M (అక్షరం)
స్వరూపం
M (అక్షరం) |
ISO basic Latin alphabet |
---|
AaBbCcDdEeFfGgHhIiJjKkLlMmNnOoPpQqRrSsTtUuVvWwXxYyZz |
M లేదా m (ఉచ్ఛారణ: ఎమ్) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాలలో 13 వ అక్షరం. ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాలలో కూడా 13 వ అక్షరం. M ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో ఎమ్స్ (M's) అని, తెలుగులో "ఎమ్" లు అని పలుకుతారు. ఇది L అక్షరం తరువాత, N అక్షరానికి ముందూ వస్తుంది (L M N).
M యొక్క ప్రింటింగ్ అక్షరాలు
[మార్చు]M - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)
m - చిన్న అక్షరం (లోవర్ కేస్ లెటర్)
M యొక్క అర్థం
[మార్చు]- క్యాలెండర్లలో M అంటే కొన్నిసార్లు సోమవారం అని అర్ధం లేదా "మార్చి" లేదా "మే" నెలలలో ఒకటి..
- డబ్బు విషయంలో M అంటే మిలియన్ అని అర్థం ($25M అనగా ఇరవై ఐదు మిలియన్ డాలర్లు అని అర్థం).
- అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతిలో m అనేది మీటరుకు చిహ్నం.
- రోమన్ సంఖ్యలలో M అంటే వెయ్యి.
మూలాలు
[మార్చు]ఈ వ్యాసం అక్షరానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |