X
స్వరూపం
ISO basic Latin alphabet |
---|
AaBbCcDdEeFfGgHhIiJjKkLlMmNnOoPpQqRrSsTtUuVvWwXxYyZz |
X లేదా x (ఉచ్ఛారణ: ఎక్స్) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల 24 వ అక్షరం, చివరి మూడవ అక్షరం. X ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో ఎక్స్స్ (X's) అని, తెలుగులో "ఎక్స్"లు అని పలుకుతారు. ఇది W అక్షరానికి తరువాత Y అక్షరానికి ముందు వస్తుంది (W X Y).
X ప్రింటింగ్ అక్షరాలు
[మార్చు]X - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)
x - చిన్న అక్షరం (లోవర్ కేస్ లెటర్)
మూలాలు
[మార్చు]ఈ వ్యాసం అక్షరానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |