఫైజాబాద్ జిల్లా స్థానం
ఉత్తర ప్రదేశ్ పటంలో ఫైజాబాద్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనుఫైజాబాద్
ముఖ్య పట్టణంఫైజాబాద్
విస్తీర్ణం
 • మొత్తం2,799 కి.మీ2 (1,081 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం24,68,371
 • జనసాంద్రత880/కి.మీ2 (2,300/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత69.57 per cent
 • లింగ నిష్పత్తి961
Websiteఅధికారిక జాలస్థలి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో ఫైజాబాద్ జిల్లా (హిందీ:फ़ैज़ाबाद ज़िला) (ఉర్దు:ضلع فیض آباد) ఒకటి. ఫైజాబాద్ పట్టణం ఈ జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 2,764 చ.కి.మీ. 2011 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 24,68,371.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,468,371,[1]
ఇది దాదాపు. కువైత్ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 178వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 1054 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 18.16%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 961:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 70.63%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

విద్య

[మార్చు]

1975లో లోహియా అవధ్ విశ్వవిద్యాలయం (రాష్ట్ర అగ్రికల్చరల్ విశ్వవిద్యాలయం) స్థాపించబడింది. దానికి తరువాత డాక్టర్ రాం మనోహర్ లోహియా అవధ్ విశ్వవిద్యాలయం అని పేరు మార్చబడింది.

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Kuwait 2,595,62
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Nevada 2,700,551