లక్నో జిల్లా
Jump to navigation
Jump to search
లక్నో జిల్లా | |||||||
---|---|---|---|---|---|---|---|
దేశం | భారతదేశం | ||||||
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ | ||||||
Division | లక్నో | ||||||
ముఖ్యపట్టణం | లక్నో | ||||||
విస్తీర్ణం | |||||||
• మొత్తం | 2,528 కి.మీ2 (976 చ. మై) | ||||||
జనాభా (2011) | |||||||
• మొత్తం | 45,89,838 | ||||||
• జనసాంద్రత | 1,800/కి.మీ2 (4,700/చ. మై.) | ||||||
Time zone | UTC+05:30 (IST) | ||||||
Website | http://lucknow.nic.in/ |
లక్నో జిల్లా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా. లక్నో నగరం ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. ఈ జిల్లా లక్నో డివిజన్లో భాగం. లక్నో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కూడా.
శీతోష్ణస్థితి
[మార్చు]Lucknow | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Climate chart (explanation) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
లక్నో జిల్లాలో ప్రధానంగా ఉపఉష్ణమండల శీతోష్ణస్థితి ఉంటుంది. మే, జూన్ నెలల్లో వేడి వాతావరణం, జూలై, ఆగస్టు నెలలలో భారీ వర్షపాతం లక్నో ప్రత్యేక లక్షణాలు.
జనాభా
[మార్చు]చారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% |
1901 | 7,93,241 | — |
1911 | 7,64,411 | −3.6% |
1921 | 7,24,344 | −5.2% |
1931 | 7,87,472 | +8.7% |
1941 | 9,49,728 | +20.6% |
1951 | 11,28,101 | +18.8% |
1961 | 13,38,882 | +18.7% |
1971 | 16,17,846 | +20.8% |
1981 | 20,14,574 | +24.5% |
1991 | 27,62,801 | +37.1% |
2001 | 36,47,834 | +32.0% |
2011 | 45,89,838 | +25.8% |
2011 జనాభా లెక్కల ప్రకారం లక్నో జిల్లా జనాభా 45,89,838. జనాభా పరంగా భారతదేశం లోని 640 జిల్లాల్లో ఇది 31 వ స్థానంలో ఉంటుంది [1] జనసాంద్రత 1815 2001-2011 దశాబ్దంలో జిల్లా జనాభా వృద్ధి రేటు 25.79%. లింగ నిష్పత్తి 906 /1000. అక్షరాస్యత 79,33%.
ఇతర విశేషాలు
[మార్చు]జిల్లా పటం
[మార్చు]బ్లాకులు
[మార్చు]లక్నో జిల్లాలోని బ్లాకులు
- బక్షి కా తలాబ్
- చిన్హాట్
- గోసింగంజ్
- కాకోరి
- మాల్
- మాలిహాబాద్
- మోహన్‌లాల్ గంజ్
- సరోజినీ నగర్
మతం
[మార్చు]భాషలు
[మార్చు]జిల్లాలో హింది అత్యధికంగా 90.71% మంది హిందీ మాట్లాడుతారు. 7.55% మంది ఉర్దూ మాట్లాడుతారు. ఆ తరువాత ఇక్కడ మాట్లాడే భాషలలో అవధి ప్రధానమైనది..
లక్నో జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం
వివిధ భాషలు మట్లాడేవారు | |||
---|---|---|---|
మాతృభాష కోడ్ | మాతృ భాష | ప్రజలు | శాతం |
001002 | అస్సామీ | 2,975 | 0.06% |
002007 | బెంగాలీ | 13,405 | 0.29% |
005018 | గుజరాతీ | 781 | 0.02% |
006030 | అవధి | 10,881 | 0.24% |
006102 | భోజ్‌పురి | 5,550 | 0.12% |
006142 | ఛత్తీస్‌గ hi ీ | 873 | 0.02% |
006195 | గర్హ్వాలి | 591 | 0.01% |
006240 | హిందీ | 41,63,409 | 90.71% |
006340 | కుమౌని | 2,066 | 0.05% |
006489 | రాజస్థానీ | 299 | 0.01% |
007016 | కన్నడ | 488 | 0.01% |
010008 | మైథిలి | 524 | 0.01% |
011016 | మలయాళం | 2,360 | 0.05% |
013071 | మరాఠీ | 1,942 | 0.04% |
014011 | నేపాలీ | 3,417 | 0.07% |
015043 | ఓడియా | 1,244 | 0.03% |
016038 | పంజాబీ | 19,210 | 0.42% |
019014 | సింధి | 5,303 | 0.12% |
020027 | తమిళం | 1,239 | 0.03% |
021046 | తెలుగు | 1,472 | 0.03% |
022015 | ఉర్దూ | 3,46,474 | 7.55% |
028001 | అరబిక్ / అర్బి | 360 | 0.01% |
040001 | ఆంగ్ల | 867 | 0.02% |
- | ఇతరులు | 4,108 | 0.09% |
మొత్తం | 4,589,838 | 100.00% |
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]- ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, అబ్దుర్ రజాక్ మలీహాబాదీ జిల్లాలోని మలీహాబాద్‌లో జన్మించాడు.
- హరద్యాల్ సింగ్: భారతీయ హాకీ ఆటగాడు
మూలాలు
[మార్చు]- ↑ "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ "Lucknow District Religion Census 2011". Census 2011. Retrieved 24 April 2018.