Jump to content

హరద్యాల్ సింగ్

వికీపీడియా నుండి
హరద్యాల్ సింగ్
వ్యక్తిగత వివరాలు
జననం (1928-11-28)1928 నవంబరు 28
లక్నో, ఉత్తర ప్రదేశ్
మరణం 2018 ఆగస్టు 17(2018-08-17) (వయసు 89)
డెహ్రాడూన్, ఉత్తరాఖండ్

హరద్యాల్ సింగ్ (1928, నవంబరు 28 – 2018, ఆగస్టు 17)[1] ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నివసించిన భారతీయ హాకీ ఆటగాడు. అతను 1956 సమ్మర్ ఒలింపిక్స్‌లో పురుషుల ఫీల్డ్ హాకీ పోటీలో బంగారు పతకాన్ని గెలుచుకున్న భారత హాకీ జట్టులో సభ్యుడు.[2]

జననం

[మార్చు]

హరద్యాల్ సింగ్ 1928, నవంబరు 28న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జన్మించాడు.

మరణం

[మార్చు]

హరద్యాల్ సింగ్ 2018, ఆగస్టు 17న మరణించాడు.

మూలాలు

[మార్చు]

బాహ్య లింకులు

[మార్చు]
  • Hardyal Singh at Olympics at Sports-Reference.com (archived)
  • Hardyal Singh at Olympedia